Jump to content

Kodela Siva Prasad Rao pungi pagile time vachindi..క్యూ కడుతున్న కోడెల బాధితులు.. ఆందోళనలో ఫ్యామిలీ


JambaKrantu

Recommended Posts

Kodela-Siva-Prasad-Victims-Complaints-In-Police-Station-1560173252-1008.jpg

తెలుగుదేశం పార్టీ తరపున 2014 ఎన్నికల్లో గెలిచి శాసనసభ స్పీకర్గా బాధ్యతల నిర్వహించారు డాక్టర్ కోడెల శివప్రసాద్. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆయన సిట్టింగ్ స్థానమైన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అంతేకాదు ఆయన ప్రాతినిధ్యం వహించిన టీడీపీ కూడా భారీ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఐదేళ్ల కాలంలో కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో వారిపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.
 
ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''ప్రజలు వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులే. నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుంది. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి'' అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన మాత్రమే కాదు.. పోలీసులు కూడా బాధితులు బయటకు వస్తే న్యాయం చేస్తామని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో కోడెల బాధితులు పోలీస్ స్టేషన్ల కు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. తమకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారని సమాచారం. అందరి నుంచి లిఖితపూర్వకండా ఫిర్యాదులు తీసుకుంటున్నారట పోలీసులు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో అపార్టుమెంట్ల అనుమతికి కోడెల తనయుడు శివరాం తన వద్ద అక్రమంగా డబ్బు వసూళ్లు చేశారని.. అలా చేయడమే కాకుండా ఇంకా తనను డబ్బులివ్వాలని ఇబ్బంది పెడుతున్నారంటూ మల్లికార్జునరావు అనే బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈయన ఒక్కరే కాదు.. నియోజకవర్గంలో శివరాం ''కే ట్యాక్స్'' పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ చాలా మంది ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అయితే అప్పుడు ప్రభుత్వం వాళ్ల పార్టీదే ఉండడంతో ఇది బయటకు రాకుండా చేశారు. ఇప్పుడు మాత్రం శివరాంపై కేసు నమోదు చేశారు పోలీసులు.

కేవలం శివరాం పైనే కాదు.. ఆయన సోదరి కోడెల శివప్రసాద్ కుమార్తె పూనాటి విజయలక్ష్మి పై కూడా నరసరావుపేటలో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తాను కొనుగోలు చేసిన భూమికి అన్యాయంగా తనవద్ద డబ్బు వసూలు చేశారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు తాను అప్పట్లో డబ్బులు ఇచ్చినప్పటికీ ఇంకా ఇవ్వాలంటూ తనను వేధిస్తున్నారని అందులో జోడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు కేసులు కోడెల కుటుంబాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Link to comment
Share on other sites

KODELA Tax anta...siggu vundale vaa dochukonike kuda...

dobbi tinadaniki kuda oka haddu anedi vuntadi...KODELA Tax ki no bounds anukunta...chinna pedda lekunda evadi degara padithe valla degara vasool chesinatu vunaru

Link to comment
Share on other sites

itlanti vasool gallani patkoni mari tannali vaa...

monna edo channel la live la caller gadu cheptundu, road side small shops ni kuda vadalaledu anta....kattakapothey road extension lo motham shops lepestham ani bedirinchinaru anta

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

KODELA Tax anta...siggu vundale vaa dochukonike kuda...

dobbi tinadaniki kuda oka haddu anedi vuntadi...KODELA Tax ki no bounds anukunta...chinna pedda lekunda evadi degara padithe valla degara vasool chesinatu vunaru

Same to same with prathipati pulla rao

Link to comment
Share on other sites

Just now, Veeraveera said:

Veedini election roje G pagal 10ngaru. Inka ippudu asal vadalaru.

Veedu pothadu jail ki...

avu kaka...public election roje eeni pungi palkotinaru ante iga ardam chesuko ae range kopam vunado eedi mida...

janam tiragapadithe inka chesedi emundi, dukan sardukoni pension paisal tho bratakadame..

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

avu kaka...public election roje eeni pungi palkotinaru ante iga ardam chesuko ae range kopam vunado eedi mida...

janam tiragapadithe inka chesedi emundi, dukan sardukoni pension paisal tho bratakadame..

Manollu chesina arachakalu antha intha kadule

Link to comment
Share on other sites

ayya,koduku,bidde...janam mida padi dochukunaru vaa...

TG la kuda Warangal la Speaker Madhushudhana Chary kodukulu iddaru bekaar gallu...akariki constables nundi lachalu vasool chesi transper cheyistham ani, teachers degarinundi vasooli, akariki registration office la evadanna vasthe vadi degara kuda vasooli chesinaru anta..

anduke ada kuda odakotti kusapetinaru...

Link to comment
Share on other sites

3 minutes ago, Kuppampsyco said:

Manollu chesina arachakalu antha intha kadule

Speaker ane izzat kuda iyakunda tiragabadi kottinaru ante ne ardam ayitundi, these idiots were parasites ani...

Link to comment
Share on other sites

6 minutes ago, Android_Halwa said:

Speaker ane izzat kuda iyakunda tiragabadi kottinaru ante ne ardam ayitundi, these idiots were parasites ani...

Kukkan kottinattu kottina manollaki siggu ledu. Rodlu diggina anni odilesi road la meeda tirugutunaru..tihar jail ki pampithe niyamma nenu 1 month antha party istha 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...