Jump to content

YSRCP 5 Years Thread


Anta Assamey

Recommended Posts

New Andhra CM continues rejig, transfers 47 officials

New Andhra CM continues rejig, transfers 47 officials

Amaravati: Over 45 IAS and IPS officers were transferred in Andhra Pradesh on Tuesday in continuing rejig in administration by new Chief Minister Y.S. Jagan Mohan Reddy.

Several bureaucrats considered close to previous government of N. Chandrababu Naidu were either shunted to insignificant posts or asked to report to General Administration Department for further postings.

Chief Secretary L. V. Subrahmanyam issued four different orders, transferring 41 IAS, four IPS and two IFS officers.

This is the largest number of officials transferred since Jagan Reddy took over as the Chief Minister on May 30, following massive victory of his YSR Congress Party in the Assembly elections.

D. Gautam Sawang, Director General, Vigilance and Enforcement & Ex-officio Principal Secretary, was transferred and posted as Chairman, A.P. Road Safety Authority. He will continue in full additional charge of the post of Director General of Police.

Immediately after assuming office, Jagan Reddy had shunted out DGP R. P. Thakur and in his place appointed Gautam Sawang as the police chief. He had also shunted out four key officials from Chief Minister's Office and they are still waiting for new postings.

Ajay Jain, Principal Secretary, Energy, Infrastructure and Investment Department was transferred and directed to report to the General Administration Department for further posting. He was one of the key officials considered close to Naidu.

The government appointed Ram Prakash Sisodia, Principal Secretary, Tribal Welfare as Principal Secretary, (Political), General Administration Department in place of Srikant Nagulapalli.

K. Vijayanand, Managing Director, Andhra Pradesh Power Generation Corporation (APGENCO), was transferred and directed to report to the General Administration Department for further posting.

Mukesh Kumar Meena, Commissioner, Prohibition & Excise and M.D, A.P. Beverages Corporation Ltd, was also transferred and posted as Secretary, Social Welfare Department.

In other key transfer, Dr. P.Lakshminarasimham, Secretary, Services & HRM, General Administration Department, was transferred and posted as the Commissioner, Capital Region Development Authority. Dr C. Sridhar, who was holding the post, was directed to report to the General Administration Department for further posting.

Peeyush Kumar, Secretary, Finance Department was posted as Commissioner, Commercial Taxes.

Barring Krishna, Kadapa, Srikakulam and Vijayanagaram, collectors of remaining seven districts were also transferred.

Link to comment
Share on other sites

Full List Of Jagan's Ministers

And the suspense is revealed with list of ministers in YS Jagan Mohan Reddy's cabinet is out. As per the rumours waving in the political circles, Jagan has preferred those candidates who are loyal to the party from the beginning and also seniors.  Kodali Nani, Alla Ramakrishna Reddy, Botsa are among the familiar names. The biggest surprise is Roja's name went missing in this list.

Here is the full list

Dharmana Krishna Dasu,

Botsa Satyanarayana,

Balineni Srinivas Reddy,

Pilli Subhash Chandra Bose,

Avanti Srinivas,

Kodali Nani,

Alla Nani,

Perni Nani,

P Vishwaroop,

Peddireddy Ramachandra Reddy,

Buggana Rajendranath Reddy,

Pushpa Sri Vani,

Balaraju, Kurasala Kanna Babu,

Prasada Raju,

Mekapati Gautam Reddy,

Alla Ramakrishna Reddy,

Ch Sri Ranganatha Raju,

Thaneti Vanitha,

Amjad Basha,

M Sucharitha and

Vellampalli Srinivas.

Link to comment
Share on other sites

182959-ap2.jpg

HIGHLIGHTS AP CM YS Jagan has promised to the people of Andhra Pradesh state that his government will provide 4 lakh village volunteer jobs before August 15.


AP CM YS Jagan has promised to the people of Andhra Pradesh state that his government will provide 4 lakh village volunteer jobs before August 15. Now Andhra Pradesh Grama Volunteer Recruitment 2019 is expected to release a notification Now Andhra Pradesh volunteer recruitment 2019 has released a notification of 4 lakh vacancy posts. Today the government is going to give the complete details of AP Gama volunteer Recruitment 2019. AP CM Mr.YS Jagan Mohan Reddy on his swearing Ceremony said that 4 lakh villagers volunteer jobs one volunteer per 50 families will be provided by 15 th August 2019. 

