Jump to content

ఓహ్... ఒకరిద్దరి అధికార పీఠాల కోసమా ఈ పీఠాల తపస్సులు..?!


r2d2

Recommended Posts

64262326_1771321936304897_174182914085355520_n.jpg

 

స్వాములంటే ఎవరు..? పీఠాలంటే ఏమిటి..? అసలు సన్యసించడం అంటే ఏమిటి..? విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రవర్తన హిందూ సమాజంలో ఈ ప్రశ్నలను రేకెత్తిస్తున్నది; ఆ స్వరూపుడు ఎవరి స్వరూపుడు..? ఏ స్వరూపుడు..? ఆ ముఖ్యమంత్రులను కాసేపు వదిలేయండి; వాళ్లు పక్కా పొలిటిషియన్స్; నిన్న చిన జియ్యరుడిని నమ్మొచ్చు, ఈరోజు స్వరూపుడిని నమ్మొచ్చు, రేపు మరో స్వామి తెరపైకి రావచ్చు; కానీ ఒక స్వామిగా ప్రకటించుకున్న వ్యక్తి రాజకీయ నాయకులకు ఈ ముద్దులివ్వడం ఏమిటి..? ఆలింగనాలేమిటి..? అసలు ఒక సామాన్యుడు దగ్గరకొస్తే కాళ్లు మొక్కటానికి కూడా తాకనివ్వని స్వామి; తనే ఈ చుంబనాలకు, కౌగిళ్లకు దిగడం ఏమిటి..? ముఖ్యమంత్రులు అసామాన్యులా..? పైగా ఒక ఆశ్రమంలో అంతర్గతంగా జరిపించుకోవాల్సిన ఓ సన్యాసాశ్రమ దీక్షను, ఉత్తరాధికారి నియామకాన్ని ఓ రాష్ట్ర రాజధానిలో అట్టహాసంగా, ఆడంబరంగా నిర్వహించడం ఏ ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం..? పైగా ఒక ఉత్తరాధికారికి ఓ కిరీట ధారణ..? అదీ ముఖ్యమంత్రులు చేతుల మీదుగా; ఇదీ రాష్ట్రాలవ్యాప్తంగా ఆధ్యాత్మికతను నమ్మి, ప్రచారం చేసేవాళ్లలో బాగా చర్చనీయాంశం అయ్యింది; మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేయండి; అవీ స్వరూపానంద టైపే; కానీ సోషల్ మీడియా స్వరూపుడి అసలు రూపంపై విరుచుకుపడుతున్నదిమరీ రెండెకరాలే ఎందుకు స్వామీ..? మరీ చీపుగా... ఆఫ్టరాల్ 25 కోట్లేనట, మీకు ఇవ్వబోయే భూమి విలువ... పదీపదిహేను ఎకరాలు తీసుకోకపోయావా..? హైదరాబాదు భూములే కదా, అవెప్పుడూ పాలకులు పంచే పప్పూబెల్లాలే కదా... ఇంకా 15 ఏళ్లు తపస్సు చేయాలంటే ఈ ‘పరిమిత భూమి’ ఎలా సరిపోతుంది..?

 

 

 

Link to comment
Share on other sites

5 minutes ago, cosmopolitan said:

I think he is Rajyaguru (Royal priest) not swamiji 

Ante manaki no access a bhaiyya, only Kings  and rulers allowed a ?

Link to comment
Share on other sites

Just now, kothavani said:

Ante manaki no access a bhaiyya, only Kings  and rulers allowed a ?

Peanuts lanti korikalu  kosam ayithe allowed .. rajyam ayithe only VIPs...

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, kothavani said:

Ante manaki no access a bhaiyya, only Kings  and rulers allowed a ?

nuvvu riche rich ayina ayundali, ledha chinger chunita laanti pigures ni supply cheyali.

Link to comment
Share on other sites

1 minute ago, Assam_Bhayya said:

looks like he replaced put parthi bab

At least puttaparthi baba many controversies with some social work unde , kodiga abroad lo following katha Adi oka different track unde, e Swamy all VVIP queue anta like Ias other state ministers mlas etc and he is not that popular among crowd ( I am not 100 percent sure)

Link to comment
Share on other sites

Just now, kothavani said:

At least puttaparthi baba many controversies with some social work unde , kodiga abroad lo following katha Adi oka different track unde, e Swamy all VVIP queue anta like Ias other state ministers mlas etc and he is not that popular among crowd ( I am not 100 percent sure)

okkokkaridhi okka track, style bruh. but ultimately same matter, motto and m****

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...