Jump to content

My husband doesn’t like/love me at all

Chitraalekha

Recommended Posts

1 minute ago, Deadp0ol2 said:

Mee banda bada post esindo ledo suggestions pattukoni ready ga untaaru

Idi tappu adi tappu anukunta....mee musali chaadastam suggestions ichi manchi masala thread ni mingakandi

poni nuvvu ey.

Link to comment
Share on other sites

12 minutes ago, pottipotato said:

you are missing the point.

stranger tho long drive endhi ani thana uddesam.

calm ga restaurant ki tholkapoyi vaadi table manners ni, taste ni judge cheyyatam uttamam.

Right

Link to comment
Share on other sites

3 minutes ago, riashli said:

Right

stranger enti , nenu . pelli point lo talking

iddaru parents ki inform chesi meet avtaru then couple of meetings tarvata long drive

long drive will help to decide whether to consider him as life partner or not

Link to comment
Share on other sites

29 minutes ago, AleAle said:

stranger enti , nenu . pelli point lo talking

iddaru parents ki inform chesi meet avtaru then couple of meetings tarvata long drive

long drive will help to decide whether to consider him as life partner or not

C'mon 

Link to comment
Share on other sites

Rey apandehe..  vadu oka dikku malina thadu esi poyadu malli ikadki rale... merandaru battalu tearing  inkada.. btw fake fakodi thread ina nice advice's va.. especially ladies matured ga advices given...appreciate y'all

Link to comment
Share on other sites

7 hours ago, Rushabhi said:

Nenu dB ki vachina 1 year lo chala mandi memu ammayilam anukuntu vacharu. Andulo ammayilevaro DKC lu evaro teleedhu. In case you are DKC very bad joke and shows your thinking. 

Ammayi ayithe work on your marriage or get divorced. Your colleague may not like/love but try to make use of the situation. Then you will be between devil and deep sea. So better work on marriage.

Nobody likes anybody unconditionally. See why there is no love in the marriage and rectify if possible 

7 hours ago, riashli said:

He doesn't like u, even if he likes, he will look only for a physical relation..  U will get more hurt..lite tisuko.. married life is much better than such complicated  sh1t

edho oka goyyi lo dukatam better anattu cheparubrahmishock.gif

Does it apply to boys ?

Link to comment
Share on other sites

1 hour ago, Deadp0ol2 said:

Mee banda bada post esindo ledo suggestions pattukoni ready ga untaaru

Idi tappu adi tappu anukunta....mee musali chaadastam suggestions ichi manchi masala thread ni mingakandi

hahahahah nee badha needey ga pelli ayinda neeku ?

Link to comment
Share on other sites

8 hours ago, Chitraalekha said:

and I am getting attracted to my colleague who is unmarried and I know he likes me. 

sariga cheyatledha or sukapettatledha? mullakadalu tinipinchu.. anni set avuthayi..

Link to comment
Share on other sites

విడాకులు తీసుకున్నాం... మళ్లీ కలుద్దాం అంటున్నాడు!

నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. పదేళ్ల క్రితం నా భర్త మానసికంగా హింసిస్తున్నాడని దూరంగా వెళ్లిపోయా. ఆ సమయంలో అతడు విడాకులు కోరడంతో నేనంటే ఇష్టం లేని వ్యక్తితో కలిసి ఉండటం ఎందుకని దానికి ఒప్పుకున్నా. మేం ఇద్దరం వేర్వేరుగా మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్నాం. అతడితోనూ నాకు విడాకులు అయ్యాయి. ఇప్పుడు నా మొదటి భర్త మళ్లీ కలిసి ఉందాం... తప్పులు క్షమించమని అంటున్నాడు. అతడు తన భార్యకు  విడాకులు ఇవ్వలేదు. ఇస్తాడనీ నమ్మకంలేదు. మేజర్లైన నా పిల్లలు మాత్రం మేమిద్దరం కలవాలని కోరుకుంటున్నారు. అతని గత ప్రవర్తనతోనే భయపడుతున్నా. నా మనసు ఒప్పుకోవడంలేదు. పిల్లల్నీ బాధపెట్టలేను.  ఒకవేళ మళ్లీ మేం ఒక్కటైతే... అతడు రెండోసారి నన్ను వదిలేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు?

- ఓ సోదరి

మీ భర్త ఎంత అవకాశవాదో స్పష్టంగా తెలుస్తోంది. అతనికి ఇంకా పరిణతి లేదని అర్థం అవుతోంది. మొదట మీకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రెండో భార్యకు విడాకులు ఇవ్వకుండా మీతో ఉండటానికి సిద్ధమవుతున్నాడు. అది సరైన పద్ధతి కాదు కదా... ఇద్దరు మహిళలకు అన్యాయం చేసినట్లే. రెండో భార్యతో ఉండలేకపోవడానికి తగిన కారణాలు ఉండాలి. పెళ్లంటే బొమ్మలాట కాదు. ఇష్టం వచ్చినప్పుడు కలిసి ఉండటానికి, ఇష్టం లేనప్పుడు విడిపోవడానికి. మీరు ఇప్పటికే రెండో భర్తతో విడిపోయానంటున్నారు. అతనూ ఇప్పుడున్న భార్యకు విడాకులు ఇస్తేనే మళ్లీ మీరు కలిసి ఉండటానికి అవకాశం 250619vasu3a.jpgఉంటుంది. అంటే... మీరిద్దరూ మళ్లీ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాలి. ఒకసారి విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండటం, శారీరక సంబంధం పెట్టుకోవడం చట్ట సమ్మతం కాదు. అతడు మీ పిల్లలకు తండ్రిగా ఉండడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ అతను మళ్లీ మిమ్మల్ని సంప్రదించడానికి కారణం పిల్లలే అయితే... వాళ్లు ఇప్పుడు మేజర్లు అయ్యారు. పిల్లలకు నచ్చినట్లుగా అమ్మ/నాన్న... ఎవరిదగ్గరైనా ఉండొచ్చు. అవేవీ లేకుండా ఇప్పుడు పిల్లలకు దగ్గరై వారి ద్వారా మీతో కలిసి ఉండటానికి మీ భర్త ప్రయత్నం చేస్తున్నట్లు ఉన్నాడు. పిల్లలూ అమ్మానాన్న కలిస్తే అమ్మ సుఖపడుతుందని ఆలోచించి ఉండొచ్చు. మీరు మాత్రం ఇవేవీ పరిగణించకుండా అతడిని ఎంతవరకు నమ్మగలరో ఆలోచించండి. ఒకవేళ మళ్లీ మీరు కలిస్తే...మీనుంచి ఎలాంటి ఆర్థికసాయం ఆశించొద్దని చెప్పండి. మానసికంగా ఎటువంటి ఒత్తిడి కలిగినా మళ్లీ విడాకులకు మీరు సిద్ధపడతానని ముందే హెచ్చరించండి. రెండో భార్యకు విడాకులు ఇవ్వకుండా కలిసే ప్రసక్తి లేదని తెలియ జేయండి. వీలయితే ఒకసారి మీరు అతడి రెండో భార్యతో మాట్లాడటానికి ప్రయత్నించండి. ఆమెకు తన భర్తతో ఎటువంటి సమస్యలున్నాయో తెలుసుకోండి. వారికి పిల్లలు ఉంటే... వాళ్ల భవిష్యత్తుకు అతడేేమైనా భరోసా కల్పించాడో లేదో కనుక్కోండి. మిమ్మల్ని వదిలేయకుండా అతడికి సంబంధించిన ఆస్తులన్నీ పిల్లల పేరుమీద పెట్టే ఏర్పాటు చేయండి. ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే ముందడుగు వేయండి.

Link to comment
Share on other sites

1 minute ago, AndhraneedSCS said:

2 hours ago, pottipotato said:

you are missing the point.

stranger tho long drive endhi ani thana uddesam.

calm ga restaurant ki tholkapoyi vaadi table manners ni, taste ni judge cheyyatam uttamam.

not sure how this matters but if you are looking to get married at age of 25 to 26 this won't even come to your mind age bar 30+ vallake ilanti thoughts vasthayi ma lanti youth ki ravu ani @whatsapp told... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...