Jump to content

కేటీఆర్‌కు తానా ఆహ్వానం

snoww

Recommended Posts

కేటీఆర్‌కు తానా ఆహ్వానం

May 28, 2019, 20:29 IST
 
Tana invites Ktr for Maha sabhalu - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలకు ముఖ్య అతిథులుగా విచ్చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. తానా మహాసభల అధ్యక్షుడు సతీశ్‌ వేమన, ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్‌చందర్‌రావు తానా సభల ఆహ్వాన పత్రికను వారికి అందించారు. జూలై 4 నుంచి జూలై 6 వరకు వాషింగ్టన్‌లో తానా సభలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలకు కూడా ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది.

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Veedu twitter and movie stars tho hadavidi thappithe peekedhi em ledhu

Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

Ee vemanA gadu jail lo Leda??

Link to comment
Share on other sites

Just now, snoww said:

Tana Tandana batch AP ki droham sesina KTR ni why inviting ?

@psycopk

Mana psyco uncle will participate in this celebrations uncle. Ktr tho oka phtot diguthadu

Link to comment
Share on other sites

Just now, snoww said:

Tana Tandana batch AP ki droham sesina KTR ni why inviting ?

@psycopk

Ikkada leaks ekkuva avthunnai ani, tana ki poyi anchors n actress tho enjoy cheyyacchu ani.. america lo privacy vayya

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, JohnSnow said:

Veedu twitter and movie stars tho hadavidi thappithe peekedhi em ledhu

Next elections lo packup chepistharu public 

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, Quickgun_murugan said:

Next elections lo packup chepistharu public 

Aa mukkodu vasthadu malli aa time ki oka peg esi " 100 kotti theerutham ani"

Link to comment
Share on other sites

7 minutes ago, snoww said:

కేటీఆర్‌కు తానా ఆహ్వానం

May 28, 2019, 20:29 IST
 
Tana invites Ktr for Maha sabhalu - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలకు ముఖ్య అతిథులుగా విచ్చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. తానా మహాసభల అధ్యక్షుడు సతీశ్‌ వేమన, ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్‌చందర్‌రావు తానా సభల ఆహ్వాన పత్రికను వారికి అందించారు. జూలై 4 నుంచి జూలై 6 వరకు వాషింగ్టన్‌లో తానా సభలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలకు కూడా ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది.

assalu KTR navvadu enduku... 

Link to comment
Share on other sites

2 minutes ago, Quickgun_murugan said:

Next elections lo packup chepistharu public 

Next elections lopu Kaaleshwaram , mission bhageeratha finish ayyi manchiga rains padithe malli Dora ee win. 

Link to comment
Share on other sites

3 minutes ago, RameshKesari said:

cbn Mahaghatbandhan lo kalipi bangalakatham lo vesaru

CBN and KCR iddaru edho peekudu galla laga poyaru national politics ani.. cheppulu paddai

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, JohnSnow said:

Aa mukkodu vasthadu malli aa time ki oka peg esi " 100 kotti theerutham ani"

Aadiki MLA May ekkuva antey luck thoti CM ayyadu inka center lo chakram thipputha love da ani lolli ... thagubothu naayalu

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...