Jump to content

ఊహించని ట్విస్ట్.. పవన్‌కల్యాణ్‌తో వంగవీటి రాధా భేటీ !

bhaigan

Recommended Posts

విజయవాడ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అరగంట పాటు పవన్ కల్యాణ్‌తో వంగవీటి రాధా చర్చించారు. త్వరలో వంగవీటి రాధా జనసేనలో చేరే అవకాశమున్నట్లు సమాచారం. పార్టీలో చేరేందుకే ఆయన పవన్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. జగన్‌ను విభేదించిన వంగవీటి రాధాకృష్ణ ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వంగవీటి రాధా ఎన్నికల సమయంలో చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని మూడు రోజుల పాటు శ్రీయాగం కూడా చేశారు. టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు.
 
టీడీపీలో ఎమ్మెల్యే సీటు దక్కకపోయినప్పటికీ పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే.. అనూహ్య విజయంతో వైసీపీ అధికారంలోకి రావడం, టీడీపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావడంతో వంగవీటి రాధా ఆశలు అడియాసలయ్యాయి. దీంతో ‘రెంటికీ చెడ్డ రేవడి’లా వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి తయారైంది. టీడీపీకి చెందిన కాపు నేతలు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వంగవీటి కూడా తన దారి తాను చూసుకోవాలని భావించినట్లు సమాచారం. వైసీపీలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జనసేనలోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
 
పవన్ కల్యాణ్ నేడు పార్టీకి సంబంధించిన కమిటీలను ప్రకటించే నిమిత్తం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంలోనే వంగవీటి రాధాకు పార్టీ కండువా కప్పే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ.. నేడు కాకపోయినా రేపోమాపో వంగవీటి రాధా జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా వంగవీటి రాధా ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

10 minutes ago, bhaigan said:

aa vangaveeti and ee PAwala gadu iddaru okademo 1000 notu inkokadu 500 notu la ayyaru ga AP lo CITI_c$y

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, reality said:

Pawala gadu kothha tharaha rajakeeyam modaledtha ante emo anukunna.... idhena... inka mothham sweep ye..

:giggle:

Link to comment
Share on other sites

Just now, shamsher_007 said:

aa vangaveeti and ee PAwala gadu iddaru okademo 1000 notu inkokadu 500 notu la ayyaru ga AP lo CITI_c$y

Inka avi ban, only 300 notes ika nunchi...

Link to comment
Share on other sites

4 minutes ago, reality said:

Pawala gadu kothha tharaha rajakeeyam modaledtha ante emo anukunna.... idhena... inka mothham sweep ye..

Sweep ante zero ana eesari

Link to comment
Share on other sites

Just now, shamsher_007 said:

aa vangaveeti and ee PAwala gadu iddaru okademo 1000 notu inkokadu 500 notu la ayyaru ga AP lo CITI_c$y

Aa Vangaveeti gadiki iche build up ki ee gif 

brahmidance.gif

Link to comment
Share on other sites

3 minutes ago, reality said:

Inka avi ban, only 300 notes ika nunchi...

modi banned kada baa. apatlo, dani ni base chesi vesa post. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...