Jump to content

మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు..

snoww

Recommended Posts

మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు..

6/20/2019 1:29:05 AM

636966271976660046.jpg
  • - నీటి పైపుల విషయంలో వివాదం
  • - నలుగురు అనుచరులపైనా కేసు
పెదవేగి, జూన్‌ 19: పోలవరం కాలువపై నీటిని తోడడానికి వినియోగించిన పైపుల విషయంలో రేగిన వివాదంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, అతని అనుచరులపై పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలివీ.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా నదిలోకి వెళ్తున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేయడానికి అనువుగా మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో పైపులను ఏర్పాటు చేసి, నీటిని చెరువులకు మళ్లించారు. పెదవేగి, పెదపాడు మండలాల్లోని పలు గ్రామాలకు ఈ నీటిని మళ్లించడంతో పంటలు పుష్కలంగా పండాయి. ఆ పైపులను అప్పట్లో నాటి ఎమ్మెల్యే ప్రభాకర్‌ కొనుగోలు చేసి వేయించారు. కాగా నీటిని పెట్టుకున్నందుకు ఏటా ఎకరానికి రూ.వెయ్యి ఇస్తున్నామని, ఈ విధంగా పైపుల ధరకు రెట్టింపు సొమ్మును ఇచ్చామని రైతులు చెబుతున్నారు. అయితే రైతులిచ్చిన సొమ్ము ఏటా నిర్వహణ ఖర్చులకే సరిపోలేదని చింతమనేని పేర్కొంటున్నారు. మూడేళ్లపాటు ఉంచిన పైపులను ఇప్పుడు తీసుకెళ్లడంపై రైతులు ఆక్షేపిస్తున్నారు.
 
ఇంకోవైపు వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు పైపులు తీసుకెళ్లినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లక్షలాది రూపాయలను చెల్లించిన రైతులకే ఆ పైపులు చెందుతాయని, వాటిని వెంటనే అదే ప్రదేశంలో ఉంచాలని, ఆందోళనను తిరిగి కొనసాగిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. పైపుల దౌర్జన్యంగా తీసుకెళ్లారని అందిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, మరో నలుగురిపై పెదవేగిలో కేసు నమోదు చేశారు.
 
ఇరువర్గాలతో చర్చలు: సీఐ నాయుడు
శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా పైపుల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ఏలూరు రూరల్‌ సీఐ వైవీఎల్‌ నాయుడు తెలిపారు. దీనిపై వైసీపీ, టీడీపీ వర్గీయులతో మాట్లాడామని, రెండు రోజుల్లో ఇరువర్గాలను కూర్చోబెట్టి చర్చల ద్వారా పైపుల సమస్యను సామరస్య విధానంలో పరిష్కరిస్తామని సీఐ చెప్పారు. కేసు నమోదు చేసినా చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి చూస్తున్నామని సీఐ నాయుడు వివరించారు.
Link to comment
Share on other sites

Quote

ఆ పైపులను అప్పట్లో నాటి ఎమ్మెల్యే ప్రభాకర్‌ కొనుగోలు చేసి వేయించారు. కాగా నీటిని పెట్టుకున్నందుకు ఏటా ఎకరానికి రూ.వెయ్యి ఇస్తున్నామని, ఈ విధంగా పైపుల ధరకు రెట్టింపు సొమ్మును ఇచ్చామని రైతులు చెబుతున్నారు. అయితే రైతులిచ్చిన సొమ్ము ఏటా నిర్వహణ ఖర్చులకే సరిపోలేదని చింతమనేని పేర్కొంటున్నారు. మూడేళ్లపాటు ఉంచిన పైపులను ఇప్పుడు తీసుకెళ్లడంపై రైతులు ఆక్షేపిస్తున్నారు.

MLA pipes koni farmers daggara rent vasool seyyatam endo. ippudu back theesukovatam endo.

only Sendraal saar vision ke possible ilanti wonders.  

Link to comment
Share on other sites

25 minutes ago, snoww said:

MLA pipes koni farmers daggara rent vasool seyyatam endo. ippudu back theesukovatam endo.

only Sendraal saar vision ke possible ilanti wonders.  

Issuka mafia lo mingindi saalaka..gitlanti neech kammin panlu seste pandabettakunda..aadiki support endo. Okokkati bayata padutunayi bolli gadi visions 

Link to comment
Share on other sites

35 minutes ago, AndhraneedSCS said:

Emundi repo mapo veedu, Maji speaker kodela BJP lo join avutharu 

YCP/Jagan can't scratch them 

Bjp lo join kaagane bjp ochestada ap lo?. Maname gintha alochistunte..bodi shah enthala alochinchali?. Ika andaru bjp la join aithe cases nunchi tapichataniki..ika tdp enduku?. MLA’s comes and goes..vote bank stays steady and leader will get the party to the winning line. Bjp lo gaa leader evaru state lo?. Chintamaneni gadu party symbol lekunda geliche satha unda?. 

Link to comment
Share on other sites

1 hour ago, AndhraneedSCS said:

Emundi repo mapo veedu, Maji speaker kodela BJP lo join avutharu 

YCP/Jagan can't scratch them 

E stage lo vini join chcesukunte vachina aa 1 percent kuda raavu bjp ki 

Link to comment
Share on other sites

5 hours ago, snoww said:

MLA pipes koni farmers daggara rent vasool seyyatam endo. ippudu back theesukovatam endo.

only Sendraal saar vision ke possible ilanti wonders.  

Story not completely written. 

To pump water into pipes engines are needed. To run engines 24/7 diesel or kerosine is needed. If engines run 24/7 there are mechanical problems raises. So, money is needed to pay all these overhead costs.

These days costing more than 1000rs to do all these per acre.

still he charged only 1000rs to make all farmers just accountable to show how much extra money costing from his pocket. If MLA gives free no farmer shows up to attend important meetings. That to MLA might have had provided or setup this water flow from canal by going out of his way to help farmers.

sometimes MLA is answerable why he setup such pipes to get water without any govt plan. During those times farmers need to show up.

And in the past there are no crops to single farmer due to lack of water. After setting up this setup only farmers(all castes) getting water and having crops in lacks of acres.

These farmers might not had voted him so he removed whole setup. 

Dont think just just that way. MLA might thought why he need to answer in future why he setup such water flow without any govt plan?

Link to comment
Share on other sites

25 minutes ago, acuman said:

janaalu want everything for free 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...