psycopk Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 నవరత్నాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ గారు... తొలిరోజు నుంచే యూ టర్న్ లు తీసుకోవడం మొదలుపెట్టారు. మూడు వేల వరకు పింఛన్ వస్తుందని ఆశించిన వారికి కేవలం 250 రూపాయలతో సరిపెట్టారు. ఇక రాష్ట్రమంతా కరెంటు కోతలతో సతమతవుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన కరెంటు బకాయిలపై తెరాస ప్రభుత్వాన్ని అడిగే సాహసం చేయలేకపోతున్నారు జగన్. రైతులకు రుణమాఫీ ఇవ్వనన్నారు. అన్నదాత సుఖీభవను రద్దుచేశారు. దీంతో చేతిలో పెట్టుబడి లేక రైతు అల్లాడుతుంటే... మరోవైపు విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. డెల్టా రైతులకు పట్టిసీమ జలాలు వస్తాయన్న భరోసా లేదు. ఆంధ్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోయాయి. నిరుద్యోగులకు భృతి నిలచిపోయింది. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మీరే కట్టుకోండి అన్నారు. ఇవి కాకుండా తెలుగుదేశం కార్యకర్తలపై 150కి పైగా భౌతిక దాడులు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పొతే నెలరోజుల్లోనే ఎన్నో కష్టాలకు గురవుతున్నారు ప్రజలు. ఇదేనా ప్రజలు కోరుకున్న పాలన? Quote Link to comment Share on other sites More sharing options...
Kuppampsyco Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 1 month aipoyinda?. Antele mee artha nadhalu aagavule. Leader of opposition kudda migaldhu Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 http://www.andhrafriends.com/topic/765655-july-8th-is-only-few-hours-away/?page=6 Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 @Android__Halwa nee thread chusava? Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 http://www.andhrafriends.com/topic/765715-vinevadu-psycopk-aithey-cheppevadu-cbn/ Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 http://www.andhrafriends.com/topic/765823-అమరావతికి-జర్మన్-సొబగులు/ Quote Link to comment Share on other sites More sharing options...
TensionNahiLeneka Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 antannad intannade Chandrababu, addala medannade chandra babu. ani paadukunnaru appatlo. anyhow, same dialog like you, it is too early to comment on a Jagun Govt. 1 Quote Link to comment Share on other sites More sharing options...
RameshKesari Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 20 minutes ago, psycopk said: నవరత్నాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ గారు... తొలిరోజు నుంచే యూ టర్న్ లు తీసుకోవడం మొదలుపెట్టారు. మూడు వేల వరకు పింఛన్ వస్తుందని ఆశించిన వారికి కేవలం 250 రూపాయలతో సరిపెట్టారు. ఇక రాష్ట్రమంతా కరెంటు కోతలతో సతమతవుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన కరెంటు బకాయిలపై తెరాస ప్రభుత్వాన్ని అడిగే సాహసం చేయలేకపోతున్నారు జగన్. రైతులకు రుణమాఫీ ఇవ్వనన్నారు. అన్నదాత సుఖీభవను రద్దుచేశారు. దీంతో చేతిలో పెట్టుబడి లేక రైతు అల్లాడుతుంటే... మరోవైపు విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. డెల్టా రైతులకు పట్టిసీమ జలాలు వస్తాయన్న భరోసా లేదు. ఆంధ్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోయాయి. నిరుద్యోగులకు భృతి నిలచిపోయింది. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మీరే కట్టుకోండి అన్నారు. ఇవి కాకుండా తెలుగుదేశం కార్యకర్తలపై 150కి పైగా భౌతిక దాడులు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పొతే నెలరోజుల్లోనే ఎన్నో కష్టాలకు గురవుతున్నారు ప్రజలు. ఇదేనా ప్రజలు కోరుకున్న పాలన? Leave it to the leader Jagun Samara. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 last time PPT's ki 23 icharu public return gift lo ilane PPT's seyyandi ee saari kooda. next time 3 Quote Link to comment Share on other sites More sharing options...
samaja_varagamana Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 3 minutes ago, TensionNahiLeneka said: antannad intannade Chandrababu, addala medannade chandra babu. ani paadukunnaru appatlo. anyhow, same dialog like you, it is too early to comment on a Jagun Govt. gap ivvu psycopk bhayya ki Quote Link to comment Share on other sites More sharing options...
