Jump to content

Dedicated to Jagga Fans


Jai_MegaStar

Recommended Posts

ఆంధ్ర రాష్ట్రంలో మీడియా చచ్చిపోయారా..???
ఒక్క అవకాశం ఇవ్వండి,
మరిచిపోలేని ప్రజాసేవ చేస్తా అని చెప్పి వచ్చిన #విడదల_రజనీ చేస్తానన్న సేవ ఇదేనా...😡😠

చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ ఖరీదైన బెంజ్ కారుతో… ఢీకొట్టి ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత కనీసం.. ఆ యువకుడ్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయకుండా.. అక్కడ్నుంచి వెళ్లిపోయి.. ప్రజాప్రతినిధి అని చెప్పుకోవడానికి కొత్త అర్థం తీసుకు వచ్చారు. ఆమె తీరు ఇప్పుడు… హాట్ టాపిక్ అవుతోంది. ఎంత ఎన్నారై అయితే మాత్రం.. ప్రమాదానికి గురి చేసింది కాక.. చావుబతుకుల్లో ఉన్నవారిని.. అలా వదిలేసి వెళ్లిపోవడం ఏమిటన్న ఆగ్రహం… అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ప్రమాదానికి గురైన తర్వాత ఆమె నింపాదిగా కారు దిగి… గాయపడిన వ్యక్తివైపు కనీసం చూడకుండా.. అటుగా వస్తున్న ఆటోను మాట్లాడుకుని వెళ్లిపోయారు. గన్‌మెన్లు కూడా… అదే దారి చూసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు నిర్లక్ష్యంగా అలా వెళ్లిపోవడంతో.. చాలా సేపు.. ఆ గాయపడిన వ్యక్తి బాధతో విలవిల్లాడుతూనే ఉండిపోయాడు. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం అందించి… ఆస్పత్రికి తరలించారు. నవీన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆయన దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. తల్లిదండ్రులు చనిపోవడంతో.. కూలిపనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఓ నిరుపేద యువకుడి జీవితాన్ని యాక్సిడెంట్‌తో ఆస్పత్రి పాలు చేసిన .. ఎమ్మెల్యే … కనీసం మానవత్వం కూడా చూపకుండా.. అక్కడ్నుంచి వెళ్లిపోవడం.. అందర్నీ నివ్వెర పరుస్తోంది. ప్రజాసేవ చేస్తామంటూ.. ప్రజాజీవితంలోకి వచ్చిన వీరు.. తమ వల్ల .. ప్రమాదం జరిగినా.. కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోవడం… జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన వల్ల జీవితాలు నాశనమైపోతున్నా.. పట్టించుకోని ఆమె.. ఇక సాధారణ ప్రజలకు ఏమి సేవ చేస్తారో ....

P1_1.jpgP2_1.jpg

Link to comment
Share on other sites

ఒకప్పుడు కాళేశ్వరం కడితే ఇండియా పాకిస్థాన్ మాదిరి యుద్దమే అన్న జగన్ ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి ఎలా వెళ్తున్నాడు..??

 

Link to comment
Share on other sites

Rajanna Rajyam

 

ఏఈపై వైసీపీ నేత దాడి
15-06-2019 02:32:29
మార్కాపురం, జూన్‌ 14 : నీళ్ల ట్యాంకర్ల విషయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈతో గొడవపడిన వైసీపీ నేత ఒకరు అతనిపై దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పోతంపల్లి మాజీ సర్పంచ్‌ వెంకటరెడ్డి శుక్రవారం మార్కాపురంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయానికి వెళ్లి.. ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీళ్ల ట్యాంకర్లు సరిపోవడం లేదని, అదనపు ట్రిప్పులు ఇవ్వాలని ఏఈ శ్రీనివాసరావును కోరారు. అది తన పరిధిలో లేదని, ఉన్నతాధికారుల సూచన మేరకు ట్యాంకర్ల పెంపు ఉంటుందని ఏఈ చెప్పడంతో వాదనకు దిగాడు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి తనపై భౌతికదాడికి దిగడంతోపాటు, కార్యాలయంలోని సామగ్రి ధ్వంసం చేశాడని ఏఈ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మార్కాపురం పట్టణ ఎస్‌ఐ వి. ఆంజనేయులు తెలిపారు.

Link to comment
Share on other sites

 

‪వైజాగ్ మర్రిపాలెం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద స్థానిక ప్రజల అందోళన ‬

‪నిత్యం కరెంట్ కోతతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్యలయాన్ని చుట్టుముట్టిన ‬

‪మర్రిపాలెం,గాంధీనగర్,హుస్సేన్ నగర్ ప్రాంతవాసులు‬

 

Gang.jpg

Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

Next 5 years meeku chaala panuntadhi vaa.. unna energy antha first 2,3 weeks lane peduthunnattunnaru

 

 

Christ_1.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...