Jump to content

Renewable Energy agreements


AndhraneedSCS

Recommended Posts

పీపీఏలపై పునఃసమీక్షకు మోదీ ఓకే
సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్షకు ప్రధాని మోదీ అంగీకరించారని జగన్‌ చెప్పినట్లు తెలిసింది. పునఃసమీక్ష తగదంటూ కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి రాష్ట్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘‘ఈ లేఖ గురించి తిరుపతిలో ప్రధాని మోదీకి వివరించాను. ఆ లేఖ ప్రతిని ఆయనకు అందించాను విద్యుత్తు కొనుగోలులో అవకతవకలు జరిగాయని భావించినప్పుడు పునఃసమీక్షిస్తే తప్పేమిటని మోదీ కూడా అన్నారు’’ అని జగన్‌ పేర్కొన్నట్లు తెలిసింది. ప్రధాని కూడా అంగీకరించిన నేపథ్యంలో సంప్రదాయేతర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్ష చేయాలని నిర్ణయించామని మంత్రివర్గ సమావేశంలో జగన్‌ ప్రకటించారు.
Link to comment
Share on other sites

Ippudu agreements ni revisit cheste, cheap ga electricity vastundemo state ki as the old agreements are 5 years old and renewable energy cost will decrease with time.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...