Jump to content

‘వైసీపీకి ఓటేసినందుకు మా చెప్పుతో మేం కొట్టుకుంటాం’

guduraju

Recommended Posts

గుంటూరు జిల్లా: నరసరావుపేటలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పల్నాడు రోడ్డులోని శ్రీ కార్తిక్ ఆస్పత్రిపై దాడికి తెగబడ్డాయి. డాక్టర్ దంపతులపై దాడి చేయడమే కాకుండా ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ హఠాత్ పరిణామంతో రోగులు, వారి బంధువులు బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక కొందరు హాహాకారాలు చేశారు. మామ ఇవ్వాల్సిన బెట్టింగ్ డబ్బుల కోసం అల్లుడి ఆస్పత్రిపై ఈ దాడి చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు.

డాక్టర్ రమ్య మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ‘మా చెప్పుతో మేం కొట్టుకుంటాం’ అని అన్నారు. ఎస్సీ కులం వారికి ఆసుపత్రి ఎందుకని అంటూ హేళన చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే తమపై, ఆస్పత్రిపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఇక్కడ ఆసుపత్రి ఎలా నడుపుతారో చూస్తానని సిఐ బిలాలూద్దీన్ కూడా బెదిరించారని డాక్టర్ రమ్య అన్నారు

Link to comment
Share on other sites

3 hours ago, guduraju said:

:3D_Smiles:

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

Ee telivi tdp meda padi edche tapudu emaindi— tom-bhayy

Tom bhaiya chamcha va uncle nuvvu. Anni Tom bhaiya cheppinattu post chesta V. 

Link to comment
Share on other sites

3 hours ago, Kuppampsyco said:

 23..you won’t sleep until it becomes 1 and nakka to tihar

Kachitanga vallu andaru manavalle and they all vote for tdp. Paiki Ysrcp ki vote Vesan ani chebutunnaru

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

Ee telivi tdp meda padi edche tapudu emaindi— tom-bhayy

Appudu kooda mee pulkas jagan meeda eddaru ga , marchava samara

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...