Jump to content

ఏపీలో ఆశావర్కర్లకు భారీగా పెరిగిన వేతనాలు!

Paidithalli

Recommended Posts

ఏపీలో ఆశావర్కర్లకు భారీగా పెరిగిన వేతనాలు!

030619jagan_ashawor.jpg

అమరావతి: ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని ఆశావర్కర్ల వేతనాలను రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వైద్యఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు పలు సూచనలు చేశారు. శాఖ పనితీరును మెరుగుపరిచి సమూల ప్రక్షాళన దిశగా దేశంలోనే ఆదర్శవంతమైన విధానాలను అమలు చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. వైద్యఆరోగ్య శాఖ సమూల ప్రక్షాళనకు ఆరోగ్య రంగంలోని నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని.. ముఖ్యమంత్రి కార్యాలయం తరఫున ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పి.వి.రమేష్ ఆ కమిటీ సమన్వయ బాధ్యతలు చూస్తారన్నారు. వైద్యఆరోగ్య శాఖకు చెందిన అధికారులతో ఆ కమిటీ సమాలోచనలు జరిపి 45 రోజుల్లో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.

అవినీతిని సహించేది లేదు

అవినీతికి ఏమాత్రం ఆస్కారం ఉన్నా సహించేది లేదని జగన్‌ స్పష్టం చేశారు. ప్రతి విభాగం తమ సొంతదని భావించి పని చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విధానాలే మనకు ఆదర్శమని చెప్పారు. ఆయన అప్పట్లో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులు వంటి అనేక విధానాలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని జగన్‌ గుర్తు చేశారు. 108, 104 సర్వీసులను ప్రక్షాళన చేసి.. వాహనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చేయాలని సీఎం ఆదేశించారు. వైద్యఆరోగ్య శాఖకు పూర్వవైభవం తేవాలని.. దేశమంతా ఏపీ వైపు చూసేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 

ఈ శాఖను నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తా! 
ఎన్టీఆర్‌ వైద్యసేవను ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’గా పేరు మార్చాలని జగన్‌ ఆదేశించారు. ఈ శాఖ తనకు అత్యంత ప్రాధాన్యతతో కూడినదని.. తానే ప్రత్యక్షంగా ఈ శాఖ పనితీరును పర్యవేక్షిస్తానని చెప్పారు. 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్సుల స్థితిగతుల పనితీరుపై ఒక నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను జగన్‌ ఆదేశించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తిస్థాయి అవసరాలు తీర్చేందుకు ఏయే చర్యలు తీసుకోవాలనే అంశాలపై సమగ్రంగా నివేదిక రూపొందించి అందజేయాలని సూచించారు. వాస్తవాలకు దగ్గరగా పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర పోస్టుల భర్తీపై జగన్‌ సానుకూలంగా స్పందించారు. పోస్టుల భర్తీ, ఆర్థిక అవసరాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై నివేదికను తక్షణమే రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 

సౌకర్యాలు లేవని సీట్ల కేటాయింపు చేయకపోతే ఎలా?

వైద్యవిద్యలో ఇటీవల జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెంచడానికి అడ్డంకులు ఎందుకు వస్తున్నాయని.. సౌకర్యాలు లేవని సీట్ల కేటాయింపు చేయకపోతే దానిపై ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిబంధనలను వెంటనే సమీక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా వైద్యవిద్య అందేలా చర్యలు చేపట్టాలని జగన్‌ స్పష్టం చేశారు. నకిలీ మందులు, నాణ్యత లేని ఔషధాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే సరైన ధరలకు నాణ్యమైన మందులు లభిస్తాయనే విశ్వాసం ప్రజల్లో తీసుకురావాలని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య పరికరాలు, మందులు, మౌలిక సౌకర్యాల టెండరింగ్ విధానాలను పునఃసమీక్షించాలని ఆదేశించారు. మొత్తం వైద్య ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు రావాలని.. కింది నుంచి పైస్థాయి వరకు పూర్తి ప్రక్షాళన దిశగా చర్యలు ఉంటాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Good Job..  Rajanna bidda ga ninnu abhimaninchina vallu, votlesina vallu "Jagan valla father YSR" ani cheppukune  manchi palana andhinchalani korukuntunna...

Link to comment
Share on other sites

42 minutes ago, Paidithalli said:

Good Job..  Rajanna bidda ga ninnu abhimaninchina vallu, votlesina vallu "Jagan valla father YSR" ani cheppukune  manchi palana andhinchalani korukuntunna...

bro one kochen?? Govt hospitals and workers ki salary pencharu sare... mari arogya sri use chesi private hospitals ki velladam deniki?? Either Govt hospitals anna manchiga cheyali leka just arogya sri anna implement cheyali... I dont get this logic?

