Jump to content

పరారే..పరారే..ప ప్పా పా పరారే... చంద్రన్న దెబ్బకి ఫణి పరారే...


Paidithalli

Recommended Posts

ఆగ్నేయ బంగాళా ఖాతం లో ఫణి తుఫాను ప్రభావం రాష్టం పైన పడనుంది.. 
అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్న సీఎం చంద్రబాబు గారు దీనిపైనా సమీక్ష సమావేశం నిర్వహిద్దాం అంటే ఎన్నికల కమిషన్ మోకాలడ్డం పెట్టింది.. అయినా రాజకీయ చాణిక్యుడు ఆగలేదు... 
వెంటనే మమతా బెనర్జీ కి కాల్ చేసారు.. వెంటనే దీదీ తన చాకచక్యం తో యుద్ధ విమానాల్ని రాష్ట్రానికి వొచ్చేలా చేస్తుంది...

D5YiBsLUcAAzybv.jpg
అధికారుల్ని అప్రమత్తం చేసారు చంద్రన్న.. ఫణి ని కూడా తితిలి లాగానే ఒరిస్సా మీదుగా తీరం దాటించేందుకు రంగం సిద్ధమయ్యింది... యుద్ధ విమానాల ద్వారా క్యూములోనింబోస్ మేఘాలని జాగ్రత్తగా తీరం దాటించడమే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం,, ఇది సఫలమయితే దేశమంతా చంద్రన్న చతురత ని, చాకచక్యాన్ని  కోడై కుయబోతుంది 

Image result for chandrababu as bahubali

Link to comment
Share on other sites

D5KtK6aXoAMImfJ.jpg

చంద్రన్న.. .ఏదో ఒకటి చెయ్యన్న... అని రోదించిన ఈ జాలరులు ఆర్తనాదాలకి ఫలితం లభించేలా ఉంది.. 
 

Link to comment
Share on other sites

D5JDoCBU4AUnGd4.jpg

చూసారుగా ఆ యెల్లో లైన్...
మన రాష్ట్రం దగ్గరికి రాగానే...  వెనక్కి తిరిగి పారిపోతుంది ఫణి... 
అది చంద్రన్న దెబ్బంటే 

Link to comment
Share on other sites

Just now, JollyBoy said:

ppt epudu realease chestunaru bro

 

Just now, Paidithalli said:

D5JDoCBU4AUnGd4.jpg

చూసారుగా ఆ యెల్లో లైన్...
మన రాష్ట్రం దగ్గరికి రాగానే...  వెనక్కి తిరిగి పారిపోతుంది ఫణి... 
అది చంద్రన్న దెబ్బంటే 

 

Link to comment
Share on other sites

1 hour ago, Paidithalli said:

D5JDoCBU4AUnGd4.jpg

చూసారుగా ఆ యెల్లో లైన్...
మన రాష్ట్రం దగ్గరికి రాగానే...  వెనక్కి తిరిగి పారిపోతుంది ఫణి... 
అది చంద్రన్న దెబ్బంటే 

Ee lekkana telangana ki toofan lu cyclone lu osthe kartnataka MH nundi raavale kaani AP nunde ochhe scope ledhannatte

Link to comment
Share on other sites

7 minutes ago, TOM_BHAYYA said:

Ee lekkana telangana ki toofan lu cyclone lu osthe kartnataka MH nundi raavale kaani AP nunde ochhe scope ledhannatte

*=:

Link to comment
Share on other sites

1 hour ago, TOM_BHAYYA said:

Ee lekkana telangana ki toofan lu cyclone lu osthe kartnataka MH nundi raavale kaani AP nunde ochhe scope ledhannatte

 

1 hour ago, DammaDakkaDolly said:

2642cb.gif

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...