Jump to content

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం

kakatiya

Recommended Posts

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • futureofandhra

    4

  • tom bhayya

    3

  • Kool_SRG

    3

  • cellphone

    3

Popular Days

Top Posters In This Topic

evadu vachina SCS inka radhu atleast BJP govt tho asalu radhu..malli malli daani gurinchi matladukovadam waste

aa special category funds edho manchiga vasthe adhe chalu..BJP  daya mana AP praptham 

Link to comment
Share on other sites

Just now, JAPAN said:

evadu vachina SCS inka radhu atleast BJP govt tho asalu radhu..malli malli daani gurinchi matladukovadam waste

aa special category funds edho manchiga vasthe adhe chalu..BJP  daya mana AP praptham 

CBN incompetent kabatti theesukuni ralekapoyaadu, jagan Anna maata thappadu madam thippadu saadhisthaadu 

Link to comment
Share on other sites

1 hour ago, kakatiya said:

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కన్నా

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పునరుద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి పర్యటన సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడారు. ఈ నెల 9న సాయంత్రం 4.30గంటలకు తిరుపతి చేరుకోనున్న మోదీ.. సాయంత్రం 5.10 గంటల వరకు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తిరుమల పద్మావతి వసతిగృహానికి చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించారు. సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు శ్రీవారి సేవలో పాల్గొంటారని, ఆ తర్వాత రాత్రి 8గంటలకు తిరిగి దిల్లీకి పయనమవుతారని కన్నా వివరించారు. 

8th and 9th srilanka, maldives pothunnadu ga Modi veedenti tirupathi vastunnadu antadu

Link to comment
Share on other sites

1 hour ago, kakatiya said:

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కన్నా

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పునరుద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి పర్యటన సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడారు. ఈ నెల 9న సాయంత్రం 4.30గంటలకు తిరుపతి చేరుకోనున్న మోదీ.. సాయంత్రం 5.10 గంటల వరకు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తిరుమల పద్మావతి వసతిగృహానికి చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించారు. సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు శ్రీవారి సేవలో పాల్గొంటారని, ఆ తర్వాత రాత్రి 8గంటలకు తిరిగి దిల్లీకి పయనమవుతారని కన్నా వివరించారు. 

Sir please sir

Link to comment
Share on other sites

2 minutes ago, cellphone said:

please ani ikkada ante saripotunda adhyaksha

Ala Ani jaggu seppadu ga

Cbn fighted let's see what this guy going to do

Link to comment
Share on other sites

5 minutes ago, cellphone said:

dharmaporata deeskha lo na

No came out of alliance n while everyone bending East to pushpam batch he fought like a hero 

Link to comment
Share on other sites

1 minute ago, futureofandhra said:

No came out of alliance n while everyone bending East to pushpam batch he fought like a hero 

joke of the day

Link to comment
Share on other sites

Opposition lo unapatinundi current CM Special status aduguthunadu .. and appatiki CM ni nana thitlu thitaaru .. uturn babu ani kuda anadu...ipudu CM ayadu kabati pakka he will bend BJP and bring it 

Link to comment
Share on other sites

Special Status was a powerful topic which YCP used against TDP...and they were successfull at it..

but in reality, special status is not even tne topic of discussion during the elections, it was not at all significant..

edo ie DB la oka 10 mandi SS ani lolli cheyadam thapa, common people evadu kuda dekhatledu...

papam sendraal, shot in his own foot..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...