Jump to content

Naga Babu Tweet


AndhraneedSCS

Recommended Posts

చంద్రబాబుకు మద్దతుగా నాగబాబు పోస్ట్!
28-05-2019 15:16:19
 
636946536719860479.jpg
నారాచంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర విమర్శలు చేసిన జనసేన నేత నాగబాబు ఇప్పుడు స్వరం మార్చారు. ఓడిపోయిన నేతలను విమర్శించడం చేతకానితనం అంటూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూడడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై సోషల్‌మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇలా ట్రోలింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందడాన్ని నాగబాబు ఖండిస్తూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
 
 
‘‘చంద్రబాబు గారు మన మాజీ సీఎం. ఇప్పుడు ఓటమిపాలైనంత మాత్రాన ఆయనను దారుణంగా విమర్శించటం తప్పు. మనిషి పవర్‌లో ఉండగా విమర్శించటం వేరు. ఓడిపోయాక విమర్శించటం చేతకానితనం. ప్రత్యర్థి నిరాయుధుడు అయ్యి నిలబడితే వదిలెయ్యాలి. అంతే కానీ, అవకాశం దొరికింది కదా అని ట్రోల్ చేయడం ఒక శాడిజం.’’ అంటూ నాగబాబు పోస్ట్ చేశారు.
 
 
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే నరసాపురం స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించడంతో నాగబాబు ఓటమిపాలయ్యారు.
 
nb-babu.jpg
Link to comment
Share on other sites

Support chesinattu ledhu. Ippudu chekka cheebbnn daggara emi ledhu. Inka em peekaledu ani cheppinattu undi

Link to comment
Share on other sites

Ilanti statements ivvalandi Saar.. Janam mohana voosthaaru.. meeru chesindi entra ani.. support cheddam anukune naakanti vallu kooda inkoditho vote veyanivvaru...

Link to comment
Share on other sites

15 minutes ago, AndhraneedSCS said:

Veedu Jagan ni enduku annadanta elections mundu?

Jagan voodipothe ee message Jagan ke pette vaadu....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...