Jump to content

TDP ABhimanulara

SilentStriker

Recommended Posts

వాళ్ళు అంత అల్లాటప్పా గా అధికారంలోకి రాలేదు. పక్కా ప్రణాళికలు రచించి అడుగడుగునా మ్యానేజ్ చేసి వచ్చారు. ఇప్పుడు పరిపాలనలో కూడా అంత తేలిగ్గా వైఫల్యం చెందరు.

ఇప్పుడే అయ్యింది. ఇంకా నాలుగేళ్ళు కూర్చుంటాం. అయిదో యేడు మొదలుపెడతాం అంటే అప్పటికి పార్టీని ఇంచ్ కూడా మిగల్చరు.

ఓడిపొయ్యినా వెంటనే లేచి గట్టిగా నిలబడుతున్న అవినాష్ లాంటి వాళ్ళకి ఇప్పటి నుండే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలెయ్యాలి.

బీజేపీ ముందు తినాలనుకునేది తెలుగుదేశంనే.. అందరూ కలిసికట్టుగా గట్టిగా నిలబడితే, వీళ్ళని మనం తినలేము అనిపిస్తేనే అప్పుడు వైకాపా వైపు చూస్తారు.. కేసులు ఉన్నయ్యి కాబట్టి వాళ్ళని లొంగదీసుకోవడం తేలిక.. అయినా అధికారం లో ఉన్నారు కాబట్టి ముందు వాళ్ళని టచ్ చెయ్యరు.

Stay united, stay active, stay with people.

Link to comment
Share on other sites

4 hours ago, SilentStriker said:

BJP vallu SCS isthe appudu vote vestaru. appati varaku its untouchable 

Link to comment
Share on other sites

28 minutes ago, AndhraneedSCS said:

Emi undhi ayya.. oka 2 years agutharu.. padayatra chestaru 

ya lokesham babu cheyali .. koddiga aa weight ayina taggutadu.. votes votchina rakapoyina..

Link to comment
Share on other sites

  • 7 months later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...