Jump to content

ఏపీ హోంమంత్రిగా మేకతోటి సుచరిత... కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు

bhaigan

Recommended Posts

  • పుష్పశ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖ
  • మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా బొత్స
  • ధర్మానకు రోడ్లు, భవనాల శాఖ కేటాయింపు

నవ్యాంధ్రప్రదేశ్ లో ఇవాళ కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. రాష్ట్ర నూతన హోంమంత్రిగా మేకతోటి సుచరిత నియమితులయ్యారు. సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసే 25 మందితో కూడిన నూతన క్యాబినెట్ ఈ ఉదయం వెలగపూడి సచివాలయం వద్ద ప్రమాణస్వీకారం చేసింది. కాగా, కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు.

ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు

  • మేకతోటి సుచరిత - హోంశాఖ
  • పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమం
  • ధర్మాన కృష్ణదాస్ - రోడ్లు, భవనాల శాఖ
  • బొత్స సత్యనారాయణ - మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
  • అవంతి శ్రీనివాస్ - పర్యాటక శాఖ, కల్చరల్ యూత్ అడ్వాన్స్ మెంట్
  • మేకపాటి గౌతంరెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యశాఖ
  • అనిల్ కుమార్ యాదవ్ - జలవనరులు, నీటిపారుదల శాఖ
  • కురసాల కన్నబాబు - వ్యవసాయం, సహకార శాఖ
  • తానేటి వనిత - మహిళా శిశుసంక్షేమం
  • కొడాలి నాని - పౌరసరఫరాల శాఖ
  • మోపిదేవి వెంకటరమణ - పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్
  • పినిపె విశ్వరూప్ - సాంఘిక సంక్షేమ శాఖ
  • ఆళ్ల నాని - వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
  • పిల్లి సుభాష్ చంద్ర బోస్ - రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్
  • వెల్లంపల్లి శ్రీనివాస్ - దేవాదాయ శాఖ
  • గుమ్మనూరి జయరాం - కార్మిక, ఉపాధి శాఖ
  • బాలినేని శ్రీనివాసరెడ్డి - విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ
  • ఆదిమూలపు సురేశ్ - విద్యాశాఖ
  • పెద్దిరెడ్డి - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖ
  • బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి - ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాలు
  • అంజాద్ భాషా -  మైనారిటీ వ్యవహారాల శాఖ
  • నారాయణస్వామి - ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ
  • శంకర్ నారాయణ - బీసీ సంక్షేమ శాఖ
  • శ్రీరంగనాథరాజు - గృహనిర్మాణశాఖ
  • పేర్ని నాని - రవాణా, సమాచార శాఖ

Link to comment
Share on other sites

3 minutes ago, TOM_BHAYYA said:

Ysr nundi started ee home ni dummy cheyadam

johar Rajanna

Oka sabitha

Oka nayani

Oka china rajappa

Oka sucharita

.

......

Link to comment
Share on other sites

15 minutes ago, bhaigan said:
  • పుష్పశ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖ
  • మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా బొత్స
  • ధర్మానకు రోడ్లు, భవనాల శాఖ కేటాయింపు

నవ్యాంధ్రప్రదేశ్ లో ఇవాళ కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. రాష్ట్ర నూతన హోంమంత్రిగా మేకతోటి సుచరిత నియమితులయ్యారు. సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసే 25 మందితో కూడిన నూతన క్యాబినెట్ ఈ ఉదయం వెలగపూడి సచివాలయం వద్ద ప్రమాణస్వీకారం చేసింది. కాగా, కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు.

ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు

  • మేకతోటి సుచరిత - హోంశాఖ
  • పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమం
  • ధర్మాన కృష్ణదాస్ - రోడ్లు, భవనాల శాఖ
  • బొత్స సత్యనారాయణ - మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
  • అవంతి శ్రీనివాస్ - పర్యాటక శాఖ, కల్చరల్ యూత్ అడ్వాన్స్ మెంట్
  • మేకపాటి గౌతంరెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యశాఖ
  • అనిల్ కుమార్ యాదవ్ - జలవనరులు, నీటిపారుదల శాఖ
  • కురసాల కన్నబాబు - వ్యవసాయం, సహకార శాఖ
  • తానేటి వనిత - మహిళా శిశుసంక్షేమం
  • కొడాలి నాని - పౌరసరఫరాల శాఖ
  • మోపిదేవి వెంకటరమణ - పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్
  • పినిపె విశ్వరూప్ - సాంఘిక సంక్షేమ శాఖ
  • ఆళ్ల నాని - వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
  • పిల్లి సుభాష్ చంద్ర బోస్ - రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్
  • వెల్లంపల్లి శ్రీనివాస్ - దేవాదాయ శాఖ
  • గుమ్మనూరి జయరాం - కార్మిక, ఉపాధి శాఖ
  • బాలినేని శ్రీనివాసరెడ్డి - విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ
  • ఆదిమూలపు సురేశ్ - విద్యాశాఖ
  • పెద్దిరెడ్డి - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖ
  • బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి - ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాలు
  • అంజాద్ భాషా -  మైనారిటీ వ్యవహారాల శాఖ
  • నారాయణస్వామి - ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ
  • శంకర్ నారాయణ - బీసీ సంక్షేమ శాఖ
  • శ్రీరంగనాథరాజు - గృహనిర్మాణశాఖ
  • పేర్ని నాని - రవాణా, సమాచార శాఖ

Roja ki ivvakunda emiti? I am dissappointed 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...