Jump to content

ఐటీ గ్రిడ్స్‌ అశోక్‌కు ముందస్తు బెయిల్‌


snoww

Recommended Posts

ఐటీ గ్రిడ్స్‌ అశోక్‌కు ముందస్తు బెయిల్‌

10itgridsbrk1a.jpg

హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్స్‌ సంస్థ సీఈవో అశోక్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆధార్‌, ఇతర వ్యక్తిగత వివరాలను చౌర్యం చేశారన్న కేసులో ఆయనకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సోమవారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, పలు పలు షరతులు విధించింది. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. రోజూ పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు విధించింది.

మాదాపూర్‌లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసిందని మాదాపూర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఐటీ గ్రిడ్స్కు సంబంధించిన కేసులన్నీ కలిపి విచారణ జరిపేందుకు ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటయింది. తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని అశోక్ వాదించారు. అయితే అశోక్కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని.. ఇప్పటికే విచారణకు సహకరించడం లేదని.. నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో అశోక్కు పలు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

Paisa ki panikiraadu eedu....eedini patukuni ae Police time waste...

first lagadapati credibility ni zero sesadu sendraal saar

now Garuda star di. 

Sendraal saar ni nammukunna vallu andaru assam train ekkalsinde. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...