Jump to content

Police ID 4 people found dead inside West Des Moines home

bobby12345

Recommended Posts

On 6/16/2019 at 1:52 PM, jefferson1 said:

so sad to hear.... 

more details telisthe ikkada update cheyi..

Police say other family members, two adults and two children were staying as guests when the victims were discovered.  No arrests have been made but investigators believe there is no continuing threat to the community.

On 6/16/2019 at 2:21 PM, Naaperushiva said:

adey theliyadhu baa....aayanake theliyaali..

financially they were ok anta

On 6/16/2019 at 2:18 PM, ammu_paalu said:

Any reason?

On 6/16/2019 at 2:06 PM, ammu_paalu said:

Papam life long trauma vaallaki

Morning innlaws tho matladi self shot ah?

On 6/16/2019 at 1:37 PM, Kootami said:

Yup brought in march 

Link to comment
Share on other sites

On 6/15/2019 at 8:16 PM, bobby12345 said:

On 6/15/2019 at 8:19 PM, DaVinci said:

#$1oh god.. 

On 6/16/2019 at 12:21 AM, Naaperushiva said:

Very Sad RIP.....Naakendhuko aayana thelusina vyakthi anukuntunna 

but i might be wrong though

On 6/15/2019 at 8:20 PM, Anta Assamey said:

img_7659.jpg?quality=85&strip=all&w=800&

WEST DES MOINES, Iowa — Police say a family of four is dead in their West Des Moines home, all four suffered apparent gunshot wounds.

Police say 44 year-old Chandrasekhar Sunkara, 41 year-old Lavanya Sunkara, a 15 year old boy and a 10 year old boy were all pronounced dead at the scene. The family lived at 935 65th Street, just off of Ashworth Road.

Autopsies will be preformed at a later date and will determine the cause of death for each person.

“This tragedy will impact family, friends, co-workers, anyone that new this family,” said West Des Moines Police Sergeant Dan Wade. “We are continuing to work through this investigation. We will follow through until we have answered as many questions as the evidence allows. We are confident, though, that there is no continuing threat to the community, he said.

Police say that other family members, two adults and two children, were staying as guests. Police say when the victims were discovered, one of the family members ran outside looking for help. He found someone walking through the neighborhood and that person called 911.

The Iowa Department of Criminal Investigation is still processing the scene.

On 6/16/2019 at 12:45 PM, Naaperushiva said:

papam baa valla parents kooda vunnaranta aa incident appudu...vallani vadhilesaadu anukunta

On 6/16/2019 at 1:02 PM, Kootami said:

Papam vayya . Looks like his father ran out for help when he discovered the bodies

On 6/16/2019 at 1:06 PM, jefferson1 said:

do you know what actually happened and what caused it?

was he going through any family issues or burdens

illu sale kuda pettinaaaru but changed mind anukuntaa since it was not getting sale

https://www.zillow.com/homedetails/6860-Dakota-Dr-West-Des-Moines-IA-50266/61675976_zpid/

Link to comment
Share on other sites

4 minutes ago, jefferson1 said:

The Zillow link you posted a not correct I think 

200% correct bro.. I got their phone numbers too..

firstname last name chepthe these days we can easily find their phone and address.. also past 10 yrs address kuda we can

Link to comment
Share on other sites

అమెరికాలో ఆంధ్ర కుటుంబం విషాదాంతం!

636964337526347693.jpg
  • పెద్ద కుమారుడికి నయంకాని వ్యాధి
  • కొత్తగా కొన్న ఇల్లు అచ్చిరాలేదన్న బాధ
  • పెరిగిన మానసిక ఆందోళన.. భార్యాపిల్లలను చంపి ఆత్మహత్య
  • అమెరికాలో విషాదం... బాధితులది గుంటూరు, ప్రకాశం జిల్లా

అమరావతి/చీరాల(ఆంధ్రజ్యోతి): ఒకరిది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. మరొకరిది ‘నాసా’లో పనిచేసిన నేపథ్యం! ఆ ఇద్దరికి... ఇద్దరు పిల్లలు! చీకూచింత లేకుండా సాగాల్సిన సంసారం! కానీ... వారందరి జీవితం విషాదాంతమైంది. ఇది అమెరికాలోని అయోవా రాష్ట్రం వెస్ట్‌ డెఎస్‌మొయిన్స్‌లో కడతేరిన సుంకర చంద్రశేఖర్‌ (45) కుటుంబం నేపథ్యం! భార్యాపిల్లలను కాల్చి చంపి... తానూ మరణించిన చంద్రశేఖర్‌ (45) స్వస్థలం గుంటూరు నగరం. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తకోటకు చెందిన లావణ్య (41)తో 2003లో ఆయనకు వివాహమైంది. ఆ తర్వాత రెండేళ్లకే వీరు అమెరికాకు వెళ్లిపోయారు. ఇంజనీరింగ్‌లో డాక్టరేట్‌ పూర్తి చేసిన లావణ్య అక్కడ నాసాలో కొంతకాలం పని చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. చంద్రశేఖర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి 15, 10 సంవత్సరాల వయసున్న ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.