Important dates of AP Grama Volunteer Recruitment 2019 Event Date Starting of online Application June 2019 Last date of Apply Online July 2019 Selection Candidates Before 15th August 2019 Eligibility Criteria Age limit Minimum 18 years Maximum 39 years.

 

Event Date 

Starting of online Application June 2019 

Last date of Apply Online July 2019 

Selection Candidates Before 15th August 2019 

Eligibility Criteria Age limit Minimum 18 years Maximum 39 years
 

Educational Qualifications

Should have passed 10th from a recognized university of India Important Documents

Required for Applying APGV Job 2019: 

** Aadhar Card 

** Date of Birth as ber SSC certificate

** Educational Qualification Certificates

** Community Certificate ---> IDI ENDUKO

** Medical Certificate (PHC Certificate) Will be updated once the notification is out

 

https://www.thehansindia.com/andhra-pradesh/good-news-andhra-pradesh-grama-volunteer-recruitment-2019-released-notification-535885

Link to comment
Share on other sites

AP Ministers Portfolios: Jagan Makes His Mark

 

AP Ministers Portfolios: Jagan Makes His Mark

YS Jagan Mohan Reddy continue to keep everyone on toes with his decisions. Jagan-mark decisions are clearly indicated on the choice of his cabinet ministers and allocation of portfolios to ministers besides his other decisions on governance. In his first stroke, Jagan has chosen Mekathoti Sucharita as the first woman Home Minister of the successor state of Andhra Pradesh. As expected, the crucial Finance Ministry has been given to Bugganna Rajendranath Reddy, while Irrigation Ministry has been given to novice Anil Kumar Yadav and Kanna Babu has got Agricultural Ministry. Botsa Satyanarayana has been given Municipal Administration & Urban Development.

Below is the complete list of AP new Cabinet Ministers portfolios:

Deputy Chief Ministers

Alla Kali Krishna Srinivas (Alla Nani )  -  Health, Family Welfare & Medical Education

Amzath BashaShaik Bepari                -         Minority Welfare

K Narayana Swamy                           -        Excise, Commercial Taxes

Pilli Subash Chandra Bose                  -         Revenue, Registration & Stamps

Pushpa Sreevani Pamula                    -         Tribal Welfare

 

Other Ministers

Mekathoti Sucharitha                 -  Home & Disaster Management

Bugganna Rajendranath  - Finance & Planning; Legislative Affairs

Botcha Satyanarayana -  Municipal Administration & Urban Development

Kodali Venkateshwara Rao (Kodali Nani)  -  Civil Supplies & Consumer Affairs

Anil Kumar Yadav Poliboina        -  Irrigation (Water Resources)

Audimulapu Suresh                    -    Education

Ballineni Srinivas Reddy  - Energy, Forest, Environment, Science & Technology

Cherukuvada Sri Ranganadha Raju  - Housing

Dharmana Krishna Das   - Roads & Buildings

Gummanur Jayaram       - Labour, Employment, Training, Factories

Kurasala Kanna Babu    -  Agriculture & Cooperation

Malagundla Sankarnarayana  -  BC Welfare

Mekapati Goutham Reddy   - Industries, Commerce, Information Technology

Mopidevi Venkata Ramana   - Animal Husbandry, Fisheries & Marketing

Muttamsetti Srinivasa Rao     - Tourism, Culture & Youth Development

Peddireddi Ramachandra Reddy   -  Panchayat Raj & Rural Development, Mines & Geology

Perni Venkataramaiah (Perni Nani) -   Transport, I & PR

Taneti Vanita -   Women & Child Welfare

Vellampalli Srinivas Rao - Endowments

Viswarupu Pinipe     -  Social Welfare

Link to comment
Share on other sites

First Shock To YS Jagan From Centre
 
First Shock To YS Jagan From Centre

In what can be the first major shock to YS Jagan Mohan Reddy government from the Centre, Union New and Renewable Energy secretary Anand Kumar has shot off a letter to the AP Chief Secretary LV Subramanyam over AP CM's decision to "revisit" renewable Power Purchase Agreements PPAs. In the letter, the union government has advised Jagan-led AP government to resist from his move to revisit PPAs in the renewable energy sector. The union government opined that "such steps" would send wrong signals to investors and would "affect" the investor confidence and the country's renewable energy targets.

Anand Kumar said to have opined "serious concerns" over Jagan's plans that were reported in media. The letter of secretary of Union New and Renewable energy Anand Kumar has come just days after Jagan's government ordered to cancel all the Infrastructure Contracts awarded by previous Chandrababu Naidu government i.e before April 1, 2019. It is estimated that over Rs 50,000 crore worth contracts have been stalled.

