Jump to content

diet plan for akathai annai


Paidithalli

Recommended Posts

US man loses 20 kilograms by following a beer only diet for 46 days

బరువు తగ్గాలంటే తక్కువ తినాలి.. రోజూ పొద్దున్నే వ్యాయామం చేయాలి. కొవ్వు పదార్థాలను అతిగా తినకూడదని ఇంకా ఇలాంటి చిట్కాలు ఎన్నో చెబుతుంటారు. కానీ, అమెరికాకు చెందిన 43 ఏళ్ల 'డెల్ హాల్' 46 రోజులపాటు వేరే ఆహారం ముట్టుకోకుండా రోజుకు 5 బీర్లు తాగేవాడు. బీరు మాత్రమే తాగుతూ 20 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సుమారు 1600 ఏళ్ల కిందట సన్యాసులు ఈ డైట్ పాటించేవారు. 

బీరులో ఉండే సుగర్ కంటెంట్ వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతారు. అయితే, డెల్ హాల్ బీరు మాత్రమే తాగుతూ బరువు తగ్గడం ఆశ్చర్యకరం. డెల్ హాల్ ఓ బీరు తయారీ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...