Jump to content

**** Master Thread for All Pilla Congress PPT's *****


snoww

Recommended Posts

3 hours ago, snoww said:
కూల్‌.. కూల్‌.. కేపిటల్‌ 
31-01-2019 04:08:57
 
636845045385273840.jpg
  • ఇంటింటికీ పైపు ద్వారా ఏసీ
  • రాజధానికి వినూత్న చల్లదనం
  • దుబాయ్‌ కంపెనీ ముందుకు
  • రూ.260కోట్లు,20వేల టన్నుల
  • సామర్థ్యంతో ఒక్కో ఏసీ ప్లాంటు
  • భూమి,డక్ట్‌ సర్కార్‌ ఇస్తే చాలు
  • ఖర్చంతా భరించనున్న కంపెనీ
  • 2.5 ఎకరాల్లో ఏర్పడే ప్లాంటుతో
  • 500 ఎకరాల్లోని భవంతికి ఏసీ
అమరావతి: ఇంటింటికీ పైపుల ద్వారా మంచినీళ్లు, గ్యాస్‌ సరఫరా చేస్తున్నట్లే, ఏపీ కూడా సరఫరా చేసే రోజులు వచ్చేశాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇంటింటికీ పైపుల ద్వారా ఏసీని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌డీఏ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ బుధవారం మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఈ విష యం తెలిపారు. దుబాయ్‌కి చెందిన తబ్రీద్‌ అనే సంస్థ నూతన రాజధానిలో ఈ సౌకర్యం కల్పించడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థతో సీఆర్‌డీఏ ఇప్పటికే దీనిపై ఒక ఒప్పందం కూడా కుదుర్చుకొంది. దుబాయ్‌లో ఇప్పటికే ఈ తరహా విధానం అమలు అవుతోంది. రాష్ట్ర ప్రభు త్వ అధికారులు అక్కడకు వెళ్లి చూసి సంతృప్తి చెందిన తర్వాత దానిని అమరావతిలో అమలు చేయడానికి పచ్చ జెండా ఊపారు. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా ఈ విధానం అమల్లోకి వస్తుండటం విశేషం. డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టం అనే విధానం ద్వారా దీనిని అమలు చేస్తారు.

Inti intiki AC vachinda or just lands dobbesara

Link to comment
Share on other sites

Amaravati – a unique green and blue city

Water taxis to be used to commute to offices

Addressing a press conference, CBN said that Amaravati would be a unique, rich blend of blue and green throughout the city, i.e. a combination of splendid waterways and bountiful vegetation. He also added that modern water taxis will be introduced as a mode of commute across the 25km waterfront in the city.

 
Link to comment
Share on other sites

ఎగిరే కారు ఇంటికొస్తుందట!

86a60f77f3331ee6e446d151d890dd68.jpg
క్యాబ్‌లాగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌకర్యం ప్రతిపాదనతో వచ్చిన అమెరికా కంపెనీ ఈనాడు, విశాఖపట్నం: మనం బుక్‌ చేస్తే కారు ఎగురుకుంటూ రావడమేంటి? ఆశ్చర్యంగా లేదూ! ఇదేం ఆశ్చర్యం కాదు.. సాంకేతిక పరిజ్ఞానంతో ఇది సాధ్యమేనంటున్నారు అమెరికాకు చెందిన కార్మన్‌ ఇంక్‌ వ్యవస్థాపకులు. ఇలాంటి వినూత్నబాటలోనే మరికొంతమంది విదేశీ యువత వాణిజ్య విపణిలో తమదైన శైలిలో రాణిస్తున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో వీరు 'ఈనాడు'తో మాట్లాడారు. ఆ వివరాలు.. గాలిలో విద్యుత్తుతో నడుస్తుంది మేం కార్మన్‌ ఇంక్‌ అనే సంస్థను స్థాపించాం. మేం తీసుకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఏమిటంటే.. ఎగిరే కారు. దీన్ని భారతదేశానికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి తయారీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌లో పెడితే ఎలా ఉంటుంది? ఇది రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే దానిపై నీతిఆయోగ్‌తో కలిసి పనిచేస్తున్నాం. అమరావతి నుంచి విశాఖకుగానీ, దేశంలోని ఏ మూలకైనా ఎగిరే కారులో రవాణా చేయించే కొత్త ఆలోచనని ప్రతిపాదించాం. గంటలోపు వెళ్లే మార్గాల్ని ఎంపిక చేసుకుని రవాణా సాగించాల్సి ఉంటుంది. ఇందులో నలుగురు కూర్చోవచ్చు. పూర్తిగా విద్యుత్తుతో నడిచేది కాబట్టి.. కాలుష్యం సమస్యలేదు. మనం క్యాబ్‌ ఎలా బుక్‌ చేసుకుంటామో.. ఈ ఎగిరే కారును కూడా అలాగే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కిలోమీటరుకు రూ.4 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. విశాఖ నుంచి అమరావతికి గంటలోపే ప్రయాణించవచ్చు. ఈ టెక్నాలజీపై మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఐరోపా దేశాల్లో కూడా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. - జార్జ్‌ ఓనియల్‌, కల్ర చిరంజీవ్‌, కాలిఫోర్నియా, అమెరికా
Link to comment
Share on other sites

1 hour ago, Hydrockers said:

5 days 11 members 16 crs swaha

16 crores karchu sesi AP ki 16 lakhs crores new investments thecham antunna @psycopk

mee mutton biryani burralaki em thelusu. mee dora daggara slavism sesukondi ani briefed. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...