Jump to content

CBN to resign at 4pm today


DaleSteyn1

Recommended Posts

‘అన్నా మనమే గెలుస్తాం.. నీదే విజయం’ అంటూ ఒక మహిళ పలకరించి కురిపించిన అభిమానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పొంగిపోయారు. మనమే గెలుస్తున్నామంటూ ఆమెకు చిరునవ్వుతో సమాధానమిచ్చారు. చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వెలసిన ప్రసన్న తిరుపతి గంగమాంబ విశ్వరూప దర్శనానికి బుధవారం చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు ఽసమర్పించి పూజలు జరిపారు. ఆలయంలో సుమారు 20 నిమిషాలపాటు గడిపిన చంద్రబాబు, భువనేశ్వరి తర్వాత వెలుపలికి వచ్చారు. ఆయన చుట్టూ భద్రతా బలగాలు పహరాగా ఉన్నా... వారిని తోసుకుంటూ ముందుకొచ్చిన మహిళాభిమాని బాబుతో మాట్లాడడానికి ప్రయత్నించారు. మన పార్టీనే గెలిచి తీరుతుందని అల్లంత దూరం నుంచి అరిచి ఆయన దృష్టిని ఆకర్షించారు.

Link to comment
Share on other sites

1 hour ago, jessee_bb said:

AP ppl will realize their mistakes very shortly. The best visionary deserves even more

Visionary aa??? A shameless bloody opportunist who has no ideology or will power to contest election alone. 

 

Ye party and dynasty ki against gaa ntR TDP form chesado.......... aa lucha vedavaltho alliance form chesadu.......... TDP is closed. CBN and his fcking son both should go fck themselves. 

Link to comment
Share on other sites

  • 7 months later...
On 5/23/2019 at 12:32 AM, Fire0007 said:

inka resign chesedi enti, meda pattukoni bayatiki gentesaka&^%

Adollu aithe pasupu kumkuma paisal teesukuni mari meda patukuni kicked..!!! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...