Jump to content

CBN Debba ... Election Comission Abba ....


snoww

Recommended Posts

ఏపీ కేబినెట్‌ భేటీపై ఉత్కంఠకు తెర
13-05-2019 19:14:53
 
636933717521664362.jpg
 
విజయవాడ:  సీఎం చంద్రబాబు పంతం నెగ్గించుకున్నారు. ఏపీ కేబినెట్ భేటీపై సందిగ్ధం వీడింది. ఏపీ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నలిచ్చింది. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, ఫణి తుఫాను సహాయ, పునరావాస చర్యలు, ఉపాధి హామీ పనులకు నిధుల చెల్లింపు అంశాలపై కేబినెట్ ఎజెండాను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీఎం కార్యాలయం పంపిన విషయం తెలిసిందే. కేబినెట్ భేటీకి సంబంధించి ప్రభుత్వం పంపిన ఎజెండాలోని అంశాలకు కూడా ఈసీ ఆమోదం తెలిపింది. దీంతో మంగళవారం ఉదయం కేబినెట్ భేటీ కానుంది. ఏపీ కేబినెట్ భేటీకి అనుమతిపై ఎన్నికల కమిషన్ వర్గాలు స్పందించాయి.
 
కేబినెట్ ఎజెండాను ఆమోదించి సీఎస్ ఇచ్చిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది పంపారు. అయితే సోమవారం సాయంత్రానికి అనుమతి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. ప్రభుత్వం అనుకున్నట్లే కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ నెల 10న సాయంత్రం కేబినెట్ అజెండా అంశాల నోటీసును కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పంపారు. ఈనెల 10న కేబినెట్ జరపాల్సి ఉంది. అయితే భేటీకి సంబంధించిన ఎజెండాను 48 గంటల ముందు ఈసీకి పంపి.. అనుమతి తీసుకున్న తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించాలంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మెలిక పెట్టిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

Boothu kittu gaari news after the meeting. 

Cabinet meeting lo laksha kotla kotha investments ki approval thelipaaru. 

ee meeting avvatam valla AP ki lakshala kotla kotha investments , lakh's of new jobs vachayee. 

Link to comment
Share on other sites

Just now, Idassamed said:

120+

Naa prediction.

Leader 4 surveys sepinchaadu anta . 1000% TDP de win anta . 

Jagan anavasaram gaa Amaravati ki moving office ni. After elections malli lotus pond ki move avvali elagu 

Link to comment
Share on other sites

Just now, snoww said:

Leader 4 surveys sepinchaadu anta . 1000% TDP de win anta . 

Jagan anavasaram gaa Amaravati ki moving office ni. After elections malli lotus pond ki move avvali elagu 

Seems very certainly certain.

Link to comment
Share on other sites

15 minutes ago, AndhraneedSCS said:

Cabinet meeting pedithe emi vastadi ee time lo?

lakhs of crores new investments and lakhs of new jobs. 

Polavaram works will finish 1 year early  now because of the meeting 

 

Link to comment
Share on other sites

30 minutes ago, snoww said:
ఏపీ కేబినెట్‌ భేటీపై ఉత్కంఠకు తెర
13-05-2019 19:14:53
 
636933717521664362.jpg
 
విజయవాడ:  సీఎం చంద్రబాబు పంతం నెగ్గించుకున్నారు. ఏపీ కేబినెట్ భేటీపై సందిగ్ధం వీడింది. ఏపీ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నలిచ్చింది. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, ఫణి తుఫాను సహాయ, పునరావాస చర్యలు, ఉపాధి హామీ పనులకు నిధుల చెల్లింపు అంశాలపై కేబినెట్ ఎజెండాను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీఎం కార్యాలయం పంపిన విషయం తెలిసిందే. కేబినెట్ భేటీకి సంబంధించి ప్రభుత్వం పంపిన ఎజెండాలోని అంశాలకు కూడా ఈసీ ఆమోదం తెలిపింది. దీంతో మంగళవారం ఉదయం కేబినెట్ భేటీ కానుంది. ఏపీ కేబినెట్ భేటీకి అనుమతిపై ఎన్నికల కమిషన్ వర్గాలు స్పందించాయి.
 
కేబినెట్ ఎజెండాను ఆమోదించి సీఎస్ ఇచ్చిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది పంపారు. అయితే సోమవారం సాయంత్రానికి అనుమతి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. ప్రభుత్వం అనుకున్నట్లే కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ నెల 10న సాయంత్రం కేబినెట్ అజెండా అంశాల నోటీసును కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పంపారు. ఈనెల 10న కేబినెట్ జరపాల్సి ఉంది. అయితే భేటీకి సంబంధించిన ఎజెండాను 48 గంటల ముందు ఈసీకి పంపి.. అనుమతి తీసుకున్న తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించాలంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మెలిక పెట్టిన విషయం తెలిసిందే.

Nakka gaadi OA asala, evadu cabinet vadhu annadu, CS ni keliki - yellow media thru hadavidi chesadu to gain sympathy - musali chadastham

Cabinet meeting ki - they need to send agenda to EC, Anni state's CM including M@di done that, received permission and held meeting.

Nakka musalodu - agenda pampivvaledhu - yedpu gottu politics chesadu,

Final ga last Friday pampinchadu, and finally received permission - Adhi edo mudhe agenda pampisthe saripoyedhi gaa - As simple as that

Inka CS toh godava endho musalodiki - 1 time invite chesaru ata - and CS didnot attend as he has some other meeting with financial comission. Inka yellow media toh edo pedda inter-state war laga project cheyinchadu

Link to comment
Share on other sites

2 minutes ago, user789 said:

jaggu early celebrations antha bokka naa? poni lee after loosing anyways he can't celebrate, so he did good to celebrate pre results...

Image result for ys jagan cm

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...