Jump to content

**** Master Thread for All Pilla Congress PPT's *****


snoww

Recommended Posts

1 minute ago, snoww said:

LTT for @scale vuncle

vuncle , CBN chesina world class developments anni ee thread lo vunnayee. idi useful post ee naa , kaada koncham certify seyye please. 

morning womens career fair in Hyderabad useful post vesa okati nuvvu naa eyes theripinchaaka 

aa development antha bbhangaalakaatham lo vundanta...melli sendral cm ithe teesukosthadanta

Link to comment
Share on other sites

On 7/25/2019 at 5:22 PM, snoww said:

Image may contain: one or more people and text

 

 

idend vaa...

chinna babu metro 2018 dec lo ne ayipoyindi annadu, mai ippudu venakaku povadam enti...

ayina okasari metro kattaka inkevadu vasthadu vaa

Link to comment
Share on other sites

14 hours ago, MuPaGuNa said:

@snoww vuncle ade cheyhitho baabori palanalo it development in hyd stats vunte veyi..pulkas kosam

Hyderabad City Baboru and Andhrollu pettina biksha ani DB people already briefed. No stats needed. 

Link to comment
Share on other sites

On 4/27/2019 at 6:47 PM, snoww said:

  Qw0PpBo.jpg

Announced in 2016

 

History:

Tenders called Nov 2016:

wpaqcpy.jpg

Vijayawada Metro to go on track soon.
Tenders for works invited, deadline for bids January 19

vzkhuR0.jpg

ఎర్త్‌ గ్రేడా? ఎలివేటెడా?
27-08-2019 09:01:04
 
 
637024932656393985.jpg
  • తేలనున్న మెట్రో భవితవ్యం!
  • నేడు మునిసిపల్‌ మంత్రితో లైట్‌ మెట్రో డీపీఆర్‌పై సమావేశం
  • నగరానికి శిస్ర్టా బృందం రాక
  • డీపీఆర్‌కు సహకరించిన కేఎఫ్‌డబ్ల్యూ బృందం కూడా రాక
  • ఏ విధానంలో ముందుకు తీసుకు వెళతారో తేలాలి
  • నేడు సెక్రటేరియట్‌లో మునిసిపల్‌ మంత్రితో లైట్‌ మెట్రో డీపీఆర్‌పై సమావేశం
నగరంలో మెట్రో ప్రాజెక్టు భవితవ్యం మంగళవారం తేలనుంది. ఇది ఎర్త్‌ గ్రేడా? ఎలివేటెడా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. అండర్‌ గ్రౌండ్‌ విధానంలో అయితే కిలోమీటర్‌కు రూ.500 కోట్ల మేర వ్యయం అవుతుంది. అదే ఎలివేటెడ్‌ విధానంలో అయితే కిలోమీటర్‌కు రూ.250 కోట్లు ఖర్చు అవుతుంది. ఎర్త్‌ గ్రేడ్‌ విధానంలో అయితే ఈ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎర్త్‌ గ్రేడ్‌ విధానంలో వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నగరంలో ఎర్త్‌గ్రేడ్‌కు అనువైన పరిస్థితులు ఉన్నాయా? అన్నది ఆలోచించాల్సిన విషయం. దీని డీపీఆర్‌పై మంగళవారం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో సమావేశం జరగనుంది.
 
విజయవాడ: అర దశాబ్ద కాలంగా బెజవాడను ఊరిస్తున్న మెట్రో ప్రాజెక్టు భవితవ్యం ఏమిటో తేలనుంది. విజయవాడ లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై మంగళవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృ త్వంలో డీపీఆర్‌పై సమావేశం జరగ బోతోంది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ ను వివరించటానికి కన్సల్టెన్సీ సంస్థ శిస్ర్టా ప్రతినిధులతో పాటు, డీపీఆర్‌ను ఉచితంగా తయారు చేసి ఇవ్వటానికి సహకరించిన ఫ్రాన్స్‌కు చెందిన కేఎఫ్‌డబ్ల్యు సంస్థ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
 
అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంఆర్‌సీ ) తరప ున ప్రతినిధి బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంటోంది. విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌పై ముఖ్యమంత్రి జగన్‌ అమెరికా వెళ్లక ముందు ప్రాథమికంగా ఏఎంఆర్‌సీ అధికారు లతో సమావేశం జరిగింది. ఈ సమావేశ వివరా లను ఏఎంఆర్‌సీ బహిర్గత పరచటం లేదు. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా రూపొందిం చిన డీపీఆర్‌పై అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 82.5 కిలోమీటర్ల నిడివిలో మూడు కారిడార్లను ప్రతిపాదించటం జరిగింది. కారిడార్‌ - 1 లో గన్నవరం బస్‌స్టేషన్‌ నుంచి ఎయిర్‌ పోర్టు మీదుగా రామవ రప్పాడు రింగ్‌ ఏలూరు రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్‌ ఆ తర్వాత బస్‌స్టేషన్‌ ఇక్కడి నుంచి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ మీదుగా అమరావతి, లింగాయపాలెం వరకు 55.5 కిలోమీటర్ల నిడివిని ప్రతిపాదించారు. కారిడార్‌ - 2 లో భాగంగా పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు సెంటర్‌ వరకు 12.5 కిలోమీటర్ల నిడివిని ప్రతిపాదించారు. కారిడార్‌ - 3 లో భాగంగా రెండు వేర్వేరు ట్రాక్‌ల కోసం 6.3, 8.2 కిలోమీటర్ల చొప్పున నిడివిని ప్రతిపాదించారు. కారిడార్‌ - 1 లో అమరావతి ప్రాంతంలో 27 కిలో మీటర్ల మేర అండర్‌గ్రౌండ్‌ను ప్రతిపాదిం చారు. గన్నవరం నుంచి పీఎన్‌బీఎస్‌ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ను ప్రతిపాదించారు.
 
ఎలివేటె డ్‌ కారిడార్‌ అంటే ఫ్లై ఓవర్‌ మీద ట్రాక్‌ వస్తుం ది. కారిడార్‌ - 2 లో బందరు రోడ్డుపై ఎలివేటెడ్‌ తో పాటు, ఎర్త్‌ గ్రేడ్‌ ప్రతిపాదనలు కూడా చేశారు. కారిడార్‌ - 3 లో ఎర్త్‌ గ్రేడ్‌ ప్రతిపా దనలు ఎక్కువగా ఉన్నా యి. ఈ క్రమంలో ప్రభుత్వం ఖర్చును తగ్గించుకోవాలన్న ఉద్దేశ్యం తో కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఎర్త్‌ గ్రేడ్‌ సాధ్యాసాద్యాలపై అధ్యయనం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. అండర్‌ గ్రౌండ్‌ విధానంలో అయితే కిలోమీట ర్‌కు రూ. 500 కోట్ల వ్యయం అవు తుంది. అదే ఎలివేటెడ్‌ విధానంలో అయితే కిలోమీటర్‌కు రూ. 250 కోట్లు ఖర్చు అవుతుంది. ఎర్త్‌ గ్రేడ్‌ విధానంలో అయితే ఈ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎర్త్‌ గ్రేడ్‌ విధానంలో వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. విజయ వాడలో ఎర్త్‌ గ్రేడ్‌కు అనువైన పరిస్తితులు ఉన్నాయా ? అన్నది ఆలోచించాల్సిన విషయం. జాతీయ రహదారిపై ఎర్త్‌ గ్రేడ్‌ అనేది కుదరని ప్రశ్న. అనుమతులు కావాల్సి ఉంటుంది. సెంట ర్‌ డివడైర్‌ స్థానంలో ఎలివేటెడ్‌కు అనుమతులు సాధించుకోవచ్చు. బందరు రోడ్డులో ఎర్త్‌ గ్రేడ్‌కు అవకాశాలు ఉన్నా.. ట్రాఫిక్‌ జంక్షన్ల కారణంగా వేగవంతమైన ప్రయాణ వ్యవస్థగా మెట్రో రూపొందాలంటే కష్టమే. భౌగోళికంగా ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుల విషయంలో తమ వైఖరిని ప్రకటించింది. విజయవాడ, గుంటూరు నగరాలకు కూడా మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు అవకాశాలు ఉన్నాయని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా ప్రపంచ దేశాల పారి శ్రామిక సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో, మెట్రో పై ఆశలు సజీవంగా ఉ న్నాయి. నేటి సమావేశంలో డీపీఆర్‌పై చర్చిం చిన మీదట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎర్త్‌ గ్రేడ్‌ విధానమా? ఎలివేటెడ్‌ విధానమా? అన్నది తెలుస్తుంది. దీంతో పాటు లైట్‌ మెట్రోను ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలన్న దా నిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రాజెక్టుకు మొత్తం రూ. 20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన నేపథ్యంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ముందుకు తీసుకు వెళతారా? పీపీపీ విధానంలో ముందుకు తీసుకు వెళతారా? అన్నదానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

On 4/27/2019 at 6:59 PM, snoww said:

95AMn7q.jpg

Orey Langas , Jaffas 

Recognize the leader greatness. 

Microsoft ni evari help lekunda single handed gaa oka saari TG ki , inko saari AP ki theesukoni vachina visionary mana leader. 

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...