Jump to content

సర్కారు బడి భళా..!

snoww

Recommended Posts

Hyderabad: The bells of change are ringing in Telangana’s government and local body schools. Once out of favour with students and parents due to lack of facilities and poor results, the tide began turning over the last three years, with the State government focusing on upgrading these schools on a par with corporate and private schools. The results are there for everyone to see in the last two academic years, with the number of enrollments soaring and State-run schools being on top of the priority list of students and parents.

In 2017-2018, the student strength in 26,040 government and local body schools across the State was 21,50,626. In 2018-19, the student strength rose to 22,69,400, which means an increase by 1,18,774. Buoyed by this, the School Education Department, teachers and school management committees (SMCs), decided to do a little more, and organized the Prof. Jayashankar Badibata, an admission drive programme, from June 14 to 19.

The Badibata, it appears, was like a turbocharger, with government and local body schools registering a staggering 3.02 lakh fresh enrollments for 2019-20.

Badibata

Target for teachers
It began with the Directorate of School Education setting a nine-point target for teachers, including achieving an increase in enrollment, 100 per cent transition of students from one class to another class and also identification of children who completed five years in Anganwadi centres and to admit them in State-run schools.

The teachers were asked to focus on and enhance admissions in schools that had low enrollments. They were also given the task of identifying out-of-school children and enrolling them in school as per their age.

This saw the District Education Office machinery, teachers and SMCs going door-to-door in their areas, with teachers explaining to parents about the different facilities that were now being provided in government schools, distributing pamphlets and posters highlighting the school’s achievements and urging them to admit their wards in these schools.

According to details available with the directorate, among the districts, Rangareddy recorded the highest number of enrollments with 20,110. This was followed by Mahabubnagar district where more than 18,000 students joined government and local body schools, while in Nizamabad, the number was 16,430 and in Sangareddy, it was 15,220. In Hyderabad city, over 14,500 students were enrolled in various government schools.

Link to comment
Share on other sites

Government Schools In Telangana With Full Of Admissions - Sakshi

భారీగా పెరిగిన విద్యార్థుల అడ్మిషన్లు..

ఈ ఏడాది ఏకంగా 3 లక్షల మంది విద్యార్థుల నమోదు

ఏటా మెరుగైన ఫలితాలు సాధిస్తుండటమే కారణం

ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీ ప్రభావం కూడా...

ప్రాథమిక గణాంకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పుంజుకుంటోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని తాళలేక విద్యార్థులు క్రమంగా సర్కారు బడిబాట పడుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా 3 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన బడిబాట తాలూకు ప్రాథమిక గణాంకాలను శనివారం విడుదల చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 3.02 లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. గత సంవ త్సరం ఇదే సమయానికి 1.86 లక్షల మంది విద్యార్థులే అడ్మిషన్లు తీసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు నిరంతర ప్రక్రియ. అయితే ప్రతి పాఠశాల సమాచార నివేదికలో నిర్ణీత తేదీ నాటికి కొత్త అడ్మిషన్లు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను నమోదు చేస్తుంది. ఈ క్రమంలో వచ్చే నెలాఖరు నాటి వివరాల ఆధారంగా పాఠశాలల్లో చేరిన విద్యార్థుల గణాంకాలపై స్పష్టత వస్తుంది. 
govt-schools_6.jpg

గురుకులాల తర్వాత ప్రభుత్వ బడులే... 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గురుకుల పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు తీవ్ర పోటీ నెలకొంది. వాటి ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలలపై కొంత ప్రభావం పడింది. కానీ గురుకులాల్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు చూస్తున్నారు. రాష్ట్రంలో 40 వేల పాఠశాలలున్నాయి. వాటిలో 10 వేల స్కూళ్లను ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహిస్తుండగా మిగతా 30 వేల స్కూళ్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. గతేడాది గణాంకాల ఆధారంగా విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో 52 శాతం విద్యార్థులున్నారు.
govt-schools.jpg

ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేవలం 42 శాతమే ఉన్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి క్రమంగా మారుతున్నట్లు అధికారులు విశ్లేషిస్తున్నారు. తాజాగా నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఏకంగా 3 లక్షల మంది విద్యార్థులు నమోదు కావడమే అతిపెద్ద ఉదాహరణ. ఈ నమోదు సంఖ్య ప్రైవేటు పాఠశాలల్లో 10 శాతం విద్యార్థుల సంఖ్యకు సమానం కావడం గమనార్హం. ఈ ఏడాది బడిబాటలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 20,117 మంది విద్యార్థులు నమోదయ్యారు. అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో 3,836 మంది విద్యార్థులు నమోదయ్యారు. 

30 శాతం స్కూళ్లలో 100 శాతం ఫలితాలు 
రాష్ట్రంలో 4,637 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 1,580 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి. ఇవి కాకుండా 185 కేజీబీవీలు, 97 ఆదర్శ పాఠశాలలు, 33 ఎయిడెడ్‌ పాఠశాలలు, 47 ఆశ్రమ పాఠశాలలు, 59 ప్రభుత్వ పాఠశాలలు కూడా నూరు శాతం ఫలితాలు సాధించాయి. అదే ప్రైవేటు కేటగిరీలో 5,177 స్కూళ్లకుగాను 2,279 స్కూళ్లలో మాత్రమే వంద శాతం ఫలితాలొచ్చాయి. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ భారీగా పెరిగింది. హైస్కూల్‌ విద్యార్థికి ట్యూషన్‌ ఫీజు రూపంలో ఏటా రూ. లక్ష చెల్లించాల్సి వస్తోంది.
govt-schools_4.jpg

అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు ప్రభుత్వ బడిబాట పడుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు అల్పాహారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఈ కారణంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పన సమస్యకు పరిష్కారం చూపితే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 
govt-schools_3.jpg

Link to comment
Share on other sites

  • snoww changed the title to సర్కారు బడి భళా..!
1 hour ago, snoww said:

pina photo la tegipoina cheppu tho school ki veltunadu papam 

Link to comment
Share on other sites

1 minute ago, afacc123 said:

Inka

he is happy 😃 

Aa cheppu chiusi na childhood days gurtochinai bro. Appatlo I used to fix my slipper using safety pin sometimes aa safety pin kuda usage aipoi kuchukuntunde. Abooo chala theepi gnapakalu I wore shoe with half soul to school. Chala chusinam le 

Link to comment
Share on other sites

Such a welcoming change...

Primary and High school education chala improve ayindi last 5 years lo...

drop out rates chala taggindi

certain places lo 100% progression from one class to another class vundi

ide growth rate ni university level varaku teesukellali, that is where we are lagging behind and needs to grow leaps..

Link to comment
Share on other sites

Sarkar badi kaalam ae poindi anukunte thank god for government measures, sarkar badi vaibhavam malli vastundi

lekapothey common man pillalni sadipiyalante sagam jeevitham and jeetham motham school fees ke kattalsina stage lo vunnam

Link to comment
Share on other sites

Good

devalayam tharuvathaa badule devalayam antaaru.. alanti badulani andham ga vunchaali e govts.. chakkaga rangulu veyatam saripada class rooms kattimchatam.. greenarytho play grounds... canteens, moulika vasathulu arrange chesi attractive ga vunchithe dabbunnodu kuda pamputhadu schools

teachers ki regular trainings pettadam

Link to comment
Share on other sites

1 hour ago, Mr Mirchi said:

True man...

Most of the countries la public schools ae kada andaru sadivedi...India la kuda government schools standard perigithe middle class vallu kuda prefer cheyochu

Chala bad image vundi Sarkari schools ki...a image change cheyali first...Hopefully this is the first step towards it..

enrollment sarigga vunte teachers kuda sarigga vundalsi vastadi...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...