Jump to content

తొమ్మిది లక్షల మందికి ఒకేసారి న్యాయం : Agrigold issue

Hydrockers

Recommended Posts

సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చొరవతో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందన్నారు. ఈ నిర్ణయంతో అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగిందని తెలిపారు. బినామీలుగా అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేసిన వారిని శిక్షించే చిత్తశుద్ధి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్యానించారు. త్వరలోనే బాధితులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తామని పేర్కొన్నారు. కాగా, సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్ల రూపాయల కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్ల రూపాయల కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

tax payer money paaaye...
Link to comment
Share on other sites

oka private company diwala teste.. dani astulu ammakunda.. gov money ivatam ento... next kukka sai gadi dummy companies diwala testai aa??

i am not happy with cbn decision in the past too..

Link to comment
Share on other sites

Monnati daka asalu dabbule levu .. Khazana kali annaru ga.. 

ippudu andariki salaries penchutunnaru, RTC ni govt lo merge chesukuntunnaru.. and 1150 crores deniki, 868 crores for bonus to govt employees....

Ivanni ela chestunnaru ani @public question chestundi. 

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

oka private company diwala teste.. dani astulu ammakunda.. gov money ivatam ento... next kukka sai gadi dummy companies diwala testai aa??

i am not happy with cbn decision in the past too..

Anni astulu Pulkas dobbesaka em cheyali samara

Link to comment
Share on other sites

4 minutes ago, AndhraneedSCS said:

Monnati daka asalu dabbule levu .. Khazana kali annaru ga.. 

ippudu andariki salaries penchutunnaru, RTC ni govt lo merge chesukuntunnaru.. and 1150 crores deniki, 868 crores for bonus to govt employees....

Ivanni ela chestunnaru ani @public question chestundi. 

Agrigold astulu unnai ga baa 

chala chotla place lu unnai ga 

pulka dengi tinnaka migilina vatini govt takeover chestadi emo inga

Link to comment
Share on other sites

Agrigold properties real estate lands la sell chesi they will pay the badithulu. Really? Entha mandiki pay chestaru by selling  

Link to comment
Share on other sites

6 minutes ago, Hydrockers said:

Anni astulu Pulkas dobbesaka em cheyali samara

ee dialogue is easy to cry on others... power lo unnadu kada.. dummy ani opukomanu..

Link to comment
Share on other sites

Just now, psycopk said:

ee dialogue is easy to cry on others... power lo unnadu kada.. dummy ani opukomanu..

anni bayatiki vastai le 

10 days only kada ayyindi

Link to comment
Share on other sites

15 minutes ago, psycopk said:

oka private company diwala teste.. dani astulu ammakunda.. gov money ivatam ento... next kukka sai gadi dummy companies diwala testai aa??

i am not happy with cbn decision in the past too..

Emi cheyakunda unna nakka kanna edi chala best kada atleast people who really lost might get benefited.

emi chesina me pacha thammulla edupu eppudu aaputharo.. 

Link to comment
Share on other sites

1 hour ago, Hydrockers said:

సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చొరవతో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందన్నారు. ఈ నిర్ణయంతో అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగిందని తెలిపారు. బినామీలుగా అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేసిన వారిని శిక్షించే చిత్తశుద్ధి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్యానించారు. త్వరలోనే బాధితులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తామని పేర్కొన్నారు. కాగా, సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్ల రూపాయల కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

govt enduku paisal istundhi naaku ardham kaavatle

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...