Jump to content

అమెరికాకు వెళ్లే ఐటీ నిపుణులకు శుభవార్త

snoww

Recommended Posts

గ్రీన్‌కార్డుల జారీలో ప్రతిభ ఆధారిత కోటా పెంపు

నూతన వలస విధానాన్ని ప్రకటించిన ట్రంప్‌ 

17brk-trump.jpg

వాషింగ్టన్‌: అమెరికాకు వెళ్లే ఐటీ నిపుణులకు శుభవార్త. భారత ఐటీ నిపుణులకు మేలు చేసేలా ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. గ్రీన్‌కార్డుల జారీలో అత్యున్నత ప్రతిభ ఉన్న వలస ఉద్యోగుల కోటాను 12 శాతం నుంచి 57శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు వలసదారులు ఇంగ్లిష్ తప్పనిసరిగా నేర్చుకుని ఉండాలని, అలాగే  అమెరికా చరిత్ర, సంస్కృతి తదితర అంశాలపై నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

దాదాపు 54 ఏళ్ల క్రితం అమెరికా వలస విధానంలో సంస్కరణలు చేశారు. ఆ తర్వాత ఈ విధానంలో మార్పులు చేయడం మళ్లీ ఇప్పుడే. ప్రస్తుతమున్న విధానం వల్ల నైపుణ్యవంతులైన యువతకు అవకాశాలు దక్కట్లేదని, అందుకే ఈ ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదించామని ట్రంప్‌ చెప్పారు. ఈ విధానం ద్వారా వలసదారుల వయసు, ప్రతిభ, ఉద్యోగావకాశాలు, అమెరికా చరిత్రపై అవగాహన తదితర వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ దేశంలో శాశ్వత నివాసం పొందే అవకాశం కల్పిస్తామన్నారు. నైపుణ్యం, ప్రతిభ ఆధారణంగా అమెరికా వచ్చే వారికి తలుపులు తెరిచామని ట్రంప్‌ అన్నారు. 

ప్రస్తుతమున్న విధానం ప్రకారం.. అమెరికాలో ఉంటున్న విదేశీయులను వివాహం చేసుకునే వారికి 60శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12శాతం కోటాతో గ్రీన్‌కార్డులు జారీ చేస్తున్నారు. అయితే కొత్త విధానంలో నిపుణుల కోటాను 12శాతం నుంచి 57శాతానికి పెంచారు. అవసరమైతే మరింత పెంచుతామని ట్రంప్‌ వెల్లడించారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరుగుతుందన్నారు. కాగా.. హెచ్‌-1బీ వీసాతో అమెరికాకు వెళ్లి గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారత నిపుణులకు తాజా నిర్ణయం మేలు చేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

Link to comment
Share on other sites

Already padinda paper lo...evening tv channels lo discos start avutai emo!

vidyanipunulu Kathi Mahesh and SriReddy em cheptaro deeeni gurinchi mari

Link to comment
Share on other sites

Just now, LastManStanding said:

Already padinda paper lo...evening tv channels lo discos start avutai emo!

vidyanipunulu Kathi Mahesh and SriReddy em cheptaro deeeni gurinchi mari

23rd daka this is masala

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, LastManStanding said:

Already padinda paper lo...evening tv channels lo discos start avutai emo!

vidyanipunulu Kathi Mahesh and SriReddy em cheptaro deeeni gurinchi mari

hehe! inka 4 laffot gallani pilcpinchi experts ani debates pettistaru. NOn stop dappu with TV9.

Link to comment
Share on other sites

Neeyavva ochinappatinundi neeku green card undha ani saavaminging.. ledhu ra ippatlo radhu ra ante awunu aa trump ochinakane itla aithundhantaga.. andharni vellagoduthunnadanta ga anta.. 

ippudu repati nundi trump panchipeduthundanta ga avevo carat lu antaremo

Link to comment
Share on other sites

39 minutes ago, Rshiva said:

hehe! inka 4 laffot gallani pilcpinchi experts ani debates pettistaru. NOn stop dappu with TV9.

Lol ya bro! Evadu padithe vadu American foreign policies gurinchi cheptaru inka ivala evening mana channels lo

Link to comment
Share on other sites

17 minutes ago, TOM_BHAYYA said:

Neeyavva ochinappatinundi neeku green card undha ani saavaminging.. ledhu ra ippatlo radhu ra ante awunu aa trump ochinakane itla aithundhantaga.. andharni vellagoduthunnadanta ga anta.. 

ippudu repati nundi trump panchipeduthundanta ga avevo carat lu antaremo

Haha... prathi ok kadu trump pampi 10guthunnadantaru .. Trump

ochaka okkadu kuda poledu

Link to comment
Share on other sites

59 minutes ago, LastManStanding said:

Already padinda paper lo...evening tv channels lo discos start avutai emo!

vidyanipunulu Kathi Mahesh and SriReddy em cheptaro deeeni gurinchi mari

56 minutes ago, Rshiva said:

hehe! inka 4 laffot gallani pilcpinchi experts ani debates pettistaru. NOn stop dappu with TV9.

LOL

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...