Jump to content

il@yraja - musalodiki chadastham ekkuva aiyyindhi

maidhanam1

Recommended Posts

1 minute ago, maidhanam1 said:

I give huge respect for him as a professional music director,  But character wise - chala arrogant nd rude ani vinna

Naku mukka ardam kaledu le kani vadedo God la veelledo slaves la bayam bayam yendi vaa. Respect veru fear veru. Nduku ra antha bayam love de.

  • Haha 1
Link to comment
Share on other sites

పాపం పెద్దాయన ..ఎందుకో  ఈ  వయసులో డబ్బులు సంపాదించాలి అని కసి పెరిగింది .. 

Link to comment
Share on other sites

Just now, Hitman said:

పాపం పెద్దాయన ..ఎందుకో  ఈ  వయసులో డబ్బులు సంపాదించాలి అని కసి పెరిగింది .. 

Poye Kalam degara padindi kada

Link to comment
Share on other sites

ఈ కన్స‌ర్ట్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ సెక్యూరిటీ గార్డ్ స్టేజ్‌పై ఉన్న గాయకులకు మంచి నీళ్ళ సీసాలు ఇవ్వ‌డానికి వెళ్లాడు. ఇదే ఇళయ రాజాకు కోపం తెప్పించింది. అనుమ‌తి లేకుండా నువ్వు స్టేజ్‌పైకి వ‌చ్చి ఎందుకు కార్య‌క్ర‌మాన్ని నాశ‌నం చేస్తున్నావ‌ంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా  కూడా ఫలించకపోవడంతో చివరకు ఇళ‌య‌రాజాకి క్ష‌మాప‌ణ‌లు  చెప్పి కాళ్ళు మొక్కి వెళ్లిపోయారు. అయినా తన అసహనాన్ని కొనసాగించిన ఇళయరాజా ఆడియన్స్‌ పట్ల  కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.10 వేలు అడ్వాన్స్ ఇచ్చి సీట్లు బుక్‌ చేసుకున్న వారి స్థానాల్లో రూ.500, రూ.1000 టిక్కెట్స్ కొనుక్కున వారు ఎలా కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారితోపాటు,  వీడియోను వీక్షించిన నెటిజన్లు కూడా చిన్నబుచ్చుకుంటున్నారు. కాగా తాను ‍స్వరపర్చిన పాటలపై యాజమాన్య హక్కులు తనకే చెందుతాయని ఇళ‌య‌రాజా వాదన. దీనిపై నిర్మాత‌లు ఆయ‌న‌పై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. మరోవైపు సినీ సంగీత కారుల యూనియ‌న్‌, ట్ర‌స్ట్ భ‌వ‌నం త‌న సొంత ఖ‌ర్చుల‌తో నిర్మించ‌నున్న‌ట్టు ఇళ‌య‌రాజా తన పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా ప్ర‌క‌టించి అందర్నీ ఆకట్టుకున్నారు.

Link to comment
Share on other sites

28 minutes ago, maidhanam1 said:

thappuledhu 

Link to comment
Share on other sites

manishi manchodey nemooo kaani thikkeey konmchem ekkuva

@aaathcare  man , i like his tunes 

even if he could be living embodiment of an asssshole 

Link to comment
Share on other sites

last 30yrs nundi IR songs ni cassettes companies vallu ..singers sontha bands tho world tours cheskoni aiyina patalu padukuntu addagolu sampadinchukunaru...enadu royalty adagaledu vallu evaledu.

so IR enadu concerts evaledu(until 10yrs back)....epudu evani adigite age factor tho enti eyina epudu e paisa apeksha antunaru...that's it.

ika stage mida godava...i am personally into music since my childhood...entha telsina pata ayina hrs together practice cheyalsi ostadi...so live concert lo slightest disturbance kuda motham affect aitadi..kani ala thitalsinaa avasaram ledu...ya age factor..chiraku paduthunadu emadya annitiki...

but believe me guys...he is the embodiment of music..carnatic & western classical nerchukunta naaku..most of his songs are a phd material to every aspirant..manishi veru talent veru.

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, maidhanam1 said:

I give huge respect for him as a professional music director,  But character wise - chala arrogant nd rude ani vinna

Talent unna cader antha aalage untarani @kittaya tolded knw.

for example jai balayya anta :giggle:

Link to comment
Share on other sites

2 minutes ago, shaw183 said:

last 30yrs nundi IR songs ni cassettes companies vallu ..singers sontha bands tho world tours cheskoni aiyina patalu padukuntu addagolu sampadinchukunaru...enadu royalty adagaledu vallu evaledu.

so IR enadu concerts evaledu(until 10yrs back)....epudu evani adigite age factor tho enti eyina epudu e paisa apeksha antunaru...that's it.

ika stage mida godava...i am personally into music since my childhood...entha telsina pata ayina hrs together practice cheyalsi ostadi...so live concert lo slightest disturbance kuda motham affect aitadi..kani ala thitalsinaa avasaram ledu...ya age factor..chiraku paduthunadu emadya annitiki...

but believe me guys...he is the embodiment of music..carnatic & western classical nerchukunta naaku..most of the songs is a phd material...manishi veru talent veru.

he is legend bro - no one denies it; 

but age factor konchem theda chesthunnatlundhi manishi ki...

Link to comment
Share on other sites

Just now, Chinna84 said:

he is legend bro - no one denies it; 

but age factor konchem theda chesthunnatlundhi manishi ki...

ade problem bro.....chana young age lo ramana maharshi devotee ayipoyadu...continuous ga yrs&yrs work chesi epudu kaali ga unadu..monna e madye wife chanipoindi..

sons em pedaa paiki raledu...yuvan okade edo netukochindu & Yuvan took islam..n got separated from father..adoka issues..anii kalisai

well wishers antaa music university start cheyamani force chesthunlu...danke ayina "i dont music to start a univ.." ani chepadu..lol inka evaru em cheptaru velli e age lo ayinaki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...