Jump to content

అమ్మఒడి పథకంపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం


snoww

Recommended Posts

అమ్మఒడి పథకంపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
19-06-2019 21:32:00
 
636965767217929622.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకంపై ఏపీ సర్కారు స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మఒడి పథకం వర్తిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి రూ. 15 వేలు అందజేస్తామని సర్కారు పేర్కొంది. ఇప్పటి వరకు అమ్మఒడి పథకం ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందా లేదా అన్న సందిగ్ధానికి ప్రభుత్వం తెర దించింది. తల్లిదండ్రుల్లో ఉన్న అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
Link to comment
Share on other sites

  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • pakkinti_vadu

    5

  • tom bhayya

    4

  • snoww

    3

  • Kuppampsyco

    3

At least ie 15k kosam aina Public will start sending kids to government schools...and when enrollment improves in schools, automatically standard will also increase...

Universal free education should be the priority for all governments, we spend almost 40,000 crores annually for public education and yet private schools flourish...

Link to comment
Share on other sites

9 minutes ago, psycopk said:

private schools vallu banners kuda ready chesukunaru... silly fellows..

అప్పుడే త‌మ వ్యాపారాన్ని మొద‌లు పెట్టేశాయి కొన్ని ప్రైవేటు విద్యా సంస్థ‌ల యజ‌మానులు. త‌మ స్కూలులో అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని, దీన్ని అమ‌లు చేయ‌డానికి తాము ప్ర‌భుత్వం నుంచి గుర్తింపు తెచ్చుకున్నామంటూ ప్ర‌చారం చేయ‌డాన్ని ఆరంభించాయి. పిల్ల‌ల‌ను త‌మ స్కూలులో చేర్పిస్తే.. అమ్మ ఒడి ప‌థ‌కం కింద సంవ‌త్స‌రానికి 15 వేల రూపాయ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌ని అంటూ కృష్ణా జిల్లాకు చెందిన గాయ‌త్రి విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యం ప్ర‌చారాన్ని ఆరంభించింది. దీనిపై బ్యాన‌ర్లను క‌ట్టి మ‌రీ త‌ల్లిదండ్రుల‌కు గాలం వేస్తోంది

Read more at: https://telugu.oneindia.com/news/andhra-pradesh/private-school-management-trying-to-grab-the-amma-vodi-scheme-247218.html

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...