గృహ ప్రవేశం వేడుకలో...
చంద్రశేఖర్‌, లావణ్య దంపతులు ఈ ఏడాది మార్చిలో వెస్ట్‌డె్‌సమెయిన్స్‌లో ఒక ఇల్లు కొన్నారు. లావణ్య చెల్లెలు కూడా అమెరికాలోనే ఉంటోంది. పెద్దకుమార్తె సొంత ఇల్లు కొనుగోలు చేసిందని అక్కడికి వెళ్తున్నామని సీతారామిరెడ్డి, హైమావతి చుట్టుపక్కల వారికి చెప్పి ఎంతో ఆనందంగా 20 రోజుల క్రితం అమెరికాకు వెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం గృహ ప్రవేశం జరిగింది. అనంతరం అంతా కలిసి సమీపంలోని ఒక రెస్టారెంట్‌లో విందు ఆరగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఎవరి గదుల్లో వారు విశ్రమించారు. ఆ తర్వాత... చంద్రశేఖర్‌ తొలుత కింద బాల్కనీ వద్ద భార్య లావణ్యను కాల్చిచంపారు. ఈ శబ్దం విన్న లావణ్య తండ్రి సీతారామిరెడ్డి తన గది నుంచి బయటకు వచ్చారు. అక్కడ ఉన్న అల్లుడు చంద్రశేఖర్‌ను ప్రశ్నించగా... ‘‘ఏమీ లేదు మీరు వెళ్లి పడుకోండి! పిల్లలు పడుకున్నారో లేదో చూస్తున్నాను’’ అని బదులిస్తూ, పిల్లలున్న గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ వరుసగా శబ్దాలు రావడంతో సీతారామిరెడ్డి పిల్లలు ఉన్న గదిలోకి వెళ్లి చూశారు. చంద్రశేఖర్‌, ఆయన ఇద్దరు కుమారులు రక్తపు మడుగులో విగతజీవులై కనిపించారు. బాల్కనీలో లావణ్య మృతదేహం కనిపించింది. ఆయన దిగ్ర్భాంతికి గురయ్యారు. కేకలు వేస్తూ బయటికి పరుగు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 
ఏమిటి కారణం?
తీవ్ర మానసిక ఒత్తిడిలోనే సుంకర చంద్రశేఖర్‌ తన భార్యా పిల్లలను కాల్చిచంపి... తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద కుమారుడికి ఆరోగ్యం బాగలేదని, ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయంకాకపోవడంతో ఆందోళనకు గురయ్యారని సమాచారం. మరోవైపు... వెస్ట్‌ డెస్‌మెయిన్స్‌లో ఇల్లు కొన్నప్పటి నుంచి పరిస్థితులు అనుకూలించడం లేదన్న దిగులు చంద్రశేఖర్‌ను వెంటాడినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన అమెరికాలోని తెలుగు వారిని కలచి వేసింది. తానా ప్రతినిధులు పలువురు బాధితుల నివాసానికి చేరుకుని, చట్టపరమైన కార్యక్రమాలు త్వరగా జరిగేలా చూశారు. ఆ నలుగురి అంత్యక్రియలను అమెరికాలోనే జరిపిస్తారని తెలుస్తోంది. చంద్రశేఖర్‌కు తల్లిదండ్రులు లేరు. ఆయన ఇద్దరు సోదరీమణులు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

1 minute ago, Kalam_Youtheman said:

Paina post chesina illu/Zillow lo unna house chala diff ga unnai 

Link to comment
Share on other sites

Just now, r2d2 said:

8 minutes ago, Kalam_Youtheman said:

illu sale kuda pettinaaaru but changed mind anukuntaa since it was not getting sale

https://www.zillow.com/homedetails/6860-Dakota-Dr-West-Des-Moines-IA-50266/61675976_zpid/

illu sale annaru.. paina telugu news article lo emo gruha pravesham annaru.. confusing

Link to comment
Share on other sites

Just now, DaVinci said:

illu sale annaru.. paina telugu news article lo emo gruha pravesham annaru.. confusing

USA lo undi kuda nuvvvu mana telugu news ni nammuthaavaa bro ? telsu kadha.. vaalaki em anipisthe adhi raasthaaru

Link to comment
Share on other sites

5 minutes ago, r2d2 said:

$s@d$s@d

Link to comment
Share on other sites

1 minute ago, Kalam_Youtheman said:

USA lo undi kuda nuvvvu mana telugu news ni nammuthaavaa bro ? telsu kadha.. vaalaki em anipisthe adhi raasthaaru

akada vaala parents 20 days back inti pakkana vaalaki cheppi vellaru ani antunaaru.. and intlo guests unnapudey incident jarigindi ani ikada news lo kuda confirm chesinaru kada.. so aa reason ki alochisthuna

Link to comment
Share on other sites

7 minutes ago, DaVinci said:

illu sale annaru.. paina telugu news article lo emo gruha pravesham annaru.. confusing

6 minutes ago, Kalam_Youtheman said:

USA lo undi kuda nuvvvu mana telugu news ni nammuthaavaa bro ? telsu kadha.. vaalaki em anipisthe adhi raasthaaru

my bad.. nenu post chesethappud wrong link post chesaaa.... this is the right one

https://www.zillow.com/homedetails/935-65th-St-West-Des-Moines-IA-50266/119557021_zpid/

Link to comment
Share on other sites

On 6/16/2019 at 8:04 PM, pahelwan said:

Ilanti cases lo reasons main

1) gambling and incurred loses

2) illicit affairs

3) STD’s

I hope he did not commit because bolli lost in elections because he is manavallu I think from his surname

othrrthan that I don’t see any other reason

caste crying ki mundu untaru .. vallu manolle teddies ipudu em post chestav

Link to comment
Share on other sites

20 minutes ago, ariel said:

3 times sold with in 5 years..something is wrong @~`

oops idenanukunta...maa frnd DSM lo vunnathanu told that he was not happy with that house ani

Link to comment
Share on other sites

Ala unhappy unnappudu entho kontha loss lo ammeyyalsindi kani papam ela cheskovadam valla family baga suffer avtaru...  But sometimes negative forces manishini bitiki ranivvavu... one needs to be too strong to come out of a negative centric space..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...