Jump to content

Hot Polling Officer in UP.. really?

r2d2

Recommended Posts

2 hours ago, tacobell fan said:

Telugu States lo ilanti polling officers ni este emi avvudho 

yellow saree esindhi kabatti ... aayana potharu sir

Link to comment
Share on other sites

10 minutes ago, MRI said:

why no mangalsutram, why no mettelu, why no ungaram.. why you playing with our lives?

velledhi polling booth ki ...dongalu vastahru ethukellipotharu  ani woemn veskuni raru 

Link to comment
Share on other sites

3 minutes ago, argadorn said:

velledhi polling booth ki ...dongalu vastahru ethukellipotharu  ani woemn veskuni raru 

abbo.. dongalu cheeralu ettukupora? cheap ittadivi vesukovali kada.. ippudu pagilina guntalaki evaridi responsibility?

Link to comment
Share on other sites

1 minute ago, MRI said:

abbo.. dongalu cheeralu ettukupora? cheap ittadivi vesukovali kada.. ippudu pagilina guntalaki evaridi responsibility?

F2 lo mla ke dikkuledhu .... papam polling officer em chestahdhi ....

Link to comment
Share on other sites

ఆ పోలింగ్‌ అధికారిణి ఎవరంటే..

ఆ పోలింగ్‌ అధికారిణి ఎవరంటే..

దిల్లీ: పసుపు రంగ చీర, చలువ కళ్లద్దాలు, చేతిలో ఈవీఎం పెట్టెతో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో తళుక్కున మెరిసిందో అధికారిణి. ఇంకేముంది ఆ అందాల రాశి ఎవరా అంటూ నెటిజన్లు ఆమె గురించి తెగ వెతికేశారు. అలా ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిన ఆమె పేరు రీనా ద్వివేది. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రీనా ప్రభుత్వ ఉద్యోగి. లఖ్‌నవూలోని పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఐదో దశ ఎన్నికల్లో భాగంగా మే 6న లఖ్‌నవూలోని నగ్రామ్‌లో గల ఓ పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహించారు. ఇందుకోసం మే 5న ఈవీఎంలు తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వెళ్తూ కెమెరాకు చిక్కారు. ఓ మీడియా జర్నలిస్టు ఆమె ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఒక్కసారిగా ఆమె ఫొటో వైరల్‌ అయ్యింది. ఆమె విధులు నిర్వహించే పోలింగ్‌ కేంద్రంలో 100శాతం ఓటింగ్‌ నమోదవుతుంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. సోషల్‌మీడియాలో సెన్సేషన్‌ అవడంతో ఆమె ఎవరంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఆమె వివరాలు ఇటీవల బయటికొచ్చాయి. అయితే తాను బాధ్యతలు నిర్వహించిన బూత్‌లో 100 శాతం పోలింగ్‌ జరగలేదని 70 శాతం జరిగివుంటుందని ఆమె వెల్లడించారు.

ఆ పోలింగ్‌ అధికారిణి ఎవరంటే..

రీనాతో పాటు, మరో పోలింగ్‌ అధికారిణి ఫొటో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. నీలం రంగు దుస్తులు, నల్ల కళ్లద్దాలతో ఈవీఎంను బాక్సును పట్టుకెళ్తూ ఆమె కనిపించారు. అయితే, ఆమె పేరు ఏంటనేది మాత్రం తెలియరాలేదు. భోపాల్‌లో పోలింగ్‌ సందర్భంగా ఆమె ఎన్నికల విధులకు హాజరైనట్లు తెలుస్తోంది

Link to comment
Share on other sites

On 5/13/2019 at 7:25 AM, windows_admin said:

Voters Janaalu ... ee lady polling officiers ni choosthu....Votes yekkada guddarooo😀

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...