Jump to content

టీ బస్ లో కాల్పులు!...ఏపీ ఖాకీ పని అంట!


Hydrockers

Recommended Posts

భాగ్య నగరి హైదరాబాద్ మహా నగరంలోని సెంటర్ పాయింట్ పంజాగుట్టలో నేటి ఉదయం పెను కలకలమే రేగింది. నిండా జనంతో పరుగులు పెడుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఉన్నట్టుండి కాల్పుల మోత మోగింది. ఓ తుపాకీ నుంచి దూసుకువచ్చిన బుల్లెట్.. జనాల్లో ఎవరినీ గాయపరచకుండా బస్ టాప్ ను బద్దలు కొట్టుకుని గాల్లో కెళ్లిపోయింది. నిజంగానే ఈ ఘటన పెను కలకలమే రేపింది. ఎందుకంటే... బస్సు నిండా జనం ఉండటం - ఉన్నట్టుండి కాల్పులు జరగడం అంటే మాటలు కాదు కదా. ఈ హఠాత్పరిణామానికి బెంబేలెత్తిపోయిన బస్ డ్రైవర్ ఆ బస్సును ఎక్కడా ఆపకుండా శరవేగంగా నడుపుకుంటూ కంటోన్మెంట్ డిపోకు చేర్చేశాడు. ఆ తర్వాత తనలో రేగిన భయాందోళనను కంట్రోల్ చేసుకుని కండక్టర్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 

సరే ఇదంతా బాగానే ఉన్నా... కాల్పులు జరిపిన వ్యక్తి ఏమయ్యాడు.? అసలు అతను ఎవరు? ఎవరైనా గుర్తించారా?.. సాయంత్రం దాకా ఈ వివరాలేమీ బయటకు రాలేదు. తాజాగా ఆ వివరాలు బయటకు రావడం - సదరు వ్యక్తి ఓ పోలీస్ అని తేలడం - అది కూడా ఏపీకి చెందిన పోలీస్ అని తేలడం ఇప్పుడు మరింత కలకలం రేపింది. కాల్పుల ఘటనకు పెద్ద కారణాలేమీ లేవు గానీ... తోటి ప్రయాణికులతో వాగ్వాదం నేపథ్యంలోనే అతడు తుపాకీ తీసి కాల్పులు జరిపాడట. అయినా అతడి వివరాలేమిటన్న విషయానికి వస్తే... ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలో పోలీస్ గా పనిచేస్తున్న శ్రీనివాస్... ఏపీలోని ఓ కీలక నేతకు గార్డుగా వ్యవహరిస్తున్నాడట. ఉద్యోగం ఏపీలోనే అయినా... భార్యాబిడ్డలు మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నారట. ఈ క్రమంలో తనకు కేటాయించిన విధులు ముగించుకుని భార్యాబిడ్డల వద్దకు వచ్చేసిన శ్రీనివాస్... సిటీ బస్ లో తన ఇంటికి వెళుతున్నాడట.

ఈ క్రమంలో ఫుట్ బోర్డులో నిలబడ్డ శ్రీనివాస్ ను పైకి రమ్మని పిలిచే క్రమంలో తోటి ప్రయాణికులతో అతడు వాగ్వాదానికి దిగాడట. ఉద్యోగంలో ఏ మేర ఒత్తిడులు ఎదుర్కొన్నాడో తెలియదు గానీ... ఆ చిన్నపాటి వాగ్వాదానికే శ్రీనివాస్ తన వద్దనున్న తుపాకీ తీసి కాల్పులు జరిపాడట. అయితే కాల్పులు జరిగాక గానీ తాను చేసింది ఎంత తప్పన్న విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రన్నింగ్ లోనే బస్ దిగేసి తుర్రుమన్నాడట. అయితే అతడి వివరాలను సేకరించిన తెలంగాణ పోలీసులు... ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు సమాచారం చేరవేశారట. ఈ వివరాలను తీసుకున్న ఠాకూర్...కాల్పులు జరిపింది శ్రీనివాసేనని నిర్ధారించడంతో పాటు అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీనివాస్ చేసింది పెద్ద నేరమేనని కూడా ఠాకూర్ చెప్పడం గమనార్హం

Link to comment
Share on other sites

Quote

ఉద్యోగం ఏపీలోనే అయినా... భార్యాబిడ్డలు మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నారట.

Hyderabad lo Andhra vallani roads meeda koduthunna kooda Hyderabad lone enduku vuntunnadu inka. His fault. God PK maatalu vinaka pothe ilane avuthadi. 

Link to comment
Share on other sites

4 minutes ago, Hydrockers said:

Kcr kutra anta thata 

Kavali ani irikincharu ani cover drive esukondi

Hyderabad lo Andhra vallani roads meeda koduthunnaru ani God PK seppadu kada. ee andhra cop ni kooda kottaru emo. anduke he fired gun. 

5 Bodi's kutra. 

Link to comment
Share on other sites

24 minutes ago, ARYA said:

Tg devlopment chusi kullu tho e Androllu oka police ni pampinchi kalpinchi Tg ni debba teyyalani susturru...

CITI_c$y

Link to comment
Share on other sites

43 minutes ago, ARYA said:

Tg devlopment chusi kullu tho e Androllu oka police ni pampinchi kalpinchi Tg ni debba teyyalani susturru...

last 5 years lo Hyderabad brand image antha gone ani Sendral saar already briefed. Inka ekkadi  kullu.

World is only looking at Amaravati and Bangalore now. 

Sendraal Sir debba , Hyderabad abba. 

Link to comment
Share on other sites

45 minutes ago, ARYA said:

Tg devlopment chusi kullu tho e Androllu oka police ni pampinchi kalpinchi Tg ni debba teyyalani susturru...

TG lo antha development jarigindi naku teliyakunda??

Link to comment
Share on other sites

9 minutes ago, snoww said:

last 5 years lo Hyderabad brand image antha gone ani Sendral saar already briefed. Inka ekkadi  kullu.

World is only looking at Amaravati and Bangalore now. 

Sendraal Sir debba , Hyderabad abba. 

@3$%

Link to comment
Share on other sites

pillala pranalu ante lekka leni tanam 

munda mopulaki 

.. issue pakka dova pattinchadaniki anna thammula madyalo godavalu peduthunaru 

 

 

Link to comment
Share on other sites

1 hour ago, thanks said:

manalo mana maata... inka enni years itla kottukuntaru??

dora unnanthqa varuku ... gorre lu unnanta varuku

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...