Jump to content

Happy birthday ntr


kakatiya

Recommended Posts

తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

ఎన్టీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

హైదరాబాద్‌: ‘యంగ్‌ టైగర్‌’ ఎన్టీఆర్‌ ఈరోజు తన 36వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. దాంతో తారక్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏటా ఎన్టీఆర్‌ జన్మదిన వేడుకల్ని అభిమానులు ఘనంగా చేస్తుంటారు. అయితే ఈసారి వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్‌ నిర్ణయించుకున్నారు. ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన దూరమై ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అందుకే ఎన్టీఆర్‌ ఈసారి పుట్టిన రోజు జరుపుకోవట్లేదని సన్నిహితులు తెలిపారు. అయినప్పటికీ అభిమానులు సోమవారం తెల్లవారుజామునే తారక్‌ నివాసం వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ ఉదయం అభిమానులకు తన నివాసం నుంచి అభివాదం చేశారు. 

ప్రముఖుల శుభాకాంక్షలు..

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌.. రాక్‌ ఆన్‌..- రానా దగ్గుబాటి

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్‌. జీవితంలో మరెన్నో విజయాలు అందుకోవాలి. సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా- రామ్‌చరణ్‌

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మన తరంలో ఈయన విభిన్నమైన నటుడు-హరీశ్‌ శంకర్‌

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

బంగారు మనసున్న సింహానికి హ్యాపీ బర్త్‌డే-స్వప్నా దత్

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

హ్యాపీ బర్త్‌డే తారక్‌.. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను- సాయి ధరమ్‌ తేజ్‌

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

తారక్‌లాంటి సోదరుడిని ఇచ్చినందుకు, నా వందో సినిమా (అరవింద సమేత..) అయినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. యంగ్‌ టైగర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు- తమన్

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

నా ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నిజమైన స్నేహితుడు, అద్భుతమైన నటుడు- కోన వెంకట్‌

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

హ్యాపీ బర్త్‌డే తారక్‌. ఎల్లప్పుడూ ఇలాగే నీలో ఉన్న పాజిటివిటీని అందరికీ పంచుతూ ఉండు- కాజల్‌ అగర్వాల్‌

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

ఆయనతో కలిసి పనిచేయడం దర్శకుల అదృష్టం. మున్ముందు మాకు ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండు తారక్‌-బాబీ (కేఎస్‌ రవీంద్ర) 

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

నాకెంతో స్ఫూర్తిదాయకమైన ఎన్టీఆర్‌కు హ్యాపీ బర్త్‌డే. ఆయనంటే నాకెంతో ఇష్టం-రాహుల్‌ విజయ్‌

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

హ్యాపీ బర్త్‌డే తారక్‌- అనిల్‌ రావిపూడి

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

నా డియరెస్ట్‌ ఫ్రెండ్‌ తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు- ఈషా రెబ్బా

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

కేవలం కష్టం, ప్రతిభతోనే విజయం సాధించలేం. మనస్తత్వం కూడా ఉండాలి. అందుకు ఉదాహరణ తారక్‌. హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్‌- బీవీఎస్‌ రవి

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

హ్యాపీ బర్త్‌డే తారక్‌ సర్‌- ప్రణీత

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

‘జైలవకుశ’కు జన్మదిన శుభాకాంక్షలు. తారక్‌తో నటించడం ఓ గొప్ప అనుభూతి-హంసా నందిని

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

పవర్‌ప్యాక్డ్‌, పవర్‌హౌజ్‌ తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు- నరేశ్‌

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

తారక్‌ సినిమాలో నటించాలన్నది నా కోరిక. మల్టీటాలెంటెడ్‌ నటుడికి హ్యాపీ బర్త్‌డే-కస్తూరి

‘తారక్‌.. బంగారు మనసున్న సింహం‌’

తెలుగు చిత్ర పరిశ్రమలోని అద్భుతమైన నటుల్లో ఒకరైన ఎన్టీఆర్‌కు హ్యాపీ బర్త్‌డే-వెన్నెల కిశోర్‌

Link to comment
Share on other sites

Happy Birthday NTR!!

One of the most versatile actors of this generation 👍

May God bless you with good health, prosperity & strength to succeed in what you wish for :)

Link to comment
Share on other sites

52 minutes ago, mettastar said:

Gaining well wishers day by day 

mee laanti kula fans trap lo nunchi bayataki ochi manchi scripts chesthunad obvious ga mental ga maturity ochindhi 

Link to comment
Share on other sites

3 hours ago, DaleSteyn1 said:

mee laanti kula fans trap lo nunchi bayataki ochi manchi scripts chesthunad obvious ga mental ga maturity ochindhi 

Are you a caste retard..

Unnecessarily provokes comments using caste and caste gajji while showing caste gajji to a India's number one financial criminal jail Reddy.

Since a1 criminal is from your caste, you just blindly support as if he is next generation yahova.

 

Neeku bp vasthe dictor deggar psyco treatment teeako..Anthe Kani... Vallubalsina comments chesi uhh..frustration ni janala Pina chupinchaku

 

Ela bharistunnara nayana nee lanti bp patients ni intlo...papam entha torture no pedthavo vallani

  • Haha 1
Link to comment
Share on other sites

5 minutes ago, Ford_Abbai said:

Are you a caste retard..

Unnecessarily provokes comments using caste and caste gajji while showing caste gajji to a India's number one financial criminal jail Reddy.

Since a1 criminal is from your caste, you just blindly support as if he is next generation yahova.

 

Neeku bp vasthe dictor deggar psyco treatment teeako..Anthe Kani... Vallubalsina comments chesi uhh..frustration ni janala Pina chupinchaku

 

Ela bharistunnara nayana nee lanti bp patients ni intlo...papam entha torture no pedthavo vallani

kya re kula gajji guruvindha saametha gurthu techuko .balakrishna erigina shiaat ni mahaprasadam ani thinetodivi nuvvu naaku neethulu cheppadam chal hut

Link to comment
Share on other sites

2 hours ago, DaleSteyn1 said:

mee laanti kula fans trap lo nunchi bayataki ochi manchi scripts chesthunad obvious ga mental ga maturity ochindhi 

Manchi scripts ha comedy ni 10go

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, i_sudigadu said:

Babai nunchi raleda wishes ?

Ahhhhhhhh ... Mareee maa Nanna  gaari manavadi kiii

Hindi lo Janmaa dinnaa Subhaakanshalliu cheptuuu

mareee 

jabb patthii patthi mey gulaab hoti hey, shabnammm sharaab hoti heyyy

Janmaaa din Mubharakkk hotiii heyy...

aahhhhhhh

Link to comment
Share on other sites

3 hours ago, DaleSteyn1 said:

mee laanti kula fans trap lo nunchi bayataki ochi manchi scripts chesthunad obvious ga mental ga maturity ochindhi 

Jagun gadu epudu vasthado me trap lo nunchi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...