Jump to content

ఎందుకిలా?


snoww

Recommended Posts

ఎందుకిలా?
15-06-2019 01:49:55
 
636961601967549804.jpg
  • పనిచేసీ గెలవలేకపోయాం!
  • అనూహ్య ఓటమికి కారణాలే కనిపించట్లేదు
  • తప్పు ఎక్కడో ఆత్మ విమర్శ చేసుకుందాం
  • దూరమైన వర్గాలను దరి చేర్చుకుందాం
  • ఓటమికి కుంగిపోకుండా ముందుకెళ్లాలి
  • కష్టనష్టాల్లో ప్రజలకు అండగా నిలవాలి
  • టీడీపీ అభ్యర్థుల వర్క్‌షాప్ లో చంద్రబాబు
  • కార్యకర్తల హత్యలు, దాడులపై సీరియస్‌
అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఇటీవలి ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైందని, దీనికి కారణాలపై పార్టీలోని వివిధ స్థాయుల్లో ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపిచ్చారు. ‘తప్పులు ఎక్కడ జరిగాయో ఆత్మ విమర్శ చేసుకుని దిద్దుకుందాం. దూరమైన వర్గాలను దరి చేర్చుకుందాం. మనపై జరిగిన దుష్ప్రచారంతో కొన్ని వర్గాలు మనకు దూరమయ్యాయి. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టి ఆ వర్గాలను మళ్లీ హత్తుకుందాం’ అని తెలిపారు. శుక్రవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్లో టీడీపీ అభ్యర్థుల సమావేశం జరిగింది. ఇందులో ప్రారంభంలో.. తర్వాత చివరలో చంద్రబాబు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇంత స్థాయి ఓటమికి కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఓటమికి నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘పార్టీ ఆవిర్భావం తర్వాత నాలుగుసార్లు గెలిచాం. నాలుగుసార్లు ఓడాం. మళ్లీ పైకి లేవగలిగే శక్తి మనకు ఉంది. సీట్లు తగ్గినా నలభై శాతం ఓట్లు వేసిన ప్రజల అండ మనకు ఉంది. మీకందరికీ నేను అండగా ఉంటాను. కలిసికట్టుగా ముందడుగు వేద్దాం. పార్టీకి పునర్వైభవం సాధిద్దాం’ అని అన్నారు.
 
 
ప్రజల తీర్పును ఆమోదిస్తూనే..
‘ఇంతకు ముందు ఎన్నికల్లో మన ఓటమికి కారణాలు కనిపించాయి. ఈసారి ఇంత స్థాయి ఓటమికి నిర్దిష్ట కారణాలు కనిపించడం లేదు. అయినా ప్రజల తీర్పును ఆమోదిస్తూనే మనని మనం బలోపేతం చేసుకుందాం’ అని బాబు అన్నారు. పార్టీ పరాజయానికి కొన్ని అంతర్గత కారణాలతోపాటు మరి కొన్ని బయటి కారణాలు కూడా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వాటిపై కార్యాచరణ ఎలా ఉండాలో మున్ముందు నిర్ణయిద్దామన్నారు. ‘మనం పని చేయక ఓడిపోలేదు. పని చేసి.. ఫలితం చూపించి కూడా ఓడిపోయాం. ఈ ఐదేళ్లలో మనం చేసినన్ని పనులు గతంలో ఎవరూ, ఏనాడూ చేయలేదు. ఓటమికి కుంగిపోకుండా ముందడుగు వేయాలి. ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకుని కష్టాలు, నష్టాల్లో వారికి అండగా ఉండాలి. నిరంతరం వారితోనే ఉండాలి’ అని సూచించారు. విభజన తర్వాత దిక్కుతోచని స్ధితిలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని, అటు అభివృద్ధిని... ఇటు సంక్షేమాన్ని రెంటినీ సమానంగా ప్రజలకు అందించామని చెప్పారు.
Link to comment
Share on other sites

Quote

‘మనం పని చేయక ఓడిపోలేదు. పని చేసి.. ఫలితం చూపించి కూడా ఓడిపోయాం.

Brainless Mutton Biryani gorrelu AP people. mee mohal manda. enduku raa AP ni maro Singapore sesina leader ni defeat sesaru. 

Link to comment
Share on other sites

1 minute ago, Paidithalli said:

80% of EVMs rathri ki rathre marchesaru... 

ehey 80 enti 95% EVM's hack chesi padi dobbaru lekapothe 150 seats ravadam enti

Link to comment
Share on other sites

5 minutes ago, Paidithalli said:

80% of EVMs rathri ki rathre marchesaru... 

Why take effort in hacking evm ‘s when it’s easy to manipulate people with emotions 

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

ehey 80 enti 95% hack chesi padidobbaru lekapothe 150 seats ravadam enti

I suspect that bro .. lekapothe ayina odipodam endhayya

Link to comment
Share on other sites

1 minute ago, SnehamKosam said:

Why take effort in hacking evm ‘s when it’s easy to manipulate people with emotions 

U mean the same way Nakka did in 1999 & 2014 ??

Link to comment
Share on other sites

Kukka thoka vankara,

thanu chesina tappu thanu ku teliyadhu anta

thanu pattukunna kundelu ki mude kallu

ila chala cheppachu

em chestham, karnalu emi lekunda one sided ga guddara janalu, em logic bhayya edi pulka logic aa ante telugu prajalu neku antha erri pappalu laga kanabaduthunara

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

Kukka thoka vankara,

thanu chesina tappu thanu ku teliyadhu anta

thanu pattukunna gundelu ki mude kalu

ila chala cheppachu

em chestham, karnalu emi lekunda one sided ga guddara janalu, em logic bhayya edi pulka logic aa ante telugu prajalu neku antha erri pappalu laga kanabaduthunara

Prajalu kaadhu thammullu ani @futureofandhra briefed to @psycopk 

Link to comment
Share on other sites

9 minutes ago, Paidithalli said:

I suspect that bro .. lekapothe ayina odipodam endhayya

bhayya nenu okati chepthanu vinu

gelupu ootamulu sahajam

gelavadaniki startegies ani ila chala cheppachu

odadaniki kuda laksha karanalu cheppachu

end of the day jagan gelavali ani rasi petti undi so gelichadu

Link to comment
Share on other sites

16 minutes ago, snoww said:

Brainless Mutton Biryani gorrelu AP people. mee mohal manda. enduku raa AP ni maro Singapore sesina leader ni defeat sesaru. 

ఈ ఐదేళ్లలో మనం చేసినన్ని పనులు గతంలో ఎవరూ, ఏనాడూ చేయలేదు.

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...