aakathaai369 Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 23 minutes ago, psycopk said: నవరత్నాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ గారు... తొలిరోజు నుంచే యూ టర్న్ లు తీసుకోవడం మొదలుపెట్టారు. మూడు వేల వరకు పింఛన్ వస్తుందని ఆశించిన వారికి కేవలం 250 రూపాయలతో సరిపెట్టారు. ఇక రాష్ట్రమంతా కరెంటు కోతలతో సతమతవుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన కరెంటు బకాయిలపై తెరాస ప్రభుత్వాన్ని అడిగే సాహసం చేయలేకపోతున్నారు జగన్. రైతులకు రుణమాఫీ ఇవ్వనన్నారు. అన్నదాత సుఖీభవను రద్దుచేశారు. దీంతో చేతిలో పెట్టుబడి లేక రైతు అల్లాడుతుంటే... మరోవైపు విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. డెల్టా రైతులకు పట్టిసీమ జలాలు వస్తాయన్న భరోసా లేదు. ఆంధ్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోయాయి. నిరుద్యోగులకు భృతి నిలచిపోయింది. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మీరే కట్టుకోండి అన్నారు. ఇవి కాకుండా తెలుగుదేశం కార్యకర్తలపై 150కి పైగా భౌతిక దాడులు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పొతే నెలరోజుల్లోనే ఎన్నో కష్టాలకు గురవుతున్నారు ప్రజలు. ఇదేనా ప్రజలు కోరుకున్న పాలన? Annitikante mukhyam gaa eenadu jyothi paperla lo gapix internet lo PPTs kooda missing annaai Quote Link to comment Share on other sites More sharing options...
aakathaai369 Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 17 minutes ago, TensionNahiLeneka said: antannad intannade Chandrababu, addala medannade chandra babu. ani paadukunnaru appatlo. anyhow, same dialog like you, it is too early to comment on a Jagun Govt. Adhi comment kaadu edupu Quote Link to comment Share on other sites More sharing options...
RameshKesari Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 17 minutes ago, snoww said: last time PPT's ki 23 icharu public return gift lo ilane PPT's seyyandi ee saari kooda. next time 3 3 ante cbn, murali Mohan and sujana choudary?? Quote Link to comment Share on other sites More sharing options...
whatsapp Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 40 minutes ago, psycopk said: నవరత్నాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ గారు... తొలిరోజు నుంచే యూ టర్న్ లు తీసుకోవడం మొదలుపెట్టారు. మూడు వేల వరకు పింఛన్ వస్తుందని ఆశించిన వారికి కేవలం 250 రూపాయలతో సరిపెట్టారు. ఇక రాష్ట్రమంతా కరెంటు కోతలతో సతమతవుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన కరెంటు బకాయిలపై తెరాస ప్రభుత్వాన్ని అడిగే సాహసం చేయలేకపోతున్నారు జగన్. రైతులకు రుణమాఫీ ఇవ్వనన్నారు. అన్నదాత సుఖీభవను రద్దుచేశారు. దీంతో చేతిలో పెట్టుబడి లేక రైతు అల్లాడుతుంటే... మరోవైపు విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. డెల్టా రైతులకు పట్టిసీమ జలాలు వస్తాయన్న భరోసా లేదు. ఆంధ్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోయాయి. నిరుద్యోగులకు భృతి నిలచిపోయింది. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మీరే కట్టుకోండి అన్నారు. ఇవి కాకుండా తెలుగుదేశం కార్యకర్తలపై 150కి పైగా భౌతిక దాడులు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పొతే నెలరోజుల్లోనే ఎన్నో కష్టాలకు గురవుతున్నారు ప్రజలు. ఇదేనా ప్రజలు కోరుకున్న పాలన? I too agree but lets give sometime samara so far he is going in diff approach will see whether he will success or not Quote Link to comment Share on other sites More sharing options...
Kuppampsyco Posted June 25, 2019 Report Share Posted June 25, 2019 5 minutes ago, RameshKesari said: 3 ante cbn, murali Mohan and sujana choudary?? Antha mannolle Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.