Jump to content

స్థిత ప్రజ్ఞత కలిగిన మనిషి. రాజకీయ మహర్షి.


Paidithalli

Recommended Posts

ఈయన ఎప్పుడూ అంతే థాకరే గారు..
ఒక పని భుజానికి ఎత్తుకుంటే అది అయ్యే వరకు పట్టు వదలరు.

దాని సాధన కోసం ఎంత దూరం అయినా వెళ్తారు.
ఎంత కష్టం అయినా పడతారు.

కానీ మీరు అన్నట్టు అలిసిపోవటం మాత్రం అలిసిపోరు.

ఒక పని సాకారం కోసం ఏమేమి చెయ్యాలో అన్నీ చేస్తారు. దాని ప్రతిఫలం ఎలా ఉన్నా, అయన తదుపరి పనుల్లో మార్పు ఉండదు. 
అనుకూలంగా వస్తే మురిసిపోయి అక్కడితో ఆగిపోడు.
వ్యతిరేకంగా వచ్చినంత మాత్రాన నిరాశ నిస్పృహల్లో కుంగిపోడు.

స్థిత ప్రజ్ఞత కలిగిన మనిషి.
రాజకీయ మహర్షి.

Image may contain: 1 person, text

Link to comment
Share on other sites

Maharshi movie lo mahesh bob agriculture lands save sesthadu from companies

ee Sendraal saar maharshi emo companies ki free gaa isthadu agriculture lands

except that difference both are maharshi's 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...