It can be noted that Jagan has assured to review all the PPAs particularly Wind and Solar made by previous Chandrababu government. Jagan cited "corrupt practices" by previous government and even stated that tenders would be reviewed in irrigation projects.

This decision of Jagan had raised alarming concerns from various national banks over the possibility of increase in NPAs (non-performing assets). Dozens of banks raised concerns that this could lead to growing NPAs. It can be recalled that similar situation had arised after YS Rajasekhar Reddy met with a tragic accident. Several irrigation projects, contracts were either halted or changed or delayed payments causing a great loss.

In his letter to AP CS, Anand Kumar wrote, "revisiting PPAs shake the confidence of the investors in the sector and adversely affect the future bids and investment in the state and the country." He further added, "a contractual agreement once signed should not be revisited unless there is a specific provision to do so in the agreement or a case of conspiracy and undue gains is proved."

Anand Kumar further stated that the government of India has set a target of installing 175GW of renewable energy capacity by 2022, of which 100GW would come from solar, 60GW from wind, 10GW from biomass, and 5GW from small hydro projects.

Link to comment
Share on other sites

Jagan Tries To Touch Modi's Feet Twice, Modi Avoids

 

Jagan Tries To Touch Modi's Feet, Modi Avoids

Andhra Pradesh new Chief Minister YS Jagan Mohan Reddy has tried to touch Prime Minister Narendra Modi's Feet while receiving him as per protocol during his visit to Tirumala. Jagan, who had handed over a rose flower as a welcome greet to Modi, stunned everyone by trying to touch his feet. Modi has responded quickly and avoided gently. Modi told Jagan to not do this. 

Jagan looked obedient and humble. He personally introduced the other leaders who had come to receive Modi. Union  Minister of State for Home Affairs Kishan Reddy, Rajya Sabha MP Vijay Sai Reddy were among the present.

Meanwhile, the video of Jagan trying to touch Modi's feet is going viral. Amidst demand for Special Category Status to AP remain intact and other bifurcation promises by Centre are unfulfilled, Jagan's fresh act is drawing mixed response from the people of AP.

Link to comment
Share on other sites

అమ్మఒడి పథకం పై ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆందోళన

YS Jagan Mohan Reddy గారు , అమ్మఒడి పధకం వల్ల 
బిపిఎల్ కుటుంబాల్లో పిల్లలను బడికి పంపి చదివిస్తే ఏటా 15000 నగదు మొత్తాన్ని ప్రతీ పిల్లాడి పేరు మీద తల్లులకు అందిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది.

అయితే ఈ పధకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే పిల్లలందరికీ వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పటం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగించింది. ప్రభుత్వం ఇచ్చే 15000 నగదు వల్ల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలు వైపు మొగ్గచూపుతారని, దీంతో ప్రభుత్వ పాటశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయె అవకాశం ఉందని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆందోళన గా కనిపిస్తుంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు పుంజుకుని ప్రభుత్వ పాటశాల లు నిర్వీర్యం అయిపోతాయి అని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూత పడితే రాబోయే రోజుల్లో టీచర్ల ఉద్యోగాలు భర్తీ అవకాశాలు కూడా తగ్గే ప్రమాదముందని, ఇది నిరుద్యోగుల పాలిట శాపంగా మారే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ గురువులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ పెద్దలు తమ ఆందోళనలు గమనించి అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాటశాలల్లో చదివే విద్యార్థులు కు మాత్రమే వర్తించేలా చర్యలు తీసుకుంటే సర్కారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటమే కాక, సర్కారు బడులు కు పూర్వ వైబవం వచ్చి విద్యార్థులు తో కళకళలాడే పరిస్థితి వస్తుందని సర్కారు గురువులు అంటున్నారు.

