Jump to content

ఎగ్జిట్‌పోల్స్ అనంతరం మమతతో చంద్రబాబు భేటీ.. ఏం చర్చించారంటే..


snoww

Recommended Posts

ఎగ్జిట్‌పోల్స్ అనంతరం మమతతో చంద్రబాబు భేటీ.. ఏం చర్చించారంటే..
20-05-2019 20:16:24
 
636939803512300118.jpg
కోల్‌కతా: తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం జరిగిన సమావేశం కావడంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ బొక్క బోర్లా పడిన సందర్భాలు చాలా ఉన్నాయని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదని బాబు మమతతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. విపక్షాల ఐక్యతకు చంద్రబాబు చేస్తున్న కృషిని మమత అభినందించినట్లు తెలిసింది. ఎగ్జిట్‌పోల్స్‌ను ఏకపక్షంగా ప్రకటించడం ద్వారా విపక్షాల ఆత్మ స్థ్యైర్యాన్ని దెబ్బ తీసేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని, విపక్షాలు ఐక్యతతో కొనసాగాలని చంద్రబాబుతో జరిగిన భేటీలో మమత బెనర్జీ స్పష్టం చేశారు.
 
 
మే 23న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీయేతర పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. సోనియా, రాహుల్, మాయావతి, అఖిలేష్‌, కేజ్రీవాల్‌తో ఇప్పటికే బాబు భేటీ అయ్యారు. బీజేపీయేతర కూటమి ఉద్దేశాన్ని వివరించారు. మమతతో కూడా ఇదే అంశాన్ని చర్చించారు. కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీయేతర ఫ్రంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కూడా చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

Quote

ఎగ్జిట్‌పోల్స్‌ను ఏకపక్షంగా ప్రకటించడం ద్వారా విపక్షాల ఆత్మ స్థ్యైర్యాన్ని దెబ్బ తీసేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని, విపక్షాలు ఐక్యతతో కొనసాగాలని చంద్రబాబుతో జరిగిన భేటీలో మమత బెనర్జీ స్పష్టం చేశారు.

Exit polls BJP declare seyyatam enti. mind dobbinda @3$%

Sanjala kompa gaa maarina News agencies / Survey agencies antunna @psycopk

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...