Jump to content

ఇష్టం లేని వాళ్లకు భూములను తిరిగి ఇచ్చేస్తాం: మంత్రి బొత్స

snoww

Recommended Posts

ఇష్టం లేని వాళ్లకు భూములను తిరిగి ఇచ్చేస్తాం: మంత్రి బొత్స
26-06-2019 19:57:41
 
636971758612123140.jpg
అమరావతి: కరకట్ట అక్రమకట్టడాల తొలగింపు ప్రజావేదికతో మొదలైందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అక్రమాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అవినీతి కూపం నుంచి బయటపడ్డాక రాజధాని అభివృద్ధిపై దృష్టిపెడతామన్నారు. గత ప్రభుత్వ అవినీతి పనులను కొనసాగించబోమని, ఎవరైనా భూమి ఇచ్చేయాలని అడిగితే తిరిగి ఇచ్చేస్తామని బొత్స పేర్కొన్నారు. సీఆర్డీఏ పరిధిలో ప్రతి పనిలోనూ అవినీతి జరిగిందని బొత్స తెలిపారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు, పనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్నారు. ప్లాట్ల కేటాయింపులో అనుయాయులకు ప్రాధాన్యం ఇచ్చారని ఆయన ఆరోపించారు. త్వరలో మళ్లీ సీఆర్డీఏ సమావేశం నిర్వహిస్తామని మంత్రి బొత్స చెప్పారు.
Link to comment
Share on other sites

  • Replies 80
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • tacobell fan

    17

  • snoww

    9

  • JohnSnow

    9

  • Kuppampsyco

    8

Popular Days

Top Posters In This Topic

Just now, snoww said:
ఇష్టం లేని వాళ్లకు భూములను తిరిగి ఇచ్చేస్తాం: మంత్రి బొత్స
26-06-2019 19:57:41
 
636971758612123140.jpg
అమరావతి: కరకట్ట అక్రమకట్టడాల తొలగింపు ప్రజావేదికతో మొదలైందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అక్రమాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అవినీతి కూపం నుంచి బయటపడ్డాక రాజధాని అభివృద్ధిపై దృష్టిపెడతామన్నారు. గత ప్రభుత్వ అవినీతి పనులను కొనసాగించబోమని, ఎవరైనా భూమి ఇచ్చేయాలని అడిగితే తిరిగి ఇచ్చేస్తామని బొత్స పేర్కొన్నారు. సీఆర్డీఏ పరిధిలో ప్రతి పనిలోనూ అవినీతి జరిగిందని బొత్స తెలిపారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు, పనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్నారు. ప్లాట్ల కేటాయింపులో అనుయాయులకు ప్రాధాన్యం ఇచ్చారని ఆయన ఆరోపించారు. త్వరలో మళ్లీ సీఆర్డీఏ సమావేశం నిర్వహిస్తామని మంత్రి బొత్స చెప్పారు.

sFun_duh2sFun_duh2

Link to comment
Share on other sites

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతం మొత్తం అవినీతి కూపంలా ఉందని, అమరావతిలో ఏది ముట్టుకున్నా అవినీతే కనిపిస్తోందని ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సీఆర్‌డీఏపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న బొత్స.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని అవినీతి కూపంలా ఉందని, ఈ నేపథ్యంలో రాజధాని వ్యవహారాలను  మరింత లోతుగా పరిశీలించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని ఆయన వెల్లడించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ప్రభుత్వం వారికి చేసిన ప్లాట్ల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగాయని ఆయన తెలిపారు. 

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తమ ప్రభుత్వం ఎంతమాత్రం కొనసాగించదని ఆయన తేల్చి చెప్పారు. అందుకే టీడీపీ హయాంలో చేపట్టిన ప్రతీ కార్యక్రమంపైన లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఇటీవలే ఏర్పడినందున.. తొలుత అవినీతి కూపం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాని తరువాత అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామన్నారు. రాజధాని వ్యవహారంపై అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్ణయిస్తామని.. ఆ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రాజధాని ప్రాంతంలోని గత సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలోని నిర్మించిన ప్రజావేదిక తొలగింపుతో.. అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

5 minutes ago, AndhraneedSCS said:

ee lekkana andaru icheyyamantaru ga venakki.

valla location lo road, secretariat unte emi chestaru?

Ee lekkanna? Sendral sir lekkanna?. 

Link to comment
Share on other sites

10 minutes ago, AndhraneedSCS said:

ee lekkana andaru icheyyamantaru ga venakki.

valla location lo road, secretariat unte emi chestaru?

Already constructions start avvani lands return chesthadu emo. 

Link to comment
Share on other sites

1 minute ago, tacobell fan said:

istam leni vallu hardly handful. Even Undavalli and Penumaka people willing to give depends on the compensation negotiations. 

But already capital declare aindhi kada, Pooling ki icchina venakki theesesukunna okate land price ga. 

venakki theesesukunte acre ki migatha 75 cents kuda vacchesthai ga venakki.. 

Link to comment
Share on other sites

5 minutes ago, tacobell fan said:

istam leni vallu hardly handful. Even Undavalli and Penumaka people willing to give depends on the compensation negotiations. 

If property prices keeps dropping wont farmers will prefer getting their lands back ? Atleast they will have acres of farm land instead of some plot. They can atleast do farming and get some money till real estate picks up again. 

Link to comment
Share on other sites

2 minutes ago, tacobell fan said:

istam leni vallu hardly handful. Even Undavalli and Penumaka people willing to give depends on the compensation negotiations. 

Yellow glasses baaga pansestunayi brother neeku. Penumaka lo willing yo give lands aa?. Nee sommu kaadu..nee abba sommu kaadu, mannolla sommu kaadu. Istam ochinatlu mattadithe #23 kooda migalvu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...