Link to comment
Share on other sites

Govt Schools, Colleges and Govt hospitals ki janalu velthe, it will decrease most of the burden on State govt in the form of Arogya Sri, Fee Reimbursment

  • Upvote 1
Link to comment
Share on other sites

9 minutes ago, Ara_Tenkai said:

bro one kochen?? Govt hospitals and workers ki salary pencharu sare... mari arogya sri use chesi private hospitals ki velladam deniki?? Either Govt hospitals anna manchiga cheyali leka just arogya sri anna implement cheyali... I dont get this logic?

Govt hospitals bagu cheyyadam chala kashtam ... doctors edho part time employees laga 2 or 3 days untaru... equipments sarigga undavu... unnavi work avvavu...  AP gurinchi teleedhu kani TG lo deliveries ki konchem bane velthunnarata govt hospitals ki .. down the line AP lo kuda ilantivi ravocchu... govt hospitals Lo ayye Prathi Kanpu ki 10K prathsahakam prakatisthe  poor , lower middle class vallu ayina prefer chestharu... But avvanni kavalante ... hospitals kocnhem bagupadali

salaries sarigga isthe employees at least kondharayina lanchalu theeskodam apestharu

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

Govt hospitals bagu cheyyadam chala kashtam ... doctors edho part time employees laga 2 or 3 days untaru... equipments sarigga undavu... unnavi work avvavu...  AP gurinchi teleedhu kani TG lo deliveries ki konchem bane velthunnarata govt hospitals ki .. down the line AP lo kuda ilantivi ravocchu... govt hospitals Lo ayye Prathi Kanpu ki 10K prathsahakam prakatisthe  poor , lower middle class vallu ayina prefer chestharu... But avvanni kavalante ... hospitals kocnhem bagupadali

bro my question is different... ippudu 108 104 and arogyasri(free of cost in private hospitals for poor) unnappudu Govt hospitals ni bagu cheyatam deniki.... ee workers ki money penchadam deniki? isnt it waste of resources?

Link to comment
Share on other sites

9 minutes ago, AndhraneedSCS said:

Govt Schools, Colleges and Govt hospitals ki janalu velthe, it will decrease most of the burden on State govt in the form of Arogya Sri, Fee Reimbursment

Do you think that will happen... people enduku veltharu privatevi manchi service free ga vastunte??

Link to comment
Share on other sites

Just now, Ara_Tenkai said:

bro my question is different... ippudu 108 104 and arogyasri(free of cost in private hospitals for poor) unnappudu Govt hospitals ni bagu cheyatam deniki.... ee workers ki money penchadam deniki? isnt it waste of resources?

Waste ela avthadhi ?  Mana dhaggara govt hospitals thakkuva... doctors thakkuva... chalamandhi inka govt hospitals ne use chesthunnaru ...  so akkada panichese aasa workers ki salaries penchadam Lo thappem ledhu 

inka AP lo unna less than 5K hospitals ni prakshalana chesi ... multi speciality hospital laga marchalante chala kashtam.. Jagan em chesthado chudali mari 

Link to comment
Share on other sites

4 minutes ago, Paidithalli said:

edaina okati effectivega cheyochu kada... nuvve antunnavga docs takkuva ani... appudu asalu govt hospitals teesi arogyasri ne correctga implement chesthe saripoddi kada... ee workers ki vere employement create chesi...

Link to comment
Share on other sites

23 minutes ago, Ara_Tenkai said:

bro one kochen?? Govt hospitals and workers ki salary pencharu sare... mari arogya sri use chesi private hospitals ki velladam deniki?? Either Govt hospitals anna manchiga cheyali leka just arogya sri anna implement cheyali... I dont get this logic?

Govt hospitals aren't there yet. Govt hospitals baagundi and if people start using, Arogyasri funds save avuthayi. Eventually they can get rid Arogyasri and stop paying private hospitals.

Link to comment
Share on other sites

Just now, hotmaddy said:

Govt hospitals aren't there yet. Govt hospitals baagundi and if people start using, Arogyasri funds save avuthayi. Eventually they can get rid Arogyasri and stop paying private hospitals.

I dont think it will ever happen...

Link to comment
Share on other sites

1 hour ago, Ara_Tenkai said:

Do you think that will happen... people enduku veltharu privatevi manchi service free ga vastunte??

Exactly, it has to be competitive and better. 

returns are huge if the govt can do it. If they have dedication, nothing is impossible. 

It did not happen so far due to private hospitals and educational institutions lobbying and govt has "Short term" thinking, where they want all returns before next elections, which is very difficult in major infrastructure initiatives 

Link to comment
Share on other sites

57 minutes ago, AndhraneedSCS said:

hypothetical ga anni possible ye... but in reality adi ayye panena... all private hospitals have links to politicians... and we all know how well the govt offices functions...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...