Jump to content

ఇంటర్ వివాదంపై స్పందించిన కేసీఆర్, ఫెయిలైన విద్యార్థులకు ఫ్రీ వెరిఫికేషన్ : CM KCR || NTV


timmy

Recommended Posts

53 minutes ago, timmy said:

reevaluation pettukunna vallaki scanned copies kooda msg pettatledhu. parents were complaining about that also msg matram same marks no change ani vasthundhi scanned copies matram pampinchatledhu,  students papers also missing antunnaru.Related image

:o

Link to comment
Share on other sites

1 hour ago, timmy said:

 

finally better late than never 

apply ki time kooda increase chesthaaru ani expect chesthunna

BITS  ki vellevallaki idhi effect choopisthundhi

 

Pulka Haters ki mallaaa pettaad heated  rod

Link to comment
Share on other sites

14 hours ago, ticket said:

arey langas...chalamandiki takkuva marks vachai expected kanna...vallu emi cheyyali ra tagubothu sannasi

కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఇంటర్ బోర్డు!

 
Thu, Apr 25, 2019, 10:28 AM
  • దరఖాస్తు చేయకున్నా రీ వెరిఫికేషన్
  • కట్టిన డబ్బులు వెనక్కిచ్చేస్తాం
  • 15 లోపు కొత్త ఫలితాల వెల్లడి

ఇంటర్మీడియట్‌ మూల్యాంకనం అనంతరం ఏర్పడిన గందరగోళంపై సమీక్ష జరిపిన తెలంగాణ సీఎం, ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ను ఉచితంగా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఉత్తీర్ణత సాధించని వారు దరఖాస్తు చేసుకోకున్నా ఫర్వాలేదని, అందరికీ రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ చేస్తామని వెల్లడించింది. ఫీజు కట్టి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నగదును తిరిగి చెల్లించనున్నట్టు పేర్కొంది. రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం ఇంటర్‌ నెట్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మే 15 లోపు కొత్త ఫలితాలను, కొత్త మార్కెల మెమోలను విద్యార్థుల ఇంటికి పంపుతామని తెలిపింది.

https://www.ap7am.com/flash-news-647477-telugu.html

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...