Jump to content

హెచ్‌-1బీ వీసా తిరస్కరణ : అమెరికాపై దావా


snoww

Recommended Posts

Silicon Valley-based IT firm sues US govt for denying H-1B visa to Indian Professional - Sakshi

భారతీయ  నిపుణుడికి హెచ్‌-1బీ వీసా తిరస్కరణ : అమెరికాపై దావా    

సిలికాన్ వ్యాలీ ఆధారిత ఐటీ సంస్థ  ఎక్స్‌ టెర్రా

యుఎస్ సిటిజెన్‌షిప్‌ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ విభాగంపై  విమర్శలు

శాన్‌ఫ్రాన్సిస్కో : సిలికాన్ వ్యాలీ ఆధారిత ఐటీ సంస్థ  అమెరికా  ప్రభుత్వంపై  లా సూట్‌ ఫైల్‌ చేసింది. భారతీయ ఐటీ  ప్రొఫెషనల్‌కు  హెచ్‌-బీ వీసా జారీ నిరాకరణపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ దావా దాఖలు చేసింది. అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన తమ ఉద్యోగికి వీసా నిరాకరణ  ఏకపక్షమైనందనీ విచక్షణ పూరితమైందని వ్యాఖ్యానించింది. తమ సంస్థలో బిజినెస్‌ సిస్టం ఎనలిస్టు  ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట అనిశెట్టి( 28) కి హెచ్‌-1బీ వీసాను యుఎస్ సిటిజెన్‌ షిప్‌ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిరాకరించిందని  ఎక్స్‌ టెర్రా   సొల్యూషన్స్‌  అనే ఐటీ సంస్థ  ఆరోపించింది. ఫిబ్రవరి 19, 2019  ఇమ్మిగ్రేషన్‌ విభాగం  విచక్షణా రహితంగా, చట్ట విరుద్ధంగా అనిశెట్టి వీసాను తీరస్కరించిదని  పేర్కొంటూ దావా వేసింది. అన్ని అర్హతలున్నప్పటికీ ఏకపక్షంగా  వ్యవహరించిందని కంపెనీ ఆరోపించింది.

అనిశెట్టి బీటెక్‌(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) డిగ్రీతోపాటు  డాలస్‌లోని  టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో  మాస్ట్‌ర్స్‌ డిగ్రీ చేశారని కంపెనీ చెబుతోంది.  ప్రస్తుతం అనిశెట్టి (భార్య  ద్వారా) హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాతో ఉన్నారని తెలిపింది. 
మరోవైపు  దీనిపై స్పందించేందుకు  ఇమ్మిగ్రేషన్‌ విభాగం తిరస్కరించింది. 

కాగా మొత్తం 65,000 మందికి హెచ్‌1 బీ వీసా ఇవ్వాలని ట్రంప్‌ సర్కారు నిర్ణయించింది. వీరితోపాటు లబ్ధిదారుల తరపున వచ్చిన మొదటి   20వేల మంది విదేశీయులకు అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారికి ఈ లిమిట్‌నుంచి మినహాయింపునిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Ila case veyachu ani telisthe na F1 visa first time reject aindi..appude vesevadini oka case maanchi lawyer gadini pattukoni

Link to comment
Share on other sites

1 minute ago, LastManStanding said:

Ila case veyachu ani telisthe na F1 visa first time reject aindi..appude vesevadini oka case maanchi lawyer gadini pattukoni

Link to comment
Share on other sites

Just now, DrBeta said:

Already oka masters undi ani rejected anukunta bro! Paiga I already worked in gulf country..adhi kuda negative emo...221g ichadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...