Jump to content

మల్కాజ్‌గిరిని మరో నోయిడా చేస్తా


snoww

Recommended Posts

నాతొలి ప్రాధాన్యమదే.. గళం విన్పిస్తా: రేవంత్‌

మల్కాజ్‌గిరిని మరో నోయిడా చేస్తా

24revantbrk1a.jpg

హైదరాబాద్‌: తెలంగాణను సీఎం కేసీఆర్‌ ఓ రాష్ట్రం కాకుండా రాజ్యమనుకున్నారని.. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తెరాసకు తగిన బుద్ధి చెప్పారని మల్కాజ్‌గిరి ఎంపీగా గెలుపొందిన కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. తండ్రీ కొడుకుల అహంకారం అణిచేందుకే ప్రజలు ఈ విధమైన ఫలితాలు ఇచ్చారని చెప్పారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును బాధ్యతగా భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు ఇచ్చిన అధికారంతో కుటుంబ పాలన చేస్తున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. తన తొలి ప్రాధాన్యత నియోజకవర్గంలో సమస్యల్ని పరిష్కరించడమేనన్నారు. అలాగే, రాష్ట్ర విభజన హక్కులపై పార్లమెంట్‌లో గళమెత్తుతానని చెప్పారు. తనను ఆశీర్వదించి గెలిపించిన మల్కాజ్‌గిరి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ సమస్యల్ని పార్లమెంట్‌లో గళమెత్తేందుకు తనను గెలిపించారని.. ఈ గెలుపులో తన ప్రమేయం కంటే తెలంగాణ సాధించుకున్న విద్యార్థుల పాత్రే ఎక్కువగా ఉందని చెప్పారు. విభజన హామీల అమలుతో పాటు తెలంగాణకు రావాల్సిన జాతీయ ప్రాజెక్టులు.. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఉక్కు కర్మాగారం, ఖమ్మంలో గిరిజన వర్సిటీ తదితర అంశాలపైనే తాను పార్లమెంట్‌లో లేవనెత్తుతానన్నారు. మల్కాజ్‌గిరిని మరో నోయిడాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

 
Link to comment
Share on other sites

4 minutes ago, reality said:

5 years tharvatha... progress report lo emanna theda untey... Guddda Pagl 10gtam...

MP lads funds tho ne em chesina...lekapote a source undi funds ki?

Link to comment
Share on other sites

1 minute ago, RaaoSaab said:

MP lads funds tho ne em chesina...lekapote a source undi funds ki?

Vote for note appudu CBN ichina bag inka Revantham Sir daggare vundi baa 

Link to comment
Share on other sites

1 minute ago, Sucker said:

Vote for note appudu CBN ichina bag inka Revantham Sir daggare vundi baa 

Stephen and mutayya ika vediki iiavledu anta 

Link to comment
Share on other sites

3 minutes ago, RaaoSaab said:

MP lads funds tho ne em chesina...lekapote a source undi funds ki?

Yes, no source. Personal investment ye chesthadu, asale vadiki base location ledhu, edho okati chesi get on avvalani chusthaadu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...