Jump to content

avasarama ra ee over action?? devudu kuda kshaminchadu ra jagga...


psycopk

Recommended Posts

CBN present level ipudu Nadendla Bhaskar Rao, Rosayya, KKR tho samanam...

mari Vellaki kuda airport lo security check teeseyala aithe ?

Link to comment
Share on other sites

11 minutes ago, Android_Halwa said:

Airport security union government ,CISF kada chusedi...mari Jagan ni Blame enduku chestunav ? 

Airport security anedi central jurisdiction ani kodi kathi case apudu Babu garu ae kada selavichindi

As usual Samsaram-Vyabhicharam series..

Ala iathe shah kutra

Jagan and shah kalisi ila kutra chesaru

Baborini target cheyatanike modi shah ki home minister ni chesadu

@sepoy uncle baga cheppana

Link to comment
Share on other sites

Jagan gadu dairy la rasi petukuntatu vunnadu...epudepudu etletla CBN ni target cheyali ani

CBN is a old fox now...correct time...itlantapude debba mida debba kodithe nakka kukka saavu sachudu khayam...emotional ga gattiga debbesthe eedi vunna confidence antha peekutadi

Link to comment
Share on other sites

us lo ayithe stop sign deggra state governer agka pothe ne fine vesadu even in UK also ... grow up dudes .... vadu EX-CM ani board pettuku tirgali inkka 

Link to comment
Share on other sites

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ ను దారుణంగా ఇబ్బంది పెట్టిన సంఘటన జరిగి మరీ ఏళ్లూ పూర్తి అయిపోలేదు. విశాఖ విమానాశ్రయం గేట్ నుంచి బయటకు వెళ్లకుండా, అడ్డుకుని, ఎంత వాదించినా పోలీసులు వినకుండా, మొరాయించి, వెనక్కు పంపారు ఆ రోజు. నిజానికి విమానాశ్రయంలో లోకల్ పోలీసుల హవా వుండదు. అయినా ఆ రోజు అలా జరిగింది. పైగా మర్నాడు తెలుగుదేశం అనుకూల పత్రికలన్నీ ఈ విషయాన్ని వదిలేసి, పోలీసు అధికారిని జగన్ బెదిరించారని, అధికారంలోకి వచ్చిన తరువాత పని పడతా అని హెచ్చరించారనే అర్థం వచ్చేలా వార్తలు వండి వార్చాయి.

కాలం తిరిగింది. ఇప్పుడు జగన్ సిఎమ్ అయ్యారు. చంద్రబాబు మాజీ అయ్యారు. ఈ రోజు చంద్రబాబును విజయవాడ ఎయిర్ పోర్టులో మామూలు వ్యక్తి మాదిరిగా సెక్యూరిటీ చెక్ చేసారట. ఇక ఈ విషయమై తెలుగుదేశం జనాలు తెగ బాధపడిపోతున్నాయి. అయ్యో బాబుగారికి ఇంత అగౌరవమా? ఓ మామూలు వ్యక్తిలా సెక్యూరిటీ చెక్ నా?అంటూ. 

నిజానికి విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ మినహాయింపు అనేది ఓ ప్రొటోకాల్ లిస్ట్ ప్రకారం వుంటుంది. అందులో మినహాయింపు ఇచ్చిన వారికే సెక్యూరిటీ చెక్ వుండదు. మిగిలిన వారు సాధారణ పౌరుల మాదిరిగా సెక్యూరిటీ చెక్ కు తల వొగ్గాల్సిందే. ముందుగా ఈ ప్రోటోకాల్ లిస్ట్ లో మాజీ ముఖ్యమంత్రులకు అవకాశం వుందో లేదో చెక్ చేసుకుని, అప్పుడు బాధపడాలి. 

అయినా బాబుగారిని ఫ్లయిట్ ఎక్కనివ్వకపోవడం కాదు కదా చేసింది. సాధారణ పాసింజర్ మాదిరిగా సెక్యూరిటీ చెక్. దానికే మరి ఇంత బాధపడిపోతే, విశాఖ విమానాశ్రయంలో జగన్ కు చేసిన దానికి ఎంత బాధపడి వుండాలి ఆ రోజున? మనం ఎదుటవారికి ఇచ్చే గౌరవాన్ని బట్టే మనకు లభించే గౌరవం వుంటుందని బాబుగారికి తెలియదా?

Link to comment
Share on other sites

18 minutes ago, dasara_bullodu said:

Arey glass marchandi inka AP CM CBN ane bhrama lo batiskethnnadu

Glass kadhu brother glasses theesesthe reality kanipisthadhi

Link to comment
Share on other sites

vadu ade cheppadu video lo .... state govt police ki sambandam undadu airport lopala ...check jagan video at 3:15 to 3:23...... 

so CBN dhi pakka fake one .... trying to grab the attention of the AP pichi P*** gallani .... so chill 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...