Jump to content

Andhra ni cheat chestunna BJP

ariel

Recommended Posts

ఆంధ్రా ప్రజలను మోసం చేశారు

ప్రధానిపై కాంగ్రెస్‌ విమర్శలు

26brk-congress.jpg

దిల్లీ: ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీని పట్టించుకోకుండా రాజ్యాంగ విధానాలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తింది. 

‘ప్రజల నమ్మకాలపై వెన్నుపోటు పొడవడం, రాజ్యాంగ విధానాలను తొక్కేయడం భాజపాకు పర్యాయాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నిరాకరించి కొత్త ప్రభుత్వం తన తొలి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా కల్పించే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం పరిగణనలో లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆంధ్రా ప్రజలను మోదీ మోసం చేశారని అర్థమవుతోంది’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు. 

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పదే పదే గుర్తుచేశారని సుర్జేవాలా ఈ సందర్భంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అయినా ఈ హామీని సాధిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అనేది ఓ నిరంతర వ్యవస్థ అని, పార్లమెంట్‌ వేదికగా తీసుకున్న నిర్ణయాలకు గౌరవం ఇచ్చి, వాటిని నెరవేర్చాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. 

గత ప్రభుత్వాలు, గత ప్రధానులను ఎలా గౌరవించాలో మోదీ కాంగ్రెస్‌కు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంట్‌లో వాగ్దానం చేశారని, అయితే ఆ వాగ్దానానికి మోదీ ప్రభుత్వం ఎలాంటి గౌరవం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఆర్థికమంత్రి (నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ‌) స్వయంగా ప్రత్యేక హోదా ప్రతిపాదనలు లేవని చెప్పడం విచారకరమని సుర్జేవాలా అన్నారు. 

Link to comment
Share on other sites

5 minutes ago, RameshKesari said:

andhra ni mosam chesina cbn ante correct emo uncle??

jagun nyayam cheyalane kada gelipincharu .. jagun AP ki special status tesuku vastadu mata tappadu madama tippadu anthega *&*

Link to comment
Share on other sites

Just now, ariel said:

jagun nyayam cheyalane kada gelipincharu .. jagun AP ki special status tesuku vastadu mata tappadu madama tippadu anthega *&*

Eduv.. baaga eduv ra

Link to comment
Share on other sites

1 hour ago, RameshKesari said:

Thank god cbn mana casette ayyadu so supporting lekapothe nee boothulu cbn meeda oka range lo undedhi 

Nee lanti vallaki gnanodayam avvali

Link to comment
Share on other sites

2 hours ago, ariel said:
ఆంధ్రా ప్రజలను మోసం చేశారు

ప్రధానిపై కాంగ్రెస్‌ విమర్శలు

26brk-congress.jpg

దిల్లీ: ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీని పట్టించుకోకుండా రాజ్యాంగ విధానాలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తింది. 

‘ప్రజల నమ్మకాలపై వెన్నుపోటు పొడవడం, రాజ్యాంగ విధానాలను తొక్కేయడం భాజపాకు పర్యాయాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నిరాకరించి కొత్త ప్రభుత్వం తన తొలి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా కల్పించే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం పరిగణనలో లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆంధ్రా ప్రజలను మోదీ మోసం చేశారని అర్థమవుతోంది’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు. 

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పదే పదే గుర్తుచేశారని సుర్జేవాలా ఈ సందర్భంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అయినా ఈ హామీని సాధిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అనేది ఓ నిరంతర వ్యవస్థ అని, పార్లమెంట్‌ వేదికగా తీసుకున్న నిర్ణయాలకు గౌరవం ఇచ్చి, వాటిని నెరవేర్చాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. 

గత ప్రభుత్వాలు, గత ప్రధానులను ఎలా గౌరవించాలో మోదీ కాంగ్రెస్‌కు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంట్‌లో వాగ్దానం చేశారని, అయితే ఆ వాగ్దానానికి మోదీ ప్రభుత్వం ఎలాంటి గౌరవం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఆర్థికమంత్రి (నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ‌) స్వయంగా ప్రత్యేక హోదా ప్రతిపాదనలు లేవని చెప్పడం విచారకరమని సుర్జేవాలా అన్నారు. 

Picha lite ilantivi

Link to comment
Share on other sites

12 minutes ago, futureofandhra said:

Picha lite ilantivi

Its good that some one is actually talking about AP needs.. 

congress point correct raise chesindi .. present BJP lo ki AP ministers ni tesukuntu AP ki against ga parliament announcement *&*

Link to comment
Share on other sites

2 minutes ago, ariel said:

Its good that some one is actually talking about AP needs.. 

congress point correct raise chesindi .. present BJP lo ki AP ministers ni tesukuntu AP ki against ga parliament announcement *&*

Nothing is gonna happen

Aa electio jarigina teeru chusi kooda Inka reality ki rakapothey kashtam

Link to comment
Share on other sites

12 minutes ago, futureofandhra said:

Nothing is gonna happen

Aa electio jarigina teeru chusi kooda Inka reality ki rakapothey kashtam

prathidaniki end untadi

nyayam jaragadu ani contest e cheyakunda undalsina pani ledu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...