Jump to content

Unfit comments from Leader

AndhraneedSCS

Recommended Posts

అన్నలూ.. నన్ను నడిపించండి
25-06-2019 03:56:28
 
636970317956444054.jpg
  • నాకు అధికారం కొత్త.. ఐఏఎస్‌ల విందులో సీఎం జగన్‌
అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి):‘కొత్తగా అధికారంలోకి వచ్చాను. నాకు అనుభవం లేదు. అన్నలూ మీరంతా నన్ను ముందుకు నడిపించండి. ఈ రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేద్దాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ అఖిల భారత సర్వీసు (ఏఐఎస్‌) అధికారులకు పిలుపునిచ్చారు. ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో సోమవారం రాత్రి విజయవాడ కృష్ణానది ఒడ్డున బరంపార్కులో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సీఎం జగన్‌ సతీమణి భారతితో కలిసి పాల్గొన్నారు. ఐఏఎస్‌ అధికారులు కూడా కుటుంబ సభ్యులతో సహా కార్యక్రమానికి విచ్చేశారు. సీఎం జగన్‌ దంపతులకు మన్మోహన్‌సింగ్‌ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విందుకు ముందు ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘నాకు అధికారం కొత్త. సుబ్రహ్మణ్యం అన్న (సీఎస్‌), గౌతమ్‌ అన్న (డీజీపీ), మన్మోహన్‌ అన్నలు నన్ను ముందుండి నడిపించాలి. నేను తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా లోటుపాట్లు కనిపిస్తే సుబ్రహ్మణ్యం అన్న, గౌతమ్‌ అన్న గైడ్‌ చేస్తారు. అన్నలు అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలకు మంచి చేద్దామనుకుంటన్న నాకు మీరంతా సహకరించాలి’ అని జగన్‌ కోరినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

Roju Roju ki leadership qualities potunnayi anipistundi.

Leader should behave like a Leader and should not pass comments like these. Evado IAS IPS matalu vintu kurchunte anthe sangathulu 

Link to comment
Share on other sites

Just now, AndhraneedSCS said:

Roju Roju ki leadership qualities potunnayi anipistundi.

Leader should behave like a Leader and should not pass comments like these. Evado IAS IPS matalu vintu kurchunte anthe sangathulu 

You mean Sujana chow lanti valla maatalu vundi U turns teeskovali antav aithe _-_

Link to comment
Share on other sites

15 minutes ago, Sucker said:

You mean Sujana chow lanti valla maatalu vundi U turns teeskovali antav aithe _-_

emi decision teesukunna Leader anevadu teesukovali. Kinda unde people kadu.

They can only suggest but not guide 

Link to comment
Share on other sites

evaru entha majority tho gelichina...country runs on IAS and IPS. ee 10th fail gallu teesukone decisions ayithe eppudoo assam ayyedi country...

what he said is absolutely correct...

  • Thanks 1
  • Upvote 1
Link to comment
Share on other sites

29 minutes ago, AndhraneedSCS said:

Roju Roju ki leadership qualities potunnayi anipistundi.

Leader should behave like a Leader and should not pass comments like these. Evado IAS IPS matalu vintu kurchunte anthe sangathulu 

Leader lu okkaroju lo avvaru dhaaniki ground work cheyyaali ippudu jagan aa stage lo unnaadu support cheyyamanadam lo em thappu ledu

Link to comment
Share on other sites

34 minutes ago, AndhraneedSCS said:
అన్నలూ.. నన్ను నడిపించండి
25-06-2019 03:56:28
 
636970317956444054.jpg
  • నాకు అధికారం కొత్త.. ఐఏఎస్‌ల విందులో సీఎం జగన్‌
అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి):‘కొత్తగా అధికారంలోకి వచ్చాను. నాకు అనుభవం లేదు. అన్నలూ మీరంతా నన్ను ముందుకు నడిపించండి. ఈ రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేద్దాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ అఖిల భారత సర్వీసు (ఏఐఎస్‌) అధికారులకు పిలుపునిచ్చారు. ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో సోమవారం రాత్రి విజయవాడ కృష్ణానది ఒడ్డున బరంపార్కులో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సీఎం జగన్‌ సతీమణి భారతితో కలిసి పాల్గొన్నారు. ఐఏఎస్‌ అధికారులు కూడా కుటుంబ సభ్యులతో సహా కార్యక్రమానికి విచ్చేశారు. సీఎం జగన్‌ దంపతులకు మన్మోహన్‌సింగ్‌ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విందుకు ముందు ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘నాకు అధికారం కొత్త. సుబ్రహ్మణ్యం అన్న (సీఎస్‌), గౌతమ్‌ అన్న (డీజీపీ), మన్మోహన్‌ అన్నలు నన్ను ముందుండి నడిపించాలి. నేను తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా లోటుపాట్లు కనిపిస్తే సుబ్రహ్మణ్యం అన్న, గౌతమ్‌ అన్న గైడ్‌ చేస్తారు. అన్నలు అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలకు మంచి చేద్దామనుకుంటన్న నాకు మీరంతా సహకరించాలి’ అని జగన్‌ కోరినట్లు తెలిసింది.

nakiathay emi tappu anipiyatledhu .... collectors main kadha man.... vallu cheylai anukuntay chetahru lekunaty cheyaru max transfer chestahru mana vallu ...

Link to comment
Share on other sites

36 minutes ago, AndhraneedSCS said:

Roju Roju ki leadership qualities potunnayi anipistundi.

Leader should behave like a Leader and should not pass comments like these. Evado IAS IPS matalu vintu kurchunte anthe sangathulu 

Ovado IAs ovado IPS endi baa they are pillars of our administration,  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...