Jump to content

Viral Pic: When YS Jagan Is Hard Core Balayya Fan

Kool_SRG

Recommended Posts

1560934048-15.jpg

Back in the days, the then Congress party leader YS Rajasekhar Reddy's son YS Jagan used to be a huge fan of movie actor Nandamuri Balakrishna. When films of this action star are releasing, Jagan, the then President of Kadapa District Balayya Fans Association, used to give various ads in newspapers.

Currently, an old newspaper clip where the ad featuring Jagan's wishes for the year 2000 as Balayya fans association president, is trending on the social media. That's four years before YS Rajasekhar Reddy became CM of Andhra Pradesh. And it also says that politics and films are two different things. Jagan being a staunch supporter of Congress (then) and his favourite star being a torchbearer of Telugudesam party, there are no such differences it seems. 

And someone has created an interesting meme to elevate Balayya here, as they make the character of Balayya say, "For you, he is Chief Minister, but for me, he is a Fan". Well, we have to see if this fandom will be ever evident in the current AP Assembly where Jagan is CM and Balayya is an MLA in the opposition. 

Link to comment
Share on other sites

Fake!!!

పచ్చ బ్యాచ్ కు ఇదేం ఆనందమో.. జగన్ ఫేక్ ఫొటోలతో!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫేక్ ఫొటోలను ఉపయోగించుకుని ఆయన బాలకృష్ణకు హార్డ్ కోర్ అభిమాని అని - బాలకృష్ణ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జగన్ మోహన్ రెడ్డి పత్రికా ప్రకటనలు సైతం ఇచ్చారని ఒక ఫేక్ పోస్టును క్రియేట్ చేశారు. ఈ పని చేయడం ఎవరి పనో అర్థం చేసుకోవడం కష్టం ఏమీ కాదు. తెలుగుదేశం వీరాభిమానులు - బాలకృష్ణ వీరాభిమానులు ఈ ఫేక్ పోస్టును క్రియేట్ చేసి దాన్ని ఉన్నట్టుండి వైరల్ చేసే  పనిలో పడ్డట్టుగా ఉన్నారు.

ఎప్పుడో రెండు వేల సంవత్సరం అప్పుడు జగన్ మోహన్ రెడ్డి బాలకృష్ణ తరఫున పత్రికా ప్రకటన ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్టుగా ఉంది ఆ పోస్టు. అయితే అది ఫేక్ అని కనిపెట్టడం కష్టం ఏమీ కాదు.
అందులో వాడిన బాలకృష్ణ స్టిల్ అయితే సమర సింహారెడ్డిదే వాడారు కానీ - జగన్ మోహన్ రెడ్డి ఫొటోనే కొంచెం లేటెస్టుది వాడారు. వాస్తానికి ఆ ఫొటోలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే లేరు. ఆ అసలు పిక్ లో భార్య భారతి కూడా ఉంటారు. ఆ ఫొటో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాకా తీయించుకున్నది లాగా ఉంది. ఆ ఫొటో జగన్ కు పెళ్లయ్యాకా - ఏ పదిహేనేళ్ల కిందటో తీయించుకున్న ఫొటోలోగా ఉండగా - దాన్ని కట్ చేసి - ఎడిట్ చేసి - పేపర్లో అచ్చు అయినట్టుగా పేస్ట్ చేశారు.

అయినా జగన్ మోహన్ రెడ్డి అలాంటి పత్రికా ప్రకటనలు ఇచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇన్నాళ్లూ వాటిని ఉపయోగించుకోకుండా ఖాళీగా ఉండే వాళ్లు కాదు. జగన్ కు సంబంధించి వాళ్లు గత ఐదేళ్లలో  ఎక్కడ చిక్కుతాడా అని చాలా రీసెర్చే చేశారు. ఇలాంటివి ఉంటే అప్పుడే చాలా రచ్చ చేసే వాళ్లు. అయినా ముఖ్యమంత్రి ఫొటోలతో ఫేక్ పోస్టులు క్రియేట్ చేసే ముందు పచ్చ బ్యాచ్ కాస్త ఆలోచించుకుంటే మేలేమో!

Link to comment
Share on other sites

1 minute ago, JambuLingam said:

Adi fake pic ani twitter decided. Jagan pic 2003 di ata,  paina balayya pic 2008 lo edo cinema di ani pics vesaru twitter lo bl@st

Just now, alpha_beta said:

Adhe ga idhi inni rojulu lenidhi ippude entuku vesaara ani doubt camed @3$%

Link to comment
Share on other sites

2 hours ago, JambuLingam said:

Adi fake pic ani twitter decided. Jagan pic 2003 di ata,  paina balayya pic 2008 lo edo cinema di ani pics vesaru twitter lo bl@st

Teddies are fans of any one but balayya, usually. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...