Jump to content

రెండో పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్

snoww

Recommended Posts

Sirish Bharadwaj Second Marriage With Doctor Vihana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీ నటుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను ఆయన వివాహం చేసుకున్నారు. 2007లో శ్రీజను శిరీష్‌ భరద్వాజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. అనంతరం వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. అదనపు కట్నం కోసం శిరీష్‌ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే వేరుగా ఉంటున్న ఇద్దరు 2014లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త తనయుడైన కళ్యాణ్‌ను శ్రీజ 2016 మార్చి 28న పెళ్ళి చేసుకున్నారు. శిరీష్ - శ్రీజ జంటకు ఒక పాప ఉండగా, వారిరువురు విడిపోయిన త‌ర్వాత పాప శ్రీజ ద‌గ్గ‌రే ఉంటోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీలో చేరిన శిరీష్‌ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

 but chinna papa papam ayya hope she doesnt go through psychological pressures 

Link to comment
Share on other sites

5 minutes ago, AndhraneedSCS said:

photo lo ammayiki inka koncham lipstick kavali anukunta ga 

etthu pallu cover cheyadaniki otthuga lipstick pettindhi, but as you said, inkaastha petti unte baagundedhi

Link to comment
Share on other sites

18 minutes ago, kothavani said:

 but chinna papa papam ayya hope she doesnt go through psychological pressures 

Andukey tatayya dagara vuntundi.should be fine until koti mokam gadiki pillalu ayentavaraku

Link to comment
Share on other sites

6 minutes ago, JAPAN said:

idhi kooda gudilo nena

veedini bagane dorukuthunnaru papalu mana paidi ki thappa

CITI_c$y that too second married candidate 

Link to comment
Share on other sites

8 minutes ago, shamsher_007 said:

CITI_c$y that too second married candidate 

stories raayadam thone ayipothundhi time antha AFDB lo inka papalu ekkada dorukutharu @3$%@3$%

@Paidithalli endanna ee archakam..eppudu kottabothunnam manam

Link to comment
Share on other sites

21 minutes ago, JAPAN said:

stories raayadam thone ayipothundhi time antha AFDB lo inka papalu ekkada dorukutharu @3$%@3$%

@Paidithalli endanna ee archakam..eppudu kottabothunnam manam

vision 2020 emo :giggle:

Link to comment
Share on other sites

47 minutes ago, JidduKrishnaMurthy said:

ne yenkamma ellemo chero rendesi pellillu seskuntunnaru.. manaki okkati avadantike nana tippalu padutunnam%$#$

45 minutes ago, JAPAN said:

idhi kooda gudilo nena

veedini bagane dorukuthunnaru papalu mana paidi ki thappa

 33as5s0_zpsde99fa5a.gif

Link to comment
Share on other sites

తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు

Which news agency is this ?

Link to comment
Share on other sites

8 minutes ago, kakatiya said:

తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు

Which news agency is this ?

janasena kotha paksha patrika(alias JAKOPAPA) lo rabothunna first news idhe anta 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...