Jump to content

Badhesthundhi....Sheyyyyyyy


Paidithalli

Recommended Posts

1 minute ago, SinnaBabuSillyFellow said:

Memu baanisalamu CBN gaaru.. Gorrelamu.. meeru pithinaa, Ponds powder vaasana vastundhi maaaku

Anthenaa @Paidithalli

Meeku navvulata ayyindha bro ...  papam leader

Link to comment
Share on other sites

16 minutes ago, Paidithalli said:

60647737_2341949099161232_26278928984519

Undalasindi yekkadiki potharu pacha batch? This is the time you have to stick with your manager meeru kuda mee manager laga vennupotu podithe meeru yenduku paniki rakunda potharu mee manager laga.

  • Haha 1
Link to comment
Share on other sites

పోలవరం కోసం పరితపించిన వాడిని., పోరా అన్నారు..

కష్టపడి కియా తెచ్చిన వాడిని., కాలితో తన్నారు..

అమరావతి ని భువికి తీసుకొస్తా అన్నోడిని.. అడ్డం గా అడ్డుకున్నారు..

అభాగ్యులకు అన్నం పెట్టినోడికి, కొన్ని రోజులు అన్నం ముద్ద అనేదే దిగకుండా చేశారు.

సంవత్సరం లో సచివాలయం కట్టినోడిని,. ఇక సన్యాసం తీసుకోమన్నారు  

తుఫానులుకు ఎదురొడ్డి నిలబడిన మనిషిని, ఇంక నిలదొక్కుకోకుండా చేశారు.

పుష్కరాలను పండగలా చేసిన వాడికి., పడక కుర్చీ అప్పచెప్పారు.

నిరంతర విద్యుత్ అందించిన వాడి దూకుడు కి, అంతరాయం కలిగించారు.

రెండు వందలను, రెండు వేలు చేసిన వాడిని, రిటైర్ అయ్యేలా చేశారు.

అప్పుల్లో ఉన్న ఆంధ్రను, అభివృద్ధి వైపు పరిగెత్తించిన వాడి, నడకనే ఆపేసారు.

ఓ ఆంధ్రులారా.. మీకు 🙏🙏🙏
😭😭😭

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...