Jump to content

Maayya maayya song

MagaMaharaju

Recommended Posts

1 minute ago, Kool_SRG said:

Andaalaa pasipaapaa

Annayyaku kanupaapaa

Bajjove bujjaayee

Nenunnadi neekorake

Neekannaa neekevare

Andaalaa pasipaapaa

Annayyaku kanupaapaa

already sung by akka replacing annaya with akkaya

Link to comment
Share on other sites

1 minute ago, MagaMaharaju said:

already sung by akka replacing annaya with akkaya

Adhi aavida version idhi maa version... Cinema lo oke paata Male & female versions untaayi ga @3$%

Link to comment
Share on other sites

5 minutes ago, Kool_SRG said:

anthelendi anatam anesi malli naakemi teliyadu nenemi eraganu antunnaru ga :giggle:

Aura ammaki chella alakinchi nammadam ela anta vinta gadhallo ananda lala 

bapurey brahmaki chella vainamantha vallinchamella repalla vadallo ananda leela

ayinavade andariki ayina andadu evariki ayinavade andariki ayina andadu evariki

baluda gopala baluda lokala baluda telisedi ela ela changu bhala 

@3$%

Link to comment
Share on other sites

Chanduruni minchu andamolikinchu muddu paapaayive

ninu kanna vaarinta kashtamula needa karigipoyenule

karunatho joochi kanaka durgamma kaamitamulicchule

lokamulanelu venkateshwarudu ninnu deevinchule

Link to comment
Share on other sites

6 minutes ago, MagaMaharaju said:

Aata paatalaadu nalugurilo
Maatalaadi choodu manasulatho
Chelimallukoni manushulatho
Dhaari podugu payanamulo
Dhaari choopina nadakalatho
Aadi paadi aadi paade
Ee kshanamannadhi nijame ayithe.
Choodane repuni ippude kanama.
Aalavataithe ee utsavame.
Madhi mari mari koraga marala marala

Mudhabanthi navvulo mooga basalu musi unna reppalapai apyayathalu 

chavukune manasu unte ooo koyila madhu masamae avutunde anni velela :giggle:

Link to comment
Share on other sites

3 minutes ago, Kool_SRG said:

Adhi aavida version idhi maa version... Cinema lo oke paata Male & female versions untaayi ga @3$%

Evariki padutunnaro cheppali ..this is not antyakshari @3$%

Link to comment
Share on other sites

25 minutes ago, MagaMaharaju said:

already sung by akka replacing annaya with akkaya

Dedicated to you 

మాటా పలుకూ తెలియనిది మాటున ఉండే మూగ మది కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది

రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలెరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది

ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగ మలిచేది  మనసున కదిలిన మృదునాదం

కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది తనే కదా వారధి..క్షణాలకే సారధి.. మనస్సనేది

*చూపులకెన్నడు దొరకనిది రంగూరూపూ లేనిమది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినదీ

వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళగల నిండుమది కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమదీ

చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం

అడగని వరములు కురిపించి అమృతవర్షిణి అనిపించే అమూల్యమైన పెన్నిధి..శుభోదయాల సన్నిధి.. మనస్సనేది

bl@st

  • Like 1
Link to comment
Share on other sites

20 minutes ago, Amrita said:

this song is amazing. thank you :)

  • Like 1
Link to comment
Share on other sites

2 hours ago, MagaMaharaju said:

Inti peru anuragam mudhu peru mamakaram

ma ille brundhavanam || 2

mukkoti devathalu velasina devalayam 😍

Kuura peru dosakaaya, pappu peru tomato

Link to comment
Share on other sites

5 minutes ago, perugu_vada said:

Kuura peru dosakaaya, pappu peru tomato

pachadi emo kotha mamidikay /2/

pachipulusu, vadiyalu great combination

Link to comment
Share on other sites

1 hour ago, johnydanylee said:

ee song ki intha mandi fanz aa!!??

This is super song !

భ్రమ అని తెలుసు బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు
కథ అని తెలుసు కథలన్ని కంచికే చేరునని తెలుసు తెలుసు
తెర తొలుగుతుందని తెలుసు తెల్లారుతుందని ...
తెలుసు ఈ కట్టె పుట్టుక్కు మంటదని
తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని ...
ఇన్ని తెలిసి ఇరకాటంలొ పడిపోతాము ఎందుకని? మాయ ... మాయ
 
తేలిపోయింది ... తెలిసిపోయింది ... తెలియనిదేదో ఉందని మనసా ...
తెలుసని ఎందరు చెబుతున్నా అది ... ఉందో లేదో తేలని హంసా ....
కళ్ళు రెండూ మూసెయ్యలంటా .... మూడో కంటిని తెరవాలంటా ...
మిన్ను మన్నూ మిట్టా పల్లం ఒక్కటిగా కనిపించాలంటా ...
ఆడే వాడు ఆడించే వాడు ఏకపాత్రలని ఎరగాలంటా ...
ఆ ఎరుక వచ్చి రాగానే మాయం అయిపొతుందట మాయ
 
వేదం తెలుసు ... తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు
శాస్త్రం తెలుసు ... శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు ....
తెలుసు ఇది నీటి మూటని ... తెలుసులే ఇది గాలి మేడని ...
తెలుసు ఈ బుడగ టప్పని పగిలిపోతదని .... తెలుసు
ఉట్టి పై ఉన్నదంతా ఉష్కాకాకియనీ ... అన్నీ తెలిసి అడుసులొ పడి దొర్లుతుంటాము దేనికని మాయ ... మాయా... మాయా
 
Asalu emanna rasara lyrics ? Awesome bl@st
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...