#APEducation #APCMO #AMMAVODI #YSJAGAN #APCM

 

62318269_10157242323979380_6313150446747

Link to comment
Share on other sites

Central Water Resources Department has issued a green signal to release Rs 3000 crore for the Polavaram project - Sakshi

నిధుల విడుదలకు కేంద్ర జల వనరుల శాఖ అంగీకారం  

‘నాబార్డు’ ద్వారా ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన

మరో రూ.1,801.04 కోట్ల మంజూరుకు కసరత్తు   

వినియోగ పత్రాలను కేంద్రానికి పంపించిన రాష్ట్ర సర్కారు

పనుల నిలిపివేత ఉత్తర్వుల ఎత్తివేతకు యత్నాలు   

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,000 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర జల వనరుల శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ‘నాబార్డు’ ద్వారా ఈ నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. మరో రూ.1,810.04 కోట్ల మంజూరుపై కసరత్తు చేస్తోంది. నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను(యూసీలు) ఎప్పటికప్పుడు పంపిస్తే, ప్రాజెక్టుకు వ్యయం చేసిన మొత్తాన్ని రీయింబర్స్‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గత ఏడాది జూలై 26న పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. 2014 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులపై ఆడిట్‌ చేయించి, ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ పంపితే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. కానీ, 2014 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందు చేసిన వ్యయంపై ఆడిట్‌ చేయించడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. 2014 ఏప్రిల్‌ 1కి ముందు సేకరించిన భూములను, ఆ తర్వాత అంటే 2014 ఏప్రిల్‌ 1 తర్వాత సేకరించినట్లు చూపి భారీ ఎత్తున ప్రజాధనాన్ని కాజేయడం వల్లే ఆడిట్‌ చేయించడానికి అప్పటి ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు. కేంద్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) పదేపదే ఒత్తిడి తేవడంతో వ్యయానికి సంబంధించిన ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ను మాత్రమే రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రానికి పంపింది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు 2014కు ముందు చేసిన వ్యయం రూ.1,397.19 కోట్లకు సంబంధించిన ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ను పంపలేదు.. గత నెల 31న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఇదే అంశాన్ని పీపీఏ సీఈవో ఆర్కే జైన్‌ లేవనెత్తారు. ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ను పంపితేనే నిధులు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తేల్చిచెప్పారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షతో కదలిక 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ నెల 3వ తేదీన సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై.. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. కేంద్రం గతేడాది జూలై 26 నుంచి నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని జలవనరుల శాఖ అధికారులను ప్రశ్నించారు. అధికారులు అసలు సంగతి బయటపెట్టడంతో కేంద్ర ప్రతిపాదన మేరకు తక్షణమే 2014 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు చేసిన వ్యయంపై ఆడిట్‌ చేయించి, స్టేట్‌మెంట్‌ సిద్ధం చేసి పీపీఏ ద్వారా కేంద్ర జలవనరుల శాఖకు పంపాలని జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దాంతో భూసేకరణ లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఇదే సమాచారాన్ని పీపీఏకు చేరవేశారు. దాంతో పోలవరానికి తక్షణం రూ.3,000 కోట్లు విడుదల చేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖకు పీపీఏ ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ప్రతిపాదించారు. 

యూసీలు పంపితే నిధుల విడుదల
- పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై రూ.5,135.87 కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే సమయంలో.. 2014 ఏప్రిల్‌ 1 తర్వాత అంటే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని(జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం మినహాయించి) మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా రూ.16,673.17 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. 2014 ఏప్రిల్‌ 1కి ముందు రూ.5,135.87 కోట్లను వ్యయం చేసింది. 2014 ఏప్రిల్‌ 1 తర్వాత రూ.11,535.30 కోట్లు ఖర్చు చేసింది.
కేంద్రం పోలవరం ప్రాజెక్టు కోసం పీపీఏకు రూ.6,764.16 కోట్లు విడుదల చేసింది. (ఇందులో రూ.6,727.26 కోట్లను పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది) మిగతా రూ.4,810.04 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
యూసీలు పంపితే నిధులు విడుదలకు ప్రతిపాదనలు పంపుతామని పీపీఏ పేర్కొంది. దాంతో ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లకు సంబంధించిన యూసీలను పీపీఏ ద్వారా కేంద్రానికి పంపింది.
ఈ నెల 10న నిర్వహించిన డీడీఆర్‌పీ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు సంబంధించిన అంశంపై కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు. యూసీలు పంపితే ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తామని కేంద్రం మరోసారి వెల్లడించింది. 

 

ఢిల్లీకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 
పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ను బుధవారం ఢిల్లీకి పంపారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసిన పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేత ఉత్తర్వుల సడలింపు గడువు జూలై 2తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పనుల నిలిపివేత ఉత్తర్వులను సడలించడం కాకుండా.. పూర్తిగా ఎత్తివేసేలా కేంద్ర అటవీ, పర్యావరణ, జలవనరుల శాఖ అధికారులతో చర్చించాలని ఆదిత్యనాథ్‌ దాస్‌కు సీఎం జగన్‌ సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయాల్సిన నిధులతోపాటు ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన(పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రానికి నిధులు విడుదల చేసే అంశంపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌తో గురువారం ఆదిత్యనాథ్‌ దాస్‌ చర్చించనున్నారు.  

