Jump to content

అమరావతి రింగ్‌ రోడ్డు ఎంవోయూకు సిద్ధం


snoww

Recommended Posts

అమరావతి రింగ్‌ రోడ్డు ఎంవోయూకు సిద్ధం
విజయవాడ, అమరావతి చుట్టూ రింగ్‌ రోడ్డు అభివృద్ధి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతోందని రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. ‘అమరావతిలో రింగ్‌ రోడ్డు అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌కు మేం ఏనాడో ఆమోదం తెలిపాం. అయితే.. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూసేకరణ జరగనందున పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ ఖర్చును నూరు శాతం భరించడానికి తొలుత అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఈ వ్యయంలో 50 శాతం కేంద్రమే భరించాలని కోరింది. ఈ ప్రతిపాదనకు మేం అంగీకరించాం. కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ముందుకు వస్తే ఎంవోయూ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. అలాగే అమరావతి–అనంతపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంలో భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్రమే భరించాలని కేంద్రం చెబుతోందని, రాష్ట్ర ఆర్థిక స్థితి అందుకు అనుగుణంగా లేనందున కేంద్రం భరించాలని విజయసాయిరెడ్డి కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ భూసేకరణ సమస్య తీవ్రంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే మార్గం చూడాలన్నారు. అనంతపురం జిల్లా జంతలూరు వద్ద కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు కేంద్ర మంత్రిమండలి గతేడాది మేలో ఆమోదం తెలిపిందని, అయితే దీనికి సెంట్రల్‌ యూనివర్సిటీ (సవరణ) బిల్లు ఆమోదం పొందాల్సి ఉందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ లోక్‌సభలో చెప్పారు.

Link to comment
Share on other sites

Quote

దీనికి మంత్రి స్పందిస్తూ భూసేకరణ సమస్య తీవ్రంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే మార్గం చూడాలన్నారు.

@tacobell fan edo okati chesi road kattinchaali nuvve

Link to comment
Share on other sites

16 minutes ago, snoww said:

Kukka Sai asking all questions. 

Sujana and CM ramesh em peeking @psycopk

they already know answers after going to BJP. 

Why wasting time in asking questions while knowing answers ani adagatam ledu ani @jagan ki e-mail petti @bhaigan ni CC chesadu anta. 

 

Link to comment
Share on other sites

So, ayithe RIng road ki MOU chesununte, Amaravathi develop avutundi. 

 

So, final ga Amaravathi lo market padithe, konukkunni rates penchudam ani planning annamata 

 

Ground reality kosam @tacobell fan anni villages lo information gathering lo busy unnadu 

Link to comment
Share on other sites

20 minutes ago, snoww said:

Kukka Sai asking all questions. 

Sujana and CM ramesh em peeking @psycopk

apedi valle.. answers ichedi valle... updadi hami nidulu enudku aparo kuda quesiton cheyamnu kukka sai ni..

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

apedi valle.. answers ichedi valle... updadi hami nidulu enudku aparo kuda quesiton cheyamnu kukka sai ni..

MNREGA bills 2019 lo vote on and interim budgets vunapudu regular schedule lo release avadu. 

2018 bills ni ipudu clear chestunaru and idi norm.

mari TDP expection pani ayina roju ae bill release cheyadaniki idemi TDP party laaga Private Limited Company kadu...

Mari intha bebbe ga vunte etla samara ? 

  • Upvote 1
Link to comment
Share on other sites

53 minutes ago, psycopk said:

apedi valle.. answers ichedi valle... updadi hami nidulu enudku aparo kuda quesiton cheyamnu kukka sai ni..

daanini asamardatha antaaru raa ayya....alliance lo vundi kooda techukoleni sannasulu antaaru...

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...