Jump to content

Rip chinnari :(

kakatiya

Recommended Posts

స్మార్ట్‌ఫోన్‌ తగాదా బాలిక ప్రాణం తీసింది

స్మార్ట్‌ఫోన్‌ తగాదా బాలిక ప్రాణం తీసిందిఈపూరు: పిల్లల మధ్య స్మార్ట్‌ఫోన్‌ తగాదా ఓ బాలిక ప్రాణం తీసింది. గుంటూరు జిల్లా ఈపూరు మండలం చినకొండాయపాలేనికి చెందిన గోరంట్ల విజయలక్ష్మి (13) బొగ్గరం ఏడో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులకు అమ్మమ్మ గారి ఊరైన వెల్దుర్తి మండలం ఉప్పలపాడు వెళ్లింది. ఈ సందర్భంగా 4 రోజుల క్రితం విజయలక్ష్మి అన్న నవీన్‌, అమ్మ రాజ్యం కూడా అమ్మమ్మ వద్దకు వచ్చారు. రోజు మాదిరిగానే మంగళవారం కూడా అన్నా చెల్లెలు ఆడుకున్నారు. నవీన్‌ స్మార్ట్‌ ఫోను చూస్తుండగా విజయలక్ష్మి అది కావాలని చూసి ఇస్తానని అడిగింది. అన్నయ్య ఇవ్వక పోవడంతో లాక్కోవాలని ప్రయత్నించింది. ఈ సందర్భంగా అనుకోకుండా అన్న చెల్లెలిని నెట్టడంతో విజయలక్ష్మి కిందపడింది. తల నేెలకు బలంగా తాకడంతో కుప్పకూలింది. కుటుంబసభ్యులు లేపడానికి ప్రయత్నించగా అప్పటికే చనిపోయింది. విజయలక్ష్మి మంచి అథ్లెటిక్స్‌ క్రీడాకారిణి. 2018 లో నరసరావుపేట డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించింది.

Link to comment
Share on other sites

9 minutes ago, kakatiya said:

aiyyo papam RIP.....vallanna paristhithento

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...