Jump to content

ఫలించని చంద్రన్న చాణిక్యము .. కర్నూల్ కి అల్ట్రాటెక్ సిమెంట్

Paidithalli

Recommended Posts

#అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కర్నూల్ లో స్థాపించబోతున్నారు. ఆగస్ట్-2014లోనే చంద్రబాబునాయుడు గారు దీనిని ధృవీకరించారు.సెప్టెంబర్ లో అన్ని తెలుగు, ఇంగ్లీష్ పేపర్స్ లో కూడా పెట్టుబడులతో సహా ఈ వార్తని ప్రచురించాయి అయన కష్టాన్ని మీరు వాడుకోవటం తప్పు.ఫేక్ వద్దు రియాలిటీలోకి రండి👍

Link to comment
Share on other sites

కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డి గారు సీఎం గా ఉండి భారతి సిమెంట్ కూడా తీసుకరాలేని తరుణం లో.. ప్రతి పక్షం లో ఉన్న చంద్రన్న అల్ట్రా టెక్ సిమెంట్ తెచ్చారు.. అది రాష్ట్రమంటే ఆయనకున్న ప్రేమ 

Link to comment
Share on other sites

already kurnool lo cancer epidemic undhi.. malli e factories set up chesi , illegal dumping in ponds and pollution lo more cancers.

frock... 

  • Upvote 1
Link to comment
Share on other sites

జగన్ : గత ప్రభుత్వంలో శాఖలవారీగా జరిగిన అవినీతిని వెలికితీసి, ఏయే శాఖలో ఏమి అవినీతి జరిగిందో ఆ వివరాలను వెబ్‌సైట్లో ప్రజల ముందుంచుదాం ధర్మసందేహం : "గత ప్రభుత్వాలు " అంటే చంద్రన్న తో పాటు రాజన్న కాలం నాటి అవినీతి కూడా ప్రజల ముందుంచుతారా !?

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

జగన్ : గత ప్రభుత్వంలో శాఖలవారీగా జరిగిన అవినీతిని వెలికితీసి, ఏయే శాఖలో ఏమి అవినీతి జరిగిందో ఆ వివరాలను వెబ్‌సైట్లో ప్రజల ముందుంచుదాం ధర్మసందేహం : "గత ప్రభుత్వాలు " అంటే చంద్రన్న తో పాటు రాజన్న కాలం నాటి అవినీతి కూడా ప్రజల ముందుంచుతారా !?

ఐదేళ్లు గుర్రానికి పళ్ళు తోమిన లోకేష్ ని అడుగు

Link to comment
Share on other sites

నారా చంద్రబాబు నాయుడి గారి సెక్యూరిటీ కవర్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగ్గించింది.కాన్వాయ్ కదలిక సమయంలో ఉపయోగించే సెక్యూరిటీ కవర్ ను నిఘా భద్రతా విబాగం ఉపసంహరించుకుంది.చంద్రబాబుకు ఉన్న జడ్ ప్లస్ కెటగిరీ భద్రత, బ్లాక్ క్యాట్ కమెండోల భద్రత కొనసాగుతుంది

Link to comment
Share on other sites

1 minute ago, Paidithalli said:

ఐదేళ్లు గుర్రానికి పళ్ళు తోమిన లోకేష్ ని అడుగు

neelo nuvve talking ? are you alright ?

Link to comment
Share on other sites

2 minutes ago, pakkinti_vadu said:

2014 lo matladithe 2019 daka enduku raledu infact CBN in power till 2019  

Jagan kosam waiting, nakka bribes aduguthaadu ga

Link to comment
Share on other sites

1 hour ago, xano917 said:

already kurnool lo cancer epidemic undhi.. malli e factories set up chesi , illegal dumping in ponds and pollution lo more cancers.

frock... 

jara chepparaadhe aa kurnool cancer gurinchi

Link to comment
Share on other sites

1 hour ago, Paidithalli said:

#అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కర్నూల్ లో స్థాపించబోతున్నారు. ఆగస్ట్-2014లోనే చంద్రబాబునాయుడు గారు దీనిని ధృవీకరించారు.సెప్టెంబర్ లో అన్ని తెలుగు, ఇంగ్లీష్ పేపర్స్ లో కూడా పెట్టుబడులతో సహా ఈ వార్తని ప్రచురించాయి అయన కష్టాన్ని మీరు వాడుకోవటం తప్పు.ఫేక్ వద్దు రియాలిటీలోకి రండి👍

LOL Modi schemes ki Babu gari photo veskunnappudu evadi Grudda lo pettukunnaru tala... CITI_c$y

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...