Link to comment
Share on other sites

మా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని ఇకనైనా ప్రత్యేక హోదా ఇవ్వండి!: నీతి ఆయోగ్ సమావేశంలో జగన్

 
Sat, Jun 15, 2019, 06:19 PM
tnews-cd233cccfe78c30555faacc27d25afbdf6
  • నివేదిక సమర్పించిన జగన్
  • రాజధాని లేకుండానే నవ్యాంధ్ర ఏర్పడింది
  • గత ప్రభుత్వం హోదా అంశంపై దృష్టిపెట్టలేదు

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ముఖ్యంగా, ప్రత్యేక హోదా అవసరాన్ని, రెవెన్యూ లోటు భర్తీ అంశాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు నివేదిక సమర్పించారు. గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి లక్ష 18 వేల కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు ఉందని, అదే సమయంలో ఏపీ రెవెన్యూ లోటు రూ.66,362 కోట్లు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, 2015-16లో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.14,414గా నమోదైతే, ఏపీలో అది రూ.8,397 మాత్రమేనని వివరించారు.

రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ.97 వేల కోట్ల అప్పులు ఉన్నాయని సీఎం జగన్ వెల్లడించారు. 2018-19 నాటికి ఏపీ అప్పులు రూ.2 లక్షల 58 వేల కోట్లకు చేరాయని అన్నారు. ఏడాదికి రూ. 20 వేల కోట్ల వడ్డీ, రూ.20 వేల కోట్ల అసలు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ అనేదే లేదని అన్నారు. చేతివృత్తులు, ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయని, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత వలస వెళుతోందని వివరించారు. గత ప్రభుత్వ అవినీతి, నిబద్ధత లేమి వల్ల నిరుద్యోగం ప్రబలిపోయిందని ఆరోపించారు.

మరోవైపు ఏపీకి పెట్టుబడులు రాకపోవడంతో కొద్దికాలంలోనే ఖజానా ఖాళీ అయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి జీవనరేఖ అని జగన్ నొక్కిచెప్పారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని ఇకనైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హోదా వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు సమకూరతాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ నిలదొక్కుకోవాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి అని జగన్ ఉద్ఘాటించారు.

అయితే, కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వబోవడంలేదనే వదంతులు వినిపిస్తున్నాయని, 14వ ఆర్థికసంఘం సూచనలతో ప్రత్యేకహోదా ఇవ్వడంలేదంటూ బయట ప్రచారం జరుగుతోందని అన్నారు. ఏపీకి హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయని బయట చెప్పుకుంటున్నారని తెలిపారు. అయితే, రాష్ట్రాలకు హోదా రద్దుకు తాము సిఫారసు చేయలేదని 14వ ఆర్థికసంఘం సభ్యుడు తెలిపినట్టు జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను నివేదికలో పొందుపరిచి ప్రధాని మోదీకి అందజేశారు.

హోదా ప్రక్రియను వేగవంతం చేయాలని 2014 మార్చిలో అప్పటి కేంద్ర క్యాబినెట్ కోరిందని జగన్ తెలిపారు. ఈ అంశంలో ప్రణాళిక సంఘానికి అప్పటి క్యాబినెట్ ఆదేశాలు కూడా జారీచేసిందని, ప్రణాళిక సంఘం రద్దయ్యేవరకు దీనిపై గత రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టలేదని ఆరోపించారు. ఏపీ విషయంలో ప్రత్యేక హోదా షరతు ఆధారంగానే రాష్ట్ర విభజన జరిగిందని జగన్ స్పష్టం చేశారు.

అయితే, రాజధాని లేకుండానే నవ్యాంధ్ర ఏర్పడిందని, అన్ని హంగులతో అత్యధిక రాబడి ఇచ్చే హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయిందని అన్నారు. ఆర్థికంగా బలమైన రాజధానితో కొత్త రాష్ట్రం ఏర్పడడం ఇదే ప్రథమం అని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా షరతును నెరవేర్చాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 2014 బీజేపీ ప్రణాళికలో ప్రత్యేక హోదా అంశం కూడా ఉందని జగన్ పేర్కొన్నారు.

https://www.ap7am.com/flash-news-653265-telugu.html

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...