Jump to content

More TDP members going to BJP?

AndhraneedSCS

Recommended Posts

చంద్రబాబు కీలక సమావేశానికి హాజరుకాని నేతలు వీళ్లే..!
26-06-2019 14:26:31
 
636971562375243261.jpg
అమరావతి: ఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం, ప్రజావేదిక కూల్చివేత.. ఇలా పలు పరిణామాలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు తన నివాసంలో బుధవారం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు నేతలు హాజరుకాకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడలో ఉన్నప్పటికీ విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది.
 
బోండా ఉమా మహేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, పంచకర్ల రమేష్ బాబు కూడా చంద్రబాబు సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ముగ్గురూ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ మాజీలంతా బీజేపీలోకి వెళతారన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. చంద్రబాబు సమావేశానికి వీరు హాజరు కాకపోవడంతో ఈ ప్రచారం జోరందుకుంది
Link to comment
Share on other sites

టీడీపీకి లంకా గుడ్‌ బై.. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన
26-06-2019 19:29:17
 
636971741574713091.jpg
అమరావతి: తెలుగుదేశానికి ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. బుధవారం ఆయన ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. వీరు త్వరలో బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ కమలం గూటికి చేరారు. తాజాగా మరికొందరు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

By 2024, Everyone in TDP goes to BJP and YCP will have to face BJP  oka talk nadustundi.

not sure what happens to Jena Sena.

If PK is the CM candidate for BJP, then his win is confirmed.

Also heard rumours that BJP CM candidate will be Chiru.

Link to comment
Share on other sites

10 minutes ago, AndhraneedSCS said:

By 2024, Everyone in TDP goes to BJP and YCP will have to face BJP  oka talk nadustundi.

not sure what happens to Jena Sena.

If PK is the CM candidate for BJP, then his win is confirmed.

Also heard rumours that BJP CM candidate will be Chiru.

:giggle:

Link to comment
Share on other sites

BJP vallu Jagan ni 2 scenarios lo attack chestaru. Anduke munde jagratta padutunnadu anukunta (IMHO)

1) Christian (and Anti Hindu):  Jagan is trying to counter this by going to Tirumala Often and maintaining a relationship with a Swamy in Vizag

2) Corrupt:  trying to show his govt as corruption free 

Lets see how the picture will eventually work out.

YCP cadre is eager to make money as they were hungry for 9 years so not sure if the 2nd one will workout.

First one is easy for BJP to polarize Hindus. Lets see how Jagan counters

Link to comment
Share on other sites

ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్
26-06-2019 16:52:11
 
636971647863410519.jpg
 
విజయవాడ: ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావేదిక కూల్చివేతను కొందరు నేతలు తప్పుపడుతుంటే.. మరికొందరు సమర్థిస్తున్నారు. ప్రజావేదిక భవనాన్ని కూల్చడం సమంజసమేనంటూ టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. అయినా దీనిపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజావేదికతో పాటు కరకట్టపై వెలసిన అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
Link to comment
Share on other sites

Just now, snoww said:

jump aa ithanu kooda ?

before elections ee YCP ki jump ani rumors vunde. didn't happened for some reason 

Link to comment
Share on other sites

41 minutes ago, AndhraneedSCS said:

BJP vallu Jagan ni 2 scenarios lo attack chestaru. Anduke munde jagratta padutunnadu anukunta (IMHO)

1) Christian (and Anti Hindu):  Jagan is trying to counter this by going to Tirumala Often and maintaining a relationship with a Swamy in Vizag

2) Corrupt:  trying to show his govt as corruption free 

Lets see how the picture will eventually work out.

YCP cadre is eager to make money as they were hungry for 9 years so not sure if the 2nd one will workout.

First one is easy for BJP to polarize Hindus. Lets see how Jagan counters

Sasikala 2 ayithey chalu 

Picha lite migathavi

Pushpam batch mundhu already bent